ఖర్భూజ పండు తినడంతో కలిగే ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అవేంటొ ఒక లుక్ వేద్దాం..
ఫోలిక్ యాసిడ్తో గర్భిణీలకు మేలు జరుగుతుంది
ఈ అధిక రక్తపోటును కంట్రోల్ చేస్తోంది
శరీరంలో వేడిని తగ్గిస్తుంది
కంటి సమస్యలను దూరం చేస్తుంది
రోగ నిరోధక శక్తిని పెంచుతుంది
గుండె జబ్బులను నివారిస్తుంది
కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది
జీర్ణశక్తిని పెంచుతుంది