Home / Tag Archives: governor

Tag Archives: governor

ఆర్బీఐ..పొద్దున్నే తీపికబురు..ఇప్పుడు ఝలక్ ..అదేమిటో తెలుసా?

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి 1, 2020 నుంచి అన్ని టర్మ్‌ లోన్లపై   3 నెలల పాటు ఆర్బీఐ మారటోరియం విధించిన విషయం తెలిసిందే.    గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వినియోగదారులకు ఈఎంఐ చెల్లింపుల నుంచి ౩ నెలల పాటు అన్ని బ్యాంకులు మినహాయింపునిస్తాయి. మూడు నెలల కాలంలో ఈఎంఐ కట్టకపోయినప్పటికీ క్రెడిట్‌ స్కోరుపై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్బీఐ తేల్చి చెప్పింది.  క్రెడిట్‌ కార్డు రుణాలు …

Read More »

మూడు నెలలు నో ఈఎంఐ..ఆర్బీఐ సంచలన నిర్ణయం !

రుణ చెల్లింపుదారుల‌కు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శుభ‌వార్త‌ చెప్పారు. వ‌చ్చే మూడు నెల‌లు  ఈఎంఐ చెల్లించ‌క‌పోయిన ప‌ర్వాలేద‌ని తెలిపారు. బ్యాంకుల‌తో పాటు అన్ని ఫైనాన్స్ సంస్థ‌లు అన్ని ర‌కాల లోన్‌ల‌పై ఈఎంఐల‌ను మూడు నెల‌ల పాటు వాయిదా వేయాల‌ని శ‌క్తికాంత‌దాస్ సూచించారు. హౌసింగ్‌లోన్ల‌తో పాటు అన్ని ర‌కాల రుణాల‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని చెప్పారు. అయితే ఇప్పుడు చెల్లించాల్సిన ఈఎంఐలు త‌ర్వాత పీరియ‌డ్ లో ఎప్పుడైనా చెల్లించ‌వ‌చ్చ‌న్నారు. అటు ఈఎంఐక‌ట్ట‌క‌పోయిన సిబిల్ స్కోర్‌పై  …

Read More »

అపోలో ఆస్పత్రిలో చేరిన బండారు దత్తాత్రేయ

ప్రస్తుత  హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బండారు దత్తాత్రేయ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు సోమవారం ఉదయం దత్తాత్రేయకు ఛాతిలో నొప్పి రావడంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అపోలో వైద్యులు వెల్లడించారు. సీనియర్ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో దత్తాత్రేయకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జి చేస్తామని …

Read More »

టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళసై ప్రశంసలు

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ” దేశంలోనే గొప్ప రాష్ట్రం తెలంగాణ. విద్యుత్ పొదుపు అవార్డులను అందుకున్న వారికి ప్రత్యేక …

Read More »

ఐదేళ్ల తర్వాత ఏపీలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.. ముందే చెప్పిన జగన్

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మొట్టమొదటిసారి నవంబర్ 1న జరుగుతున్నాయి. దాదాపుగా రాష్ట్రం విడిపోయి ఐదు సంవత్సరాలు గడిచిన తరువాత జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద్ లు శుభాకాంక్షలు తెలిపారు. అయితే  తమిళనాడు నుంచి తెలుగు వారందరికీ ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే నినాదంతో, ఉద్యమంతో పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం ఫలితంగా, పొట్టి శ్రీరాములు ఆమరణ …

Read More »

శ్రీ స్వరూపానందేంద్రవారి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏపీ గవర్నర్…!

అక్టోబర్ 31 న అంటే ఈ రోజు నాగులచవితి నాడు విశాఖపట్టణం, చినముషిడివాడలోని శ్రీ శారదాపీఠంలో పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారి జన్మదినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి జన్మ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఏపీ గవర్నర్ స్వయంగా విశాఖ శ్రీ శారదాపీఠానికి విచ్చేసారు. మధ్యాహ్నం 3.50 నిమిషాలకు విశాఖ శ్రీ శారదాపీఠం ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌‌కు ఉత్తరాధికారి శ్రీ శ్రీ …

Read More »

గవర్నర్ కలసిన దరువు చానెల్ ఎండి కరణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను టీటీడీ తెలంగాణ ఎల్ఏసి వైస్ ప్రెసిడెంట్, దరువు ఎండి కరణ్ రెడ్డి కలిశారు. దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలపడంతో పాటు స్వామి వారి పుట్టిన రోజు వేడుకలకు హాజరుకావాలని కరణ్ రెడ్డి గవర్నర్ ను కోరారు. కరణ్ రెడ్డి తో గవర్నర్ కొద్దిసేపు ముచ్చటించారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 31 వతేదిన వైజాగ్ లోని విశాఖ శారదాపీఠం స్వామివారు స్వరూపానందేంద్ర సరస్వతి …

Read More »

తెలంగాణలో వెనక్కి తగ్గిన క్యాబ్ డ్రైవర్స్

తెలంగాణ రాష్ట్రంలో సమ్మెకు దిగిన క్యాబ్ డ్రైవర్స్ వెనక్కి తగ్గారు. ప్రస్తుతం గత పద్నాలుగు రోజుల పాటు ఆర్టీసీ సిబ్బంది చేస్తున్న సమ్మెతో ఇబ్బందులను పడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయా సంఘాల నాయకులు తెలిపారు. అయితే గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ సూచనతో వారు శాంతించారు. క్యాబ్ డ్రైవర్స్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానితో మాట్లాడి కృషి చేస్తానని తనను కలిసిన …

Read More »

ఫలించిన చర్చలు

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి.ఈ చర్చల్లో భాగంగా విద్యుత్ సంఘాలు పేర్కొన్న డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అందులో భాగంగా ఆర్టిజన్స్ సర్వీస్ రూల్స్,రెగ్యులేషన్ పై ఒప్పందం జరిగింది. అంతేకాకుండా అక్టోబర్ 1 ,2019 ప్రాతిపదికగా ఆర్టిజన్ల పే ఫిక్సేషన్ ,వీడీఏ స్థానంలో డీఏ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇకపై నుంచి ఆర్టిజన్లకు కూడా వేతన సవరణ ఉంటుంది. ఆర్టిజన్లకు …

Read More »

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ జేకే మహేశ్వరి..!

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి ప్రమాణస్వీకారం చేసాడు. అనంతరం హైకోర్ట్ తొలి ప్రధాన న్యాయమూర్తిగా భాద్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమం విజయవాడ తుమ్మతల్లి కళాక్షేత్రంలో నిర్వహించారు. ఆయనతో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, హైకోర్ట్ న్యాయవాదులు, తదితరులు పాల్గున్నారు.

Read More »