Home / Tag Archives: cyber crime

Tag Archives: cyber crime

గూగుల్ పే,పేటీఎం వాడుతున్నారా..?

మీరు గూగుల్ పే వాడుతున్నారా…?. పేటీఎం వాడకుండా అసలు మీకు రోజునే గడవదా..?. అయితే మీరు కాస్త జాగ్రత్త వహించాల్సిందే. అధునీక యుగంలో నేరాలకు కాదేది అనర్హం అన్నట్లుగా సైబర్ నేరగాళ్లు తెగ రెచ్చిపోతున్నారు. యూపీఐ యాప్ ల వినియోగం పెరుగుతున్న క్రమంలో వీటిపై వారి కన్ను పడింది. గూగుల్ పే,పేటీఎం లలో ఈ నెంబరుకు మీరు ఎంత పంపిస్తే అంత రెట్టింపు డబ్బులు వస్తాయి అని కొన్ని నెంబర్లను …

Read More »

చిక్కుల్లో పడ్డ శ్రీరెడ్డి..కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు !

టాలీవుడ్ వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఎప్పుడూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అవే శ్రీరెడ్డికి చుక్కులు చూపిస్తున్నాయి. తనపై సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదు చేసారు. ఆమె డాన్స్ మాస్టర్ రాకేశ్ పై పేస్ బుక్ లో అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుందని బుధవారం నాడు ఆయనే వచ్చి పోలీసులకు పిర్యాదు చేసాడు. మరోపక్క మంగళవారం నాడు కరాటే కళ్యాణి …

Read More »

పోలీసుల ముందుకు సినీ నటి.. అశ్లీల వీడియోలే కారణం !

సినీ నటి కరాటే కల్యాణికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అశ్లీల వీడియోలు పంపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అసభ్య మాటలతో భాదిస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఎవరో తెలిదుగాని కొద్దిరోజులుగా ఎలాంటి పనులు చేస్తున్నారని వారు ఎవరో కనిపెట్టి శిక్షించాలని పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులకు ముందు తన భాదను ఈ విధంగా చెప్పుకున్నారు..ఫోన్ ముట్టుకోవాలంటే బయంగా ఉందని, అప్పటికే కొన్ని నెంబర్లు బ్లాక్ చేసిన కొత్త …

Read More »

వాట్సాప్‌లో అపరిచితులు పంపే వీడియోలను ఓపెన్ చేస్తున్నారా..?… తస్మాత్ జాగ్రత్త

వాట్సాప్‌లో అపరిచితులు పంపే వీడియో ఫైళ్లను తెరుస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్త అంటోంది కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యురిటీ సంస్థ ‘ద కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌’ (సీఈఆర్‌టీ). ఎంపీ4 ఫైళ్ల సాయంతో సాఫ్ట్‌వేర్‌లోని లోపాల ఆధారంగా హ్యాకర్లు మీ ఫోన్లలోకి చొరబడవచ్చునని ఈ సంస్థ మూడు రోజుల క్రితం ఓ హెచ్చరిక జారీ చేసింది. మీ అనుమతులను కోరకుండానే సమాచారాన్ని సేకరించడంతోపాటు మీ ఫోన్‌ను పనిచేయకుండా చేయొచ్చని తెలిపింది. …

Read More »

అడ్రస్ లేని రవిప్రకాష్

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్,తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటుడు శివాజీపై తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని సైబరాబాద్ పోలీసులు వాళ్లు విదేశాలకు పారిపోకుండా లుకౌట్ సర్కులర్ నోటీసులు జారీచేశారు. దేశంలోని పలు విమానశ్రయాలు,నౌకాశ్రయం అధికారులను అప్రమత్తం చేశారు. అయితే వారిని గాలించడానికి పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. పోలీసు విచారణకు హాజరవ్వాలని వీరిద్దరికీ పోలీసులు ఎన్ని సార్లు నోటీసులు పంపిన స్పందించకపోవడంతో పోలీసులు లుకౌట్ …

Read More »

రవిప్రకాశ్ – శివాజీల కుట్ర”బట్టబయలు”..

టీవీ 9 మాతృసంస్థ అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ABCL) కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)ని అడ్డుపెట్టుకుని పావులు కదిపిన ఆ సంస్థ మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీనటుడు శివాజీతో కలిసి పన్నిన కుట్ర బట్టబయలయ్యింది. వీరిద్దరి మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని, NCLTలో కేసు వేయడం కోసం కుట్ర చేసి, పాత తేదీతో నకిలీ షేర్ …

Read More »

రవి ప్రకాష్ కు బిగ్ షాక్..!

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ సంతకం ఫోర్జరీ కేసులో పరారీలో ఉన్న సంగతి తెల్సిందే. అయితే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చిన కానీ విచారణకు హాజరు కావడం లేదు రవిప్రకాష్. అయితే బెయిల్ గురించి రవిప్రకాష్ తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టును ఆశ్రయించాడు రవిప్రకాష్.అంతేకాకుండా హైదరాబాద్ నగర సైబర్‌ క్రైం …

Read More »

మరోక్కసారి టీడీపీకి జలక్ ఇచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి..!

ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో వైసీపీ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించేం‍దుకు కుట్రలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం టీడీపీకి గట్టి షాక్‌ తగిలింది. ఏపీలో దాదాపు 3.7 కోట్ల మందికి సంబంధించిన డేటా దొంగతనం జరిగిందంటూ అందిన ఫిర్యాదుపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రంగంలోకి దిగగా… ఎన్నికల సంఘం సహా ఆధార్‌ సంస్థ కూడా లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధమైంది. …

Read More »

టిక్‌టాక్‌లో కలెక్టర్…

టిక్‌టాక్‌లో తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లా కలెక్టర్‌ ఫొటో చోటుచేసుకోవడం సంచలనం కలిగించింది. దీనిగురించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. సేలం జిల్లా కలెక్టర్‌ రోహిణి. ఈమె ఫొటోలను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు సినిమా పాటలతో టిక్‌టాక్‌ యాప్‌లో నమోదు చేశారు. కలెక్టర్‌ రోహిణి ఫొటోలు, ఆమె కుమారుడి ఫొటోలు కలిపి గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్, ఫేస్‌బుక్, టిక్‌టాక్‌ మ్యూజిక్, ట్విట్టర్‌లలో పోస్టు చేశారు. …

Read More »

ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సినీనటి అపూర్వ

సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులపై సినీనటి అపూర్వ హైదరాబాద్‌ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై తాను ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు. గతంలో తాను ఎమ్మెల్యే చింతమనేనిపై చేసిన వ్యాఖ్యల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన అనుచరులు తనను వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. తన కుటుంబ వ్యవహారాలపై సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ మానసికంగా వేధిస్తున్నారని తెలిపారు. …

Read More »