Home / LIFE STYLE / చిలకడ దుంపలు తింటే ఉంటది..?

చిలకడ దుంపలు తింటే ఉంటది..?

టేస్టీగా ఉండే చిలకడ దుంపలు ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్-ఎ వల్ల రోగనిరోధక శక్తి బలోపీతమవుతుంది.

ఇంకా కంటి చూపును మెరుగుపరుస్తుంది. వీటిని ఉడకబెట్టుకుని తింటే పోషకాలు అంది చర్మం నిగనిగలాడుతుంది సంతానోత్పత్తి సమస్యలకు చిలకడ దుంపలు చెక్ పెడతాయి. గొంతు, ఛాతీ భాగాల్లో ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. మొటిమలను నిలువరిస్తాయి. శరీర ఎదుగుదలను ప్రేరేపిస్తాయి

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat