Home / Tag Archives: imran khan

Tag Archives: imran khan

ఉగ్రవాదుల కీలుబొమ్మగా ఇమ్రాన్ ఖాన్

ప్రపంచమే గర్వించదగ్గ గొప్ప క్రికెటర్ స్థాయి నుంచి పాకిస్థాన్ దేశపు సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మ అనే స్థాయికి దిగజారిపోయాడు అని మాజీ క్రికెటర్, పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై విమర్శల వర్షం కురిపించారు టీమిండియా మాజీ ఆటగాడు మహ్మాద్ కైఫ్. ఇటీవల జరిగిన ఐరాస సర్వప్రతినిధి సభలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించిన తీరును గమనిస్తే ఒక గొప్ప ఆటగాడి నుంచి పాక్ సైన్యం, ఉగ్రవాదుల చేతుల్లో కీలుబొమ్మ …

Read More »

ఇమ్రాన్ ఖాన్ పై దాదా ఫైర్

పాకిస్థాన్ ప్రస్తుత ప్రధాని ,మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ పై టీమిండియా మాజీ కెప్టెన్,బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫైర్ అయ్యారు. యూఎన్ జనరల్ అసెంబ్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటిపై దాదా స్పందిస్తూ యూఎన్ జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఒక క్రికెటర్ గా అతనేంటో యావత్తు ప్రపంచానికి తెలుసునన్నారు. కానీ …

Read More »

పాకిస్థాన్ పై శరద్ పవార్ ప్రశంసలు

భారత్ దాయాది దేశమైన పాకిస్థాన్ పై ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఇటీవల పాకిస్థాన్ టూర్ కెళ్లాడు. దాని గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ” పాక్ పర్యటనకెళ్ళిన నాకు పాకిస్థాన్ ప్రజల నుండి ఘన స్వాగతం లభించింది. అక్కడ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అక్కడ పరిస్థితుల గురించి మన దేశంలో అనుకున్నట్లు లేదు. రాజకీయ కారణాల కోసమే కేంద్రం పాకిస్థాన్ పై విమర్శలు …

Read More »

పీవోకేలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌‌ఖాన్‌‌కు ఘోర అవమానం..!

కశ్మీర్‌‌లో వివాదాస్పద ఆర్టికల్ 370 ని మోదీ సర్కార్ రద్దు చేయడంతో పాకిస్తాన్‌ షాక్‌కు గురైంది. కశ్మీర్ అంశంపై ప్రపంచ దేశాల్లో భారత్‌ను దోషిగా నిలబెట్టాలన్న పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ కుయుక్తులు ఫలించలేదు. ఐక్యరాజ్యసమితితో సహా ప్రపంచదేశాలన్నీ కశ్మీర్ భారత్ అంతర్భాగం అని..తేల్చి చెప్పాయి. దీంతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ భారత్‌పై యుద్ధం చేస్తామని, అణుబాంబులతో దాడులు చేస్తామని బీరాలు పలుకుతున్నాడు. కశ్మీర్ తర్వాత భారత్ తదుపరి లక్ష్యం పాక్ …

Read More »

పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రధాని ,మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ మూడు దశబ్ధాల కిందట సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా ముజాహిదీన్లకు మా దేశం శిక్షణ ఇచ్చింది. కానీ అఫ్గాన్ కు అమెరికా సైన్యం వచ్చిన తర్వాత నెలకొన్న పరిస్థితులు మారాయి. తాము శిక్షణ ఇచ్చిన ముజాహిదీన్లపై ఇప్పుడు ఉగ్రవాద ముద్రవేస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు అమెరికాకు మద్దతుగా మేము చేసిన సాయమే …

Read More »

పాక్ వక్రబుద్ధి

దాయాది దేశమైన పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఈ క్రమంలో తన భూభాగం పరిధిలోని సట్లేజ్ నదిపై ఉన్న గేట్లను ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఎత్తివేసింది. దీంతో పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ జిల్లాలోని చాలా గ్రామాల్లోకి నీళ్లు చేరుకున్నాయి. సరిహద్దుల్లోని చివరి గ్రామం తెండీవాలాను నీళ్లు పూర్తిగా చుట్టిముట్టాయి. దీంతో సైన్యం ,అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు …

Read More »

చంద్రబాబు పాలన తాలూకా మచ్చలు ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా వెలుగులోకి.. మామూలు ఘనకార్యాలు చేయలేదుగా

కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్, లద్దాఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించిన తర్వాత భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాశ్మీర్‌లో ఆందోళనలు జరుగుతున్నాయని, వాటిని భారత ప్రభుత్వం పోలీసులు, ఆర్మీ సహాయంతో అణచి వేస్తుందంటూ కొందరు ఓ ఫొటోతో భారీఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఏకంగా పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జియా ఉల్ హక్ తనయుడు ట్విట్టర్ లో ఈ ఫొటో ట్వీట్ చేశారు. కశ్మీర్‌లో భారత ఉగ్రవాదం పతాక …

Read More »

తోక ముడిచిన పాక్..రేపు అభినందన్‌ను విడుదల చేస్తాం..పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

తమ చెరలో ఉన్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్  పైలట్ అభినందన్‌ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైన పాకిస్థాన్ పార్లమెంట్‌ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అయితే ఉద్రిక్తతలు తగ్గించడానికి తాము ఈ పని చేస్తున్నామని, దీనిని బలహీనతగా చూడొద్దని ఇమ్రాన్ చెప్పడం గమనార్హం. చర్చల ద్వారానే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. కర్తార్‌పూర్ కారిడార్‌ను మేము తెరిచినా ఇండియా స్పందించలేదు. పుల్వామా దాడి జరిగిన …

Read More »

భారత్‌కు పాక్‌ సైన్యం హెచ్చరిక..ధీటుగా ఎదుర్కుంటాం!

పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం రెండు దేశాలమధ్య ఉద్రిక్త వాతావరం నెలకొనింది.దేశమంతా పాక్ పై యుద్ధం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ మేరకు సీఆర్పీఎఫ్‌ జవాన్ల మరణానికి ప్రతీకారం తీర్చుకొనే స్వేచ్ఛను భారత సైన్యానికి ఇస్తున్నామని ప్రధానమంత్రి ప్రకటించారు.అంతే కాకుండా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ఒప్పందం కింద పాకిస్థాన్‌కు ఇచ్చిన అత్యంత ప్రాధాన్య హోదాను భారత్‌ రద్దు చేసింది.ఇది ఎలా ఉండగా పాకిస్తాన్ మాత్రం ఈ దాడిని సమర్దించుకుంటుంది.   ఈ …

Read More »

22వ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్….!!!

పాకిస్తాన్‌కు కొత్త ప్రధాని నేడు ప్రమాణ స్వీకారం చేశారు. పాకిస్తాన్‌ 22వ ప్రధానమంత్రిగా మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. పాక్ అధ్యక్షుడు మమ్‌నూన్‌ హుస్సేన్ నూతన ప్రధానమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు, మాజీ ఇండియన్‌ క్రికెటర్‌ సిక్ష్క్షెర్ల వీరుడు నవజోత్ సింగ్ సిద్ధూతో పాటుగా కొంతమంది స్నేహితులు మాత్రమే హజారయ్యారు.జూలై 25న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్‌ …

Read More »