Home / Tag Archives: Features

Tag Archives: Features

సరికొత్త ఫీచర్స్ తో రెడ్‌మీ మీముందుకు..!

రెడ్‌మీ..ఈ పేరు ప్రస్తుతం ఇండియాలో మారుమొగిపోతుందని చెప్పాలి.వాళ్ళ బ్రాండ్ వస్తుంటంటే చాలు కళ్ళు మూసి తెరిచేలోపల అన్ని సేల్ అయిపోతాయి.ఇటీవలే రెడ్‌మీ ఒక సరికొత్త ప్రీమియం మొబైల్ రిలీజ్ చేస్తానని చెప్పిన విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం k20, k20 ప్రో పేరిట ఉన్న ఆ ఫోన్ లో చైనాలో హలచల్ చేస్తున్నాయి.ఈ ఫోన్లను ఇండియా మార్కెట్ కు తీసుకొస్తామని ఇటీవలే ఆ సంస్థ ప్రకటన కూడా చేసింది.ఈ మేరకు ట్విట్టర్ …

Read More »

రియల్‌ మి దెబ్బకు రెడ్‌మి పని అయిపోయినట్టేనా..?

తన సబ్‌ బ్రాండ్‌ ద్వారా ఒప్పో మరో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రియల్‌ మి 3 ప్రో ను ఈ రోజు (సోమవారం, ఏప్రిల్‌ 22) ఢిల్లీలో మధ్యాహ్నం 12.30లకు లాంచ్‌ చేసింది. రియల్‌ మి2 ప్రొకి కొనసాగింపుగా తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 13 వేల వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. దీని ప్రధాన లక్ష్యం రెడ్‌మి నోట్ 7ప్రొకి పోటీగా ఉండొచ్చని సమాచారం. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ …

Read More »

‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌లో ఫోటోలు తీస్తే అలా కనిపిస్తారట..

నోకియా వినియోగదారులకు ఫిన్‌లాండ్‌కు చెందిన మొబైల్ తయారీ సంస్థ హెచ్‌ఎండీ గ్లోబల్ శుభవార్త అందించింది. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ‘నోకియా 9’ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్ 2019లో విడుదల చేయనుంది.ఈ ఫోన్‌ను 2018 డిసెంబర్ నెలలో విడుదల చేయాల్సి ఉండగా కెమెరా ఉత్పత్తిలో ఆలస్యం కావడంతో ఫోన్ విడుదలను వాయిదా వేసినట్లు సంస్థ తెలిపింది. అయిదు రియర్‌కెమెరాలతో తొలిసారిగా వస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి లేదా ఫిబ్రవరిలో వినియోగదారులకు అందుబాటులోకి …

Read More »

ఎవరైనా ఆత్మహత్య గురించి ఆలోచిస్తున్నారా? తెలుసుకోవడం ఎలా ?

తీవ్రమైన భావోద్వేగంఎదుర్కొంటున్న ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది. వారి సమస్యలు మరియు నొప్పిని వదిలించుకోవడానికి మాత్రమే ఏకైక ఎంపికగా ప్రజలు ఆత్మహత్య చూడగలరు. ఆత్మహత్యకు సంబంధించిన సాధారణ దురభిప్రాయాలు కాకుండా, వాటి స్వంత జీవితాన్ని తీసుకోవడం సాధారణంగా ఒక సింగిల్ పరిణామాన్ని వాస్తవాన్ని కలిగి ఉండదు, తరచుగా కాకుండా, ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భావించే పలు ప్రత్యామ్నాయ లక్షణాలు ఉన్నాయి, దానివల్ల దీనిని నివారించడానికి మేము గుర్తించగలగాము. ఆయా వ్యక్తుల …

Read More »

ఎల్‌జీ క్యూ6 ప్లస్‌ విడుదల …

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల  సంస్థ ఎల్‌ జీ మరో కొత్త  స్మార్ట్‌ఫోన్‌ను విడుదల  చేసింది.  క్యూ 6 సిరీస్‌కు కొనసాగింపుగా క్యూ 6 ప్లస్‌ పేరుతో కొత్త మొబైల్‌ను  విడుదల చేసింది.  అన్ని రీటైల్‌ స్టోర్లలో  దీని ధర రూ. 17,990గా ఉంది.  4జీబీర్యామ్‌, 64జీబీ  స్టోరేజ్‌ ఆప్షన్‌తో  ఆస్ట్రో బ్లాక్ , ఐస్ ప్లాటినం కలర్స్‌లో లభ్యం. క్యూ 6 ప్లస్‌ లాంచింగ్‌  తో ఎల్‌జీ కూడా రూ. …

Read More »