Breaking News
Home / Tag Archives: cbi

Tag Archives: cbi

సీఎం జగన్ సంచలన నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్ది సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి అత్యాచారం కేసును సీబీఐకి అప్పగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్ది హామీచ్చారు. కర్నూలు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిసిన సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రీతికి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. కేసును …

Read More »

సుగాలి ప్రీతి కేసు సీబీఐకి రిఫర్‌.. సీఎం వైఎస్‌ జగన్‌

కర్నూలులో 2017లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి రిఫర్‌ చేయనుంది. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రీతి కుటుంబ సభ్యులకు వెల్లడించారు. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు మంగళవారం కర్నూలులో సీఎం వైఎస్‌ జగన్‌ను కలుసుకుని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కంటి వెలుగు మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన్ను కలుసుకున్నారు. …

Read More »

సీఎం జగన్ హైదరాబాద్ పర్యటన రద్దు.ఎందుకంటే..?

ఏపీ సీఎం,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు శుక్రవారం హైదరాబాద్లోని సీబీఐ కోర్టుకు అక్రమాస్తుల కేసులో హాజరుకావాల్సి ఉన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు శుక్రవారం హైదరాబాద్ పర్యటన రద్దు అయింది. రాష్ట్రంలోని రాజమహేంద్రవరంలో జరిగే దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవం కార్యక్రమం ఉండటంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా సీబీఐ,ఈడీ కోర్టులకు చెందిన న్యాయమూర్తులు సెలవులో …

Read More »

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. బాబు బ్యాచ్‌లో ఆందోళన..!

ఏపీకి మూడు రాజధానులపై జీఎన్ రావు కమిటీ నివేదికపై డిసెంబర్ 27న భేటీ అయిన ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది రాజధానిపై జీఎన్‌రావు కమిటీ నివేదికతో పాటు, శివరామకృష్ణ కమిటీ నివేదికను కూడా మంత్రి మండలి అధ్యయనం చేసింది. కాగా రాజధానిపై నియమించిన బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) రిపోర్టు ఇంకా రావాల్సి ఉంది. బీసీజీ రిపోర్టు అనంతరం వాటిపై హైపవర్‌ కమిటీ సమీక్షించిన తరువాత ప్రభుత్వం మూడు …

Read More »

ఉన్నావ్ కేసులో శిక్ష ఖరారు

ఉన్నావ్ రేప్ కేసులో దోషి అయిన బీజేపీ బహిష్కృత నేత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ కు దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని తీజ్ హజారీ కోర్టు జీవిత ఖైదు విధించింది. అంతేకాకుండా బాధితురాలి కుటుంబానికి రూ.25లక్షల పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది. దోషికి క్యాపిటల్ పనిష్మెంట్ (ఉరిశిక్ష)ను విధించాలని కోర్టును సీబీఐ కోరింది. అయితే కోర్టు మాత్రం కుల్దీప్ కు మాత్రం జీవిత ఖైదుని విధిస్తూ తీర్పునిచ్చింది. సరిగ్గా రెండేళ్ల …

Read More »

చంద్రబాబుపై సీబీఐ విచారణకు రంగం సిద్ధం.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కలు చూపించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ డిసైడ్ అయిందా..గత ఎన్నికలకు ముందు తమ కూటమి నుంచి బయటకు వెళ్లి ఓట్ల కోసం మోదీపై అడ్డమైన కూతలు కూసిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని బీజేపీ పెద్దలు భావిస్తున్పారా..మళ్లీ కేసుల భయంతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబుపై కాషాయనాథులు ఆగ్రహంతో ఉన్నారా..త్వరలోనే టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశించనుందా.. చిదంబరం తర్వాత మోదీ,షాల …

Read More »

బ్రేకింగ్.. సీబీఐ చేతికి పల్నాడు మైనింగ్ మాఫియా కేసు.. ఆందోళనలో బాబు బ్యాచ్…!

గత ఐదేళ్ల టీడీపీ హయాంలో పల్నాడులో యదేఛ్చగా సున్నపురాయి మైనింగ్‌కు పాల్పడి వందల కోట్లు దోచుకున్న గురజాల మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావుపై నమోదైన కేసు ఇక సీబీఐ చేతుల్లోకి వెళ్లిపోయింది. నెల రోజుల క్రితం అక్రమ మైనింగ్ కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించవచ్చని ఏపీ హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వారం రోజుల్లో సీబీఐ ఈ కేసును పూర్తిగా …

Read More »

మమతా బెనర్జీకి షాక్

పశ్చిమ బెంగాల్ సీఎం,టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. కలకత్తా నగర మాజీ పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ అరెస్టు నుంచి రక్షణ కల్పించే స్టేను ఆ రాష్ట్ర హైకోర్టు ఎత్తివేసింది. అంతేకాకుండా రాజీవ్ కుమార్ అరెస్టుపై సీబీఐ నిర్ణయం తీసుకోవాలని కూడా ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలో పెనుసంచలనం సృష్టించిన శారద చిట్ ఫండ్ కుంభకోణంపై సిట్ కు సారధ్యం వహించిన రాజీవ్ కుమార్ …

Read More »

తీహార్‌ జైలుకు మాజీ కేంద్ర మంత్రి చిదంబరం…!

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్ట్ అయిన మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరానికి బెయిల్ ఇవ్వడానికి సుప్రీం కోర్ట్ నిరాకరించింది. దీంతో పోలీసులు చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్‌లో చిదంబరం ఉంటున్నారు. సీబీఐ రిమాండ్ ముగియడంతో ఆయన తీహార్ జైలుకు వెళ్లక తప్పని సరైంది. తీహార్ జైలులో చిదంబరంకు సెల్ నెంబర్‌ 7ను …

Read More »

కార్తీ చిదంబరంపై సీబీఐ ఎఫ్ఐఆర్.! విదేశాల్లోని ఆస్తులు సైతం స్వాదీనం.. మామూలు దెబ్బ కాదుగా

మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చిదంబరను బుధవారం రాత్రి సీబీఐ అధికారులు అరెస్ట్ చేసారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు సంబధిత నగదు అక్రమ చలామణి కేసులో ఈయనను అరెస్ట్‌ చేశారు. చిదంబరం నివాసంలోనే అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆయన ఆక్రమ ఆస్తులు విషయానికి వస్తే.. చిదంబరానికి చెన్నైలో 12 ఇళ్ళులు, 40 మాల్స్, 16 సినిమా థియేటర్లు, 3 కార్యాలయాలు ఉన్నాయి. తమిళనాడులో 300 ఎకరాల భూమి, దేశవ్యాప్తంగా …

Read More »