Home / SLIDER / ఏకైక బౌలర్ గా అశ్విన్ రికార్డు

ఏకైక బౌలర్ గా అశ్విన్ రికార్డు

టెస్టు క్రికెట్ లో ఏ బౌలర్ కూ సాధ్యం కాని రికార్డును భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సొంతం చేసుకున్నాడు 200 మంది లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ ను ఔట్ చేసిన ఏకైక బౌలర్గా రికార్డు సృష్టించాడు.

అశ్విన్ తర్వాత మురళీధరన్ (191), అండర్సన్ (190), మెక్గ్రాత్ (172), వార్న్ (172) ఉన్నారు. అలాగే టెస్టు కెరీర్ లో 5 వికెట్లు తీయడం అశ్విన్ కు ఇది 29వ సారి. స్వదేశంలో 23సార్లు 5 వికెట్ల ఫీట్ సాధించాడు