Home / Tag Archives: carona death

Tag Archives: carona death

అప్పుడు 110 రోజులు.. ఇప్పుడు 5 రోజులే

దేశంలో కరోనా కేసుల సంఖ్య 6లక్షల మార్క్ చేరుకుంది. దేశంలో నమోదైన మొదటి కేసు నుండి లక్ష కేసులు నమోదవడానికి 110 రోజుల సమయం పట్టింది. కానీ ఇప్పుడు కేవలం 5 రోజుల్లో కొత్తగా లక్ష కేసులు (మొత్తం కలిపి కేు సంఖ్య 6,04,641కు చేరింది) నమోదయ్యాయి. దీని బట్టే దేశంలో కరోనా వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోంది అర్థమవుతోంది. గతంలో కేంద్రం పకడ్బందీగా లా డౌన్ ను అన్ …

Read More »

ప్రపంచవ్యాప్తంగా 10803599 కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 10803599 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 5,18,968 మంది మృతి చెందారు. ఇక 5939017 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అటు అమెరికాలో ఇప్పటి వరకు 2779953 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,30,798 మంది మృతి చెందారు.ఇప్పటివరకు 1164680 మంది డిశ్చార్జ్ అయ్యారు

Read More »

సంక్షోభంలోనూ సంక్షేమానికే ప్రాధాన్యం : మంత్రి కేటీఆర్

నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. పర్యటనలో భాగంగా చిట్యాలలో ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి మొక్కలు నాటి సబ్ స్టేషన్ ను ప్రారంభించారు. అలాగే మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ .. సంక్షోభంలో  కూడా సంక్షేమమే ప్రభుత్వ  ధ్యేయ్యం అన్నారు. రైతులందరికి  రైతుబంధు …

Read More »

హైదరాబాద్ కేంద్ర సమాచారశాఖలో కరోనా కలకలం…

తెలంగాణలో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. సామాన్యుల నుంచి ప్రజా ప్రతినిధుల వరకు ఎవర్ని కరోనా వదలడం లేదు. తాజాగా తెలంగాణ హోంశాఖ మంత్రికి కరోనా పాజిటివ్ అని తేలింది. కాగా, ఇప్పుడు కేంద్ర సమాచారశాఖలో కరోనా కలకలం రేగింది. కవాడిగూడలోని సీజీఎస్ టవర్స్ లోని పిఐబి కార్యాలయంలో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. అడిషినల్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ సహా కొందరు ఉద్యోగులకు కరోనా వైరస్ సోకింది. దీంతో …

Read More »

మీరు టిక్ టాక్ వాడుతున్నారా…?

చైనాకు చెందిన సోషల్‌మీడియా యాప్‌ టిక్‌టాక్‌ యూజర్ల సమాచారాన్ని కాపీ చేస్తున్న విషయాన్ని ఐఫోన్‌ ఐవోఎస్‌14 సాఫ్ట్‌వేర్‌ బయటపెట్టింది. ఐఫోన్‌లో మనం కీబోర్డుపై టైప్‌ చేసే ప్రతిదాన్ని టిక్‌టాక్‌ కాపీ చేస్తున్నట్లు తేలింది. వీటిల్లో పాస్‌వర్డ్‌లు, ఈమెయిల్స్‌ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు టిక్‌టాక్‌ ఒక్కటే చాలా హైప్రొఫైల్‌ యాప్‌లు వినియోగదారుల డేటాను కాపీచేస్తూ దొరికిపోయాయి. ఇటువంటి వాటిని ఆపివేస్తామని టిక్‌టాక్‌ ఏప్రిల్‌లో ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు ఆచరణలోకి …

Read More »

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి భారత్‌లో విల‌య‌తాండ‌వం సృష్టిస్తోంది. గ‌త కొన్ని రోజులుగా నిత్యం దాదాపు 20వేల పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా గ‌డిచిన 24గంట‌ల్లోనే దేశ‌వ్యాప్తంగా కొత్త‌గా 19,459 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అంతేకాకుండా మ‌రో 380మంది చ‌నిపోయారు. దీంతో సోమ‌వారం నాటికి దేశంలో క‌రోనావైర‌స్ కేసుల సంఖ్య 5,48,318కి చేరింది. వీరిలో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 16,475మంది మృత్యువాత‌ప‌డ్డ‌ట్లు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్ల‌డించింది. మొత్తం బాధితుల్లో ఇప్ప‌టివ‌ర‌కు …

Read More »

జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ ఉంటుందా..?

జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధాంచాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సిఎం చెప్పారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమీలేదని, అందరికీ సరైన వైద్యం అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల …

Read More »

తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా మొత్తం 1,087కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 13,436కి చేరుకుంది.ఇందులో 8,265యాక్టివ్ కేసులు ఉన్నాయి.నిన్న ఒక్కరోజ్ నూట అరవై మంది డిశ్చార్జ్ అయ్యారు.మొత్తం 4,928మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. శనివారం ఒక్కరోజే ఆరుగురు కరోనాతో మృతి చెందారు.మొత్తం 243మంది మృత్యువాత పడ్డారు.ఒక్క జీహెచ్ఎంసీలోనే నిన్న 888కేసులు నమోదయ్యాయి.

Read More »

తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు…?

తెలంగాణలో కొత్తగా 1,087 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ 13,436 మందికి కరోనా సోకింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 888 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డిలో 74, మేడ్చల్ లో 37, నల్గొండలో 35, సంగారెడ్డిలో 11, కామారెడ్డి, కరీంనగర్‌లో 5, వరంగల్ అర్బన్‌లో 7, మహబూబ్ నగర్‌లో 5 కేసులు నమోదయ్యాయి. నాగర్ కర్నూల్‌లో 4, జనగాంలో 4, సిరిసిల్లలో …

Read More »

కోటికి దగ్గరలో కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. వైరస్ బాధితుల సంఖ్య కోటికి చేరువలో ఉంది. అటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 99,06,585 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. అలాగే మొత్తం 4,96,915 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు ఈ వైరస్ బారిన పడి చికిత్స పొంది కోలుకున్న వారి సంఖ్య 53,57,996గా ఉంది.

Read More »