Home / INTERNATIONAL / ప్రధాని పదవిని కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్

ప్రధాని పదవిని కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ పార్లమెంట్ ను  రద్దు చేసి ఎన్నికలకు వెళ్తున్నట్లు  పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు..దీంతో ఇమ్రాన్ ఖాన్ తన ప్రధాని పదవి కోల్పోయారు. పాక్ కేబినెట్ జారీ చేసిన సర్క్యూలర్ లో ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను  పాక్ ప్రధానిగా డినోటిఫై చేశారు.

దీంతో పాక్ రాజ్యాంగం ప్రకారం తాత్కాలిక ప్రధానిని నియమించే 15 రోజుల వరకు ఇమ్రాన్ ప్రధానిగా కొనసాగుతారు. అయితే  రానున్న 90 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని పాక్ అధ్యక్షుడు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

medyumlar aviator hile paralislot.com medyumlar lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - medyumlar