Breaking News
Home / Tag Archives: england (page 5)

Tag Archives: england

భారత్ ఆటగాళ్ళు కొత్త జెర్సీలో..

ప్రపంచకప్ లో భాగంగా రేపు ఆదివారం మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది.ఆతిధ్య ఇంగ్లాండ్,ఇండియాకు రేపు మ్యాచ్ జరగనుంది.అయితే రెండు జట్లు ఇప్పటి వరకు బ్లూ జెర్సీ లు వేసుకోవడం జరిగింది.అయితే ఐసీసీ నిబందనలు ప్రకారం ఇప్పుడు ఆటగాళ్ళు ఆరంజ్ కలర్ జెర్సీ వేసుకోనున్నారు.ఇప్పుడు ఆడే మ్యాచ్ లలో ఏ రెండు జట్లు ఒకే కలర్ జెర్సీ వేసుకోకుడదు దీంతో ఇండియా రేపు ఆరంజ్ దుస్తులు ధరించనుంది.ఈ మేరకు భారత్ …

Read More »

ఇంగ్లాండ్ ను ఎలాగైనా సెమీస్ కు పంపాలి..అందుకే ఇలా చేస్తున్నారా?

ప్రపంచకప్ లో భాగంగా మొన్న మాంచెస్టర్‌ వేదికగా వెస్టిండీస్,ఇండియా మధ్య మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి కోహ్లి బ్యాటింగ్ ఎంచ్చుకున్నాడు. అయితే బ్యాటింగ్ కి వచ్చిన ఓపెనర్స్ రోహిత్ శర్మ,రాహుల్ కాసేపు క్రీజ్ లో ఉన్నపటికి,కాసేపటికి రోచ్ బౌలింగ్ లో రోహిత్ బంతి ఇన్‌స్వింగై బ్యాట్‌, ప్యాడ్‌కు మధ్యలో నుంచి వెళ్లి వికెట్‌ కీపర్‌ చేతిలో పడింది.అయితే బౌలర్ అపిల్ చేయగా …

Read More »

టీమిండియా జెర్సీ పై రగులుతున్న రగడ..అసలు జెర్సీ ఎందుకు మార్చాలి?

ప్రపంచకప్ లో భాగంగా ఈ ఆదివారం ఇంగ్లాండ్ తో టీమిండియా తలబడనుండి.అయితే ఈ మ్యాచ్ కు ఒక ప్రతేక్యత కూడా ఉంది.భారత్ జట్టు కి పెట్టింది పేరు మెన్ ఇన్ బ్లూ అలాంటిది ఆ రోజు మ్యాచ్ కి మాత్రం భారత్ జట్టు ఆరంజ్ కలర్ జెర్సీ ధరించనుంది.ప్రస్తుతం ఇది పెద్ద రాజకీయ రగడ గా తయారయ్యింది.ఇప్పుడు ఇండియాలో బీజీపీనే అధికారంలో ఉండడంతో ఆ పార్టీ రంగు కూడా అదే …

Read More »

అది పొరపాటా లేదా కావాలని చేసిందా..అంపైరే ఆశ్చర్యపోయాడు ?

నిన్న వెస్టిండీస్,ఇంగ్లాండ్ మహిళల మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక హాస్యా సన్నివేశం జరిగింది.ఈ సన్నివేశం చూసిన ప్రేక్షకులు అందరు ఆశ్చర్యానికి గురి అయ్యారు.బయట ఉన్న మనకే ఇలా ఉంటే పక్కనే ఉన్న అంపైర్ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి.అతడైతే కాసేపు బిత్తరపోయాడు అని చెప్పాలి.కేట్‌ క్రాస్‌ ఓవర్ లో ఈ సంఘటన జరిగింది.తాను వేసిన ఓవర్ లో వెస్టిండీస్ బాట్స్ మెన్ షార్ట్ కొట్టగా ఆ ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది.దీంతో …

Read More »

దాయాదులను మట్టికరిపించిన భారత్..పాక్ ‘ఏడు’ పే

ప్రపంచకప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ పై తమ రికార్డు అలానే నిలబెట్టుకుంది.భారతదేశం మొత్తం గర్వించేలా మనవాళ్ళ పాక్ ను చిత్తూ చిత్తుగా ఓడించారు.ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై భారత్ డక్ వర్త్ లూయిస్ ప్రకారం 89పరుగులు తేడాతో విజయం సాదించింది.తొలిత టాస్ గెలిచి పాక్ ఫీల్డింగ్ తీసుకుంది,బ్యాట్టింగ్ కు వచ్చిన భారత్ ఓపెనర్స్ పాక్ బౌలర్స్ పై విరుచుకుపడ్డారు. హిట్ మాన్ రోహిత్ శర్మ …

Read More »

దాయాదుల పోరులో గెలుపెవరిది..యావత్ భారత్ వేచి చూస్తున్న వేల..!

