Home / Tag Archives: fruits

Tag Archives: fruits

అరటి పండు తింటే..?

ప్రతి రోజూ అరటి పండు తింటే చాలా లాభాలున్నాయని అంటున్నారు పరిశోధకులు. అరటి పండు తినడం వలన లాభాలెంటో ఒక లుక్ వేద్దాము. * రోజూకి మూడు అరటి పండ్లు తింటే గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి * రక్తహీనత సమస్యలు తగ్గుతాయి * జీర్ణ సమస్యలు దగ్గరకు దరిచేరవు * రోజూ తినడం వలన శారీరక శక్తి స్థాయిలు మెరుగవుతాయి * మలబద్ధకాన్ని నివారిస్తుంది * రోజూ తినడం …

Read More »

సీతాఫలం వలన లాభాలు ఎన్నో..!

సీతాఫలం తినడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు వైద్యులు. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ సీతాఫలం తినాలి అని అంటున్నారు. మరి సీతాఫలం తింటే లాభాలెంటో తెలుసుకుందాం.. * డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి * గాయాలు తొందరగా తగ్గుతాయి * దేహంలోని వ్యాధికారక క్రిములు తొలగిపోతాయి * మొటిమలు రాకుండా ఉంటాయి * గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి * చర్మవ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది * …

Read More »

రోగ నిరోధక శక్తి పెరగాలంటే..?

మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే కింద చెప్పినవి పాటించాలి. రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఏమి ఏమి చేయాలో ఒక లుక్ వేద్దాం.. అల్లం,వెల్లుల్లి వేర్వేరుగా పచ్చిగా తినాలి విటమిన్ సి ఉన్న నారింజ పండ్లు,నిమ్మకాయలు,క్యాప్సికం ఎక్కువగా తినాలి పాలకూర,బాదంపప్పు ఎక్కువగా తీసుకోవాలి బొప్పాయి,కివీ పండ్లు,బెల్లం వంటివి ఎక్కువగా తింటే మంచిది పెరుగుతో పాటు అప్పుడప్పుడు చికెన్ తింటూ ఉండాలి సీజనల్ కు తగ్గట్లు పండ్లు తినాలి …

Read More »

అంజీరా పండ్ల వల్ల లాభాలెంటో తెలుసా..?

అంజీరా పండ్లు తినడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు బరువు తగ్గాలనుకునేవారు రోజు అంజీరా తింటే చక్కగా అందగా తయారవుతారు ఈ పండ్లను ప్రతి రోజు తినేవారు బీపీ దూరమవుతుంది వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ వ్యాధిని అద్భుతంగా నియంత్రిస్తుంది రాత్రంతా సిటీలో నానబెట్టిన డ్రై అంజీరాలను వాటర్ తో కలిపి తింటే ఫైల్స్ ఉండవు లైంగిక సమస్యలు,సంతాన భాగ్యం కలగని వారికి అంజీరా పండ్లు …

Read More »

గుండె పదిలంగా ఉండాలంటే అది చేయాల్సిందే..!

ప్రస్తుత ఆధునీక సాంకేతిక రోజుల్లో ప్రతి రోజు బిజీ బిజీ షెడ్యూల్ కారణంగా ఎక్కువగా గుండె జబ్బుల బారిన పడుతుండటం మనం గమనిస్తూ ఉంటాం. అయితే దీనికి ప్రధాన కారణం మారిన మన జీవన శైలీ కావచ్చు.. ఆహారపు అలవాట్లు కావచ్చు.. సరిగ్గా నిద్రపోకపోవడం కావచ్చు.. కారణం ఏదైన సరే గుండెతో పాటుగా గుండె పనితీరును మంచిగా ఉంచుకోవాలంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏమి చేయాలో ఒక లుక్ …

Read More »

శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా?..

మీరు శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? కానీ, ప్రస్తుతం అనుసరించే జీవన శైలి మరియు ఆహార పదార్థాల వలన శరీర బరువు పెరగటమే తప్పా తగ్గదు. బరువు తగ్గించే ఔషదం మన ఇంట్లోనే ఉంది అవును పచ్చి బొప్పాయి పండు మరియు మిరియాల మిశ్రమం శరీర బరువు తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పచ్చి బొప్పాయి పండు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటుంది. వీటితో పాటుగా …

Read More »

పండ్లు ఫలాలు తింటే లాభాలేంటో తెలుసా..!

ప్రస్తుతం పిజ్జాలు బర్గర్లు తినడం తప్పా పండ్లు ఫలాలు తినడం మానేశారు. కానీ ఒకప్పుడు పెళ్లి అయిన పబ్బం అయిన పండుగ అయిన అకేషన్ ఏదైన సరే పండ్లు ఫలాలు తీసుకెళ్లడం అనవాయితీ. కానీ మారుతున్న జీవన పరిస్థితుల్లో పండ్లు ఫలాలు తినడం కంటే పిజ్జాలు బర్గర్లు తినడమే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఏ పండు తింటే ఏ వ్యాధి రాకుండా ఉంటుందో ఒక లుక్ వేద్దామా..!మీ గుండె మరియు …

Read More »

కర్నూల్ జిల్లాలో ఒక చెట్టుకు 12 కాయాలు..!

ఒక్కోరకం మామిడి కాయలను చూడాలన్నా, తినాలన్నా ఒక్కో చెట్టు వద్దకు వెళ్లటమో లేక వ్యాపారుల వద్ద ఒక్కోరకం కొని తినడమో చేయాలి. అలాకాకుండా 12 రకాల మామిడి కాయలు ఒకే చెట్టుకు లభిస్తే వాటి రుచిని ఒకే రోజు ఆస్వాదించగలిగితే ఆ మజానే వేరు. ఇలాంటి అరుదైన సంఘటన జూపాడుబంగ్లాలోని నాగశేషులు ఇంటి పెరట్లో చోటుచేసుకుంది. ఇక్కడ ఒకే మామిడి చెట్టుకు కాసిన 12 రకాల మామిడి కాయలను చూసి  …

Read More »