Home / SLIDER / రోహిత్ శర్మ అరుదైన రికార్డు

రోహిత్ శర్మ అరుదైన రికార్డు

టీమిండియా సూపర్ స్టార్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నమోదు చేశాడు. 130 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన హిట్ మ్యాన్.. వెస్టిండీస్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ ల పై అన్ని ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి బ్యాట్స్ మన్ గా ఘనత సాధించాడు.

అలాగే 2021లో సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. భారత్ లో జరిగిన అంతర్జాతీయ మ్యాచుల్లో 200 సిక్సర్లు కొట్టిన మొదటి ఆటగాడు కూడా రోహితే కావడం విశేషం.