Home / Tag Archives: bjp (page 77)

Tag Archives: bjp

ఏపీ రాజకీయాల్లో సంచలనం ..బీజేపీలోకి టీడీపీ ఎంపీ ….!

వినడానికి వింతగా ఉన్న ఇది అక్షర సత్యం .నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,టీడీపీలో చేరిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము.కానీ తాజాగా అదే వైసీపీ పార్టీ తరపున గెలిచి టీడీపీలో చేరిన ఎంపీ ప్రస్తుతం కమలం పార్టీలో చేరబోతున్న సంఘటనను మనం త్వరలో చూడబోతున్నాము.అసలు విషయానికి వస్తే గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుండి పోటి చేసి గెలిచిన …

Read More »

ఢిల్లీలో తెలుగోడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన తమ్ముళ్ళు ..ప్రతి తెలుగోడు చదవాల్సిన ఆర్టికల్ ..

టీడీపీ అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిన పాలకులు తెలుగోడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నేతల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారు.నమ్మి ఓట్లేసిన అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారు అని వారికి బుద్ధి చెప్పాలనే ..తెలుగోడి పవర్ ఏమిటో అక్కడి వారికీ తెలియజేయాలని పెట్టిన పార్టీ.పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ప్రాంతీయ పార్టీ అని తమ్ముళ్ళు చెప్పే మాట .అట్లాంటి ఘన చరిత్ర ఉన్న టీడీపీ అధ్యక్షుడిగా ,నవ్యాంధ్ర …

Read More »

విదేశాల నుండి ఫోన్లో వాకబు చేసిన చంద్రబాబు ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డ్డి గత ఎనబై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో పాదయాత్రను నిర్వహిస్తున్నారు.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ గల్లీలో ఉన్న టీడీపీ నేతల దగ్గర …

Read More »

రాజ్యసభలో ఎంపీ రేణుక చౌదరికి ప్రధాని మోదీ అదిరిపోయే పంచ్..

రాజ్యసభలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు అయిన రేణుక చౌదరికి అదిరిపోయే పంచ్ వేశారు .బుధవారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద ప్రధాని మోదీ మాట్లాడారు .అయితే ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద మాట్లాడుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు పలుమార్లు అడ్డుతగిలే ప్రయత్నాలు చేశారు . ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు …

Read More »

ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేస్తున్న మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ స‌ర్వే.. #జ‌న‌సేన‌కి..? #టీడీపీకి..? #వైసీపీకి..?

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. కేంద్రం తాజాగా ఏపీకి కేటాయించిన బ‌డ్జెట్ పై వ్య‌తిరేకంగా గురువారం వామ‌ప‌క్షాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇక వైసీపీ కూడా బంద్‌కు మ‌ద్ద‌తు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా త‌న పాద‌యాత్ర‌కు బ్రేక్ ఇవ్వ‌నున్నారు. ఇక అస‌లు మ్యాట‌ర్ లోకి వెళితే.. ఏపీలో ఎన్నిక‌ల వేళ ద‌గ్గ‌ర ప‌డ‌డంతో వ‌రుసగా స‌ర్వే రిపోర్టులు ద‌ర్శ‌న మిస్తున్నాయి. మొద‌ట బీజేపీ …

Read More »

బ్లాస్టింగ్‌ ట్విస్ట్ ఇచ్చిన వైసీపీ.. జ‌గ‌న్ సేన చ‌ర్య‌లు ఊహాతీతం..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి రాజ్య‌స‌భ‌లో చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. తొలుత కాంగ్రెస్ సీనియ‌ర్ గులాం న‌బీ ఆజాద్ బీజేపీ స‌ర్కార్ పై వ్యాఖ్య‌లు చేశారు. విప‌క్షాల గొంతునొక్కి బీజేపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌స్థ‌ను మ్యానేజ్ చేస్తున్న‌ప్పుడు ఈ స‌భ‌లు ఎందుక‌ని ప్ర‌శ్నించారు. కాంగ్రెస్ నేత‌ల ఫోన్లు ట్యాపింగ్ చేయ‌డంతో పాటు, స‌భ‌లో గ‌ట్టిగా మాట్లాడేవారి పై సీబీఐ, …

Read More »

తెలంగాణలో టైమ్స్ నౌ -వీఎంఆర్ లేటెస్ట్ సర్వే ..ఎవరికి ఎన్ని సీట్లు ..?

తెలంగాణ రాష్ట్రంలో మరో ఏడాది కాలంలో సార్వత్రిక ఎన్నికలు రానున్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ ,ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ తో పాటుగా ఇతర పార్టీలు అయిన ఎంఐఎం ,బీజేపీ ,సీపీఐ ,సీపీఎం ,టీడీపీ పార్టీలకు చెందిన నేతలు రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావాలని తీవ్రంగా కష్టపడుతున్నయి .అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాల వ్యాప్తంగా టైమ్స్ నౌ …

Read More »

35 వేల‌కోట్లు ఎక్క‌డ‌.. చంద్రబాబు ఆస్తి మొత్తం ఎంతో బయట పెట్టిన ప్ర‌ముఖ నేత‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే… కిరాణ కొట్టోడు- కిరాణా కొట్టోడు కొట్టుకుంటే చింతపండు రేటు బయట పడినట్టు.. ఒకప్పుడు ఎంతో సాన్నిహిత్యంగా ఉండే ఈ రెండు పార్టీలు ఇప్పుడు ప్రస్తుతం ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు. అయితే ఈ వరుసలో రెండు పార్టీలకి చెందిన కార్యకర్తలు గత నాలుగు సంవత్సరముల నుంచి …

Read More »

జగన్ ప్రధానప్రతిపక్ష నేతగా ఉండటం ఏపీ ప్రజలకు సిగ్గుచేటు..మంత్రి కాల్వ శ్రీనివాస్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నాశనమవుతున్న కానీ పట్టించుకోవడంలేదు .రాష్ట్రానికి ఒక అసమర్థ నేత ప్రధాన ప్రతిపక్షగా ఉండటం తెలుగు ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని ఆయన అన్నారు .. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ …

Read More »

అసలు సీక్రెట్ బయటపెట్టిన బీజేపీ ఎమ్మెల్సీ ..

ఏపీలో ప్రస్తుతం టీడీపీ ,బీజేపీ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు అవినీతి అక్రమాలను బయటపెట్టుకుంటున్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ సంచలనాత్మక విషయాలను బయటపెట్టాడు . See Also:వైసీపీలోకి టీడీపీ ఎంపీ ..జగన్ గ్రీన్ …

Read More »