ప్రపంచకప్ లో భాగంగా ప్రస్తుతం ఇంగ్లాండ్ లో మ్యాచ్ లు జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.వరల్డ్ కప్ మే30 ని మొదలైంది,అయితే ఇప్పటివరకూ ప్రతీ జట్టు సగం మ్యాచ్ లు ఆడడం జరిగింది.భారత్ విషయానికి వస్తే ఇప్పటివరకూ మూడు మ్యాచ్ లు జరగగా రెండు మ్యాచ్ లు విజయం సాధించిన భారత్ ఒక మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయింది.ఎప్పుడు ప్రపంచకప్ జరిగిన అందులో ఇండియా ఎవరితో తలబడిన సాదారణంగా చూసే …

Read More »

టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ..!

ప్రపంచ కప్ రెండో మ్యాచ్లో ఆసీస్ పై గెలుపొంది మంచి ఊపు మీదున్న టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ తో జరిగిన మ్యాచ్లో 117పరుగులతో రాణించిన టీమ్ ఇండియా ఓపెనర్ శిఖర్ దావన్ ఆ మ్యాచ్లో ఆసీస్ బౌలర్ కౌల్టర్ నైల్ వేసిన షార్ట్ పిచ్ బంతి బొటన వేలికి బలంగా తాకడంతో గాయపడిన సంగతి విదితమే. గాయం అయిన కానీ ప్రాథమిక చికిత్స తర్వాత బ్యాటింగ్ …

Read More »

హిట్ మాన్ దెబ్బకు సఫారీలు హాట్రిక్..ఎందులోనో తెలుసా!

ప్రపంచకప్ లో భాగంగా నిన్న బుధవారం భారత్,సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది.ఎంతో ఉత్కంతభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో చివరకు విజయం భారత్ నే వరించింది.ముందుగా టాస్ గెలిచి సౌతాఫ్రికా బ్యాట్టింగ్ తీసుకుంది.ఇందులో ఇంకొక విచిత్రం ఏమిటంటే ఆడిన మూడు మ్యాచ్లలో సఫారీలు టాస్ గెలిచారు గాని విజయం సాధించలేదు.ముందు రెండు మ్యాచ్ లలో చేసింగ్ చేయలేకపోయారు,ఈ మ్యాచ్ లో భారీ టార్గెట్ ఇవ్వలేకపోయారు.అయినప్పటికీ నిర్ణిత 50ఓవర్స్ లో 227పరుగులు …

Read More »

యావత్ భారత్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న..? మరికొన్ని గంటల్లో!

ప్రపంచకప్ లో భాగంగా ఈరోజు అనగా బుధవారం ఇండియా,సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగనుంది.ఇప్పటిదాకా అన్ని జట్లు మ్యాచ్ లు ఆడగా ఒక్క ఇండియా మాత్రం ఆడలేదు.భారత్ కూడా ఇదే మొదటి మ్యాచ్.ఇండియా తో తలబడుతున్న సఫారీ జట్టుకు మాత్రం ఇది మూడో మ్యాచ్ కాగా ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్ లలో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు.మరి ఈరోజైన ఆ జట్టుకు విజయం వరిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.ఇక ఇండియా పరంగా …

Read More »

పదకుండు మ్యాచ్ ల తరువాత ఆ జట్టుకి తొలి విజయం ఇదే..!

ప్రపంచకప్ లో భాగంగా నిన్న సోమవారం హోమ్ టీమ్ ఇంగ్లాండ్ మరియు పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం అందరికి తెలిసిందే.మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నాడు ఇంగ్లాంగ్ కెప్టెన్ మోర్గాన్.దీంతో బ్యాట్టింగ్ కు దిగిన పాకిస్తాన్ ఆదినుండి గట్టిగానే ఆడింది.ఓపెనర్స్ వికెట్ పడకుండా మంచి భాగస్వామ్యం నెలకొల్పారు.కొంతసేపటికి ఇమాం వెనుదిరగగా అనంతరం వచ్చిన బాబర్ అజమ్ మంచి బ్యాట్టింగ్ కనుబరిచాడు.కెప్టెన్ సర్ఫరాజ్ తో సహా ఆడిన ఆటగాలు అందరు …

Read More »