Home / Tag Archives: dog

Tag Archives: dog

మనుషులే కాదు మూగజీవులు కూడా అయ్యప్ప ఫై భక్తిని తెలియజేసే వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా తిరుమల నుంచి మొదలైన అయ్యప్ప స్వాముల బృందానికి ఓ విచిత్రమైన ఘటన ఎదురైంది. కార్తీకమాసం లో కోట్లాదిమంది అయ్యప్ప మాల వేసుకొని స్వామివారిని దర్శించుకోవడం..అయ్యప్ప సేవలో ఉండిపోవడం చేస్తుంటారు. కేవలం మనుషులే కాదు మూగజీవులు కూడా అయ్యప్ప ఫై భక్తి ని తెలియజేస్తాయని తాజాగా బయటపడింది. అయ్యప్ప భక్తులతో కలిసి ఓ శునకం 480 కిలోమీటర్లు నడవడం ఇప్పుడు వైరల్ గా మారింది. తిరుమలలో అక్టోబర్‌ …

Read More »

అర్ధరాత్రివేళ ఐదు అడుగుల పొడవైన తాచుపాము..యాజమాని ప్రాణాలు కాపాడేందుకు శునకం వీరోచితంగా పోరాడి

శునక జాతిలోని విశ్వాసం గురించి ఎంత చెప్పినా తక్కువే. కన్నబిడ్డలతో సమానంగా చూసుకుంటున్న కుటుంబసభ్యుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు పెంపుడు శునకాలు సిద్ధంగా ఉంటాయని చాటే సంఘటన తమిళనాడులో జరిగింది. తూత్తుకుడికి చెందిన బాబు విదేశాల్లో పనిచేస్తుండగా అతని భార్య పొన్‌సెల్వి ప్లస్‌టూ చదువుతున్న కవల కుమార్తెలతో కలిసి నగరంలోని నాసరత్‌ జూబ్లీ వీధిలో నివసిస్తున్నారు. డేజన్‌ జాతికి చెందిన రెండు శునకాలను ఆమె పెంచుతున్నారు. మగ …

Read More »

వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కోణం..ముందు జాగ్రత్తగా చంపేసారా..?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.ఆయన ఇంటి పరిసరాల్లో నిత్యం తిరుగుతూ ఉండే ఒక్క కుక్కను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు.ఆ కుక్క చుట్టుప్రక్కల కొత్తవారు ఎవరు కనిపించిన మొరుగుతుంది.అయితే హత్యకు ప్లానింగ్ లో ఉన్న దుండగులు ఆ శునకం వీళ్ళకు అడ్డుగా ఉంటుందని ముందుగానే ఊహించి దాని అడ్డు తొలిగించాలని హత్య చేసారు.అయితే ఇవ్వన్ని చూస్తుంటే దుండగులు పథకం ప్రకారమే వచ్చారని చాలా …

Read More »

ఎంత దారుణం.. కుక్కకు కోపం వస్తే ఏమౌతుందొ వీడియో చూడండి..!

మనం ఎక్కడైన పాములు పగ బడతాయి అనే మాట విన్నం. కాని కుక్క కూడ పగ బడుతుంది అనేది ఈ వీడియో చూశాక మీకే తెలుస్తుంది. మామూలు వీధికుక్క కరవడానికొస్తే రెండు దెబ్బలు కొడితే పారిపోతుంది. కానీ బలిష్టమైన పిట్‌ బుల్‌ డాగ్‌ పగబట్టినట్లు మీదకు దూకితే ఏమవుతుంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఢిల్లీలోని ఉత్తమ్‌ నగర్‌లో జరిగిన ఈ ఘటనను చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం ఇందుకు …

Read More »

అమ్మా..!! నేను చేసిన నేరమేమిటి..??

ఒక వైపు స్కాముల‌తో భ్రూణ హ‌త్య‌ల‌తో.. వ‌ర‌క‌ట్న చావుల‌తో.. పుట్టిన ప‌సిపాప‌ల‌ను నీళ్ల‌లో ప‌డ‌వేసే సంస్కృతిలో న‌గ‌రాలు నాల్గ‌డుగుల ముందున్నాయి. మరో వైపు మ‌న‌స్సు లేని మ‌నుషుల మ‌ధ్య మంచిత‌నాన్ని కాటేసే కాల‌నాగుల మ‌ధ్య న‌లిగిపోతూ మాన‌వ‌త్వం మ‌రో వైపున‌కు అడుగులు వేస్తోంది అన్నాడో మ‌హాక‌వి. స‌రిగ్గా ఈ వ్యాఖ్య‌ల‌ను రుజువు చేస్తూ క‌డ‌ప జిల్లాలో ఓ ఘ‌ట‌న చోటు చేసుకుంది. న‌వ‌మాసాలు మోసి, న‌వ శిశువుకు జ‌న్మ‌నిచ్చిన ఓ …

Read More »