Home / LIFE STYLE / యాలకులతో ప్రయోజనాలు

యాలకులతో ప్రయోజనాలు

యాలకులతో ప్రయోజనాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..?

జలుబు, దగ్గు, కఫం తగ్గుతాయి

నోటి అల్సర్ ను అరికడుతాయి

ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి

ఊపిరితిత్తులను సంరక్షిస్తాయి

అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.

వికారం, కడుపు ఉబ్బరం తగ్గిస్తాయి

జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి

డయాబెటీసన్ను అరికడుతాయి