Home / Tag Archives: ipl (page 2)

Tag Archives: ipl

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉన్నట్టా ? లేనట్టా?

కరోనా వైరస్..ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఎక్కడ చూసినా ప్రజలు భయందోలనకు గురవుతున్నారు. మరోపక్క అగ్రదేశాలు సైతం ఈ వైరస్ కు బయపడుతున్నారు. దాంతో కొన్ని దేశాల్లో భహిరంగ మీటింగ్ లకు అనుమతి నిరాకరించారు. ఇక ఇండియా విషయానికి వస్తే ఇప్పటివరకు కొంచెం పర్వాలేదు అనిపించినా రానున్నరోజుల్లో కొంచెం టెన్షన్ తప్పదని చెప్పాలి. ఇప్పటికే 30 కేసులు నమోదు అయ్యాయి. ఇక అసలు విషయానికి ఐపీఎల్ మార్చి నెల చివర్లో …

Read More »

బ్రేకింగ్..కోహ్లి ఐపీఎల్ నుండి తప్పుకుంటే ఇండియాకు మంచిదట !

ఈరోజుల్లో ఎటువంటి వ్యక్తి అయినా సరే ఎంత డబ్బు సంపాదించిన సరే కాసేపు సమయం లేకపోతే ఆ సంపాదనకు అర్ధమే లేకుండా పోతుంది. మనిషి సంపాదించేది వాళ్ళు సుఖంగా ఉండడానికే, ఇక అది క్రీడలకు కూడా బాగా చెప్పొచు. ప్రస్తుత రోజుల్లో ఆటకు ఎక్కువ సమయం కేటాయించడం ఎంత ముఖ్యమో దానికి తగ్గటుగా విశ్రాంతి కూడా ఉండడం అంతే ముఖ్యమని చెప్పాలి. దీనంతటికి మూల కారణం డబ్బే అని చెప్పాలి. …

Read More »

ఐపీఎల్ 2020 ధమాకా..మీరు మెచ్చిన,మీకు నచ్చిన ఆటగాడు..కామెంట్ పెట్టి షేర్ చెయ్యండి !

క్రికెట్ ప్రియులకు పండుగ వచ్చేస్తుంది. 2020 ఐపీఎల్ మార్చ్ ఆఖరి వారంలో ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని జట్లు ఫుల్ జోష్ మీద ఉన్నాయి. ఎవరికీ వారు పోటాపోటీగా ఆడేందుకు సిద్దముగా ఉన్నారు. మరో పక్క సిక్సర్లు, ఫోర్ లతో మోతమోగిస్తారు. ఇలా రెండు నెలల పాటు అభిమానులకు ఫుల్ పండగ అని చెప్పాలి. అయితే ఐపీఎల్ లో ఎవరికీ నచ్చిన జట్టు వారికి ఉంటుంది. ఎవరికీ నచ్చిన …

Read More »

ఐపీఎల్ అప్డేట్: సన్ రైజర్స్ హైదరాబాద్ కొత్త కెప్టెన్ డేవిడ్ వార్నర్ !

ఎప్పుడెప్పుడా అని  ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో మీముందుకు రానుంది. ఈమేరకు సర్వం సిద్దం చేసారు. మరోపక్క జట్లకు సంబంధించి ఆయా యాజమాన్యం ఫుల్ క్లారిటీ కూడా ఇచ్చేసింది. అయితే తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఐపీఎల్ కు ముందువరకు ఆ జట్టుకు సారధిగా కివీస్ కెప్టెన్ కేన్ విలియంసన్ ఉండేవాడు. అతడి సారధ్యంలో జట్టు మంచి విజయాలు అందుకుంది. అతడి స్థానంలో …

Read More »

ఐపీఎల్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ క్రికెటర్..?

యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ వచ్చిన తరువాత దీన్ని చూసి అన్ని దేశాలు లోకల్ లీగ్స్ పెట్టడం జరిగింది. కాని ఎన్ని వచ్చినా ఐపీఎల్ ప్రత్యేకతే వేరని చెప్పాలి. దీనికోసం ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ కూడా ఫుల్ సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బాట్స్మెన్ మరియు హిట్టర్ జాస్ బట్లర్ మాటల్లో వింటే” ఐపీఎల్ టీ20 ప్రపంచ …

Read More »

ఐపీఎల్ అభిమానులకు ఇక వీకెండ్ హంగామా లేనట్టే..!

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 మరికొద్ది రోజుల్లో మీముందుకు రానుంది. దీనికి సంబంధించి తాజాగా షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగానే మొదటి మ్యాచ్ మార్చ్ 29 న ప్రారంభం కానుంది. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై తో రన్నర్ అప్ చెన్నై తలపడనుంది. ఇక చివరి మ్యాచ్ మే 24న జరగనుంది. లీగ్ మ్యాచ్ అయితే మే17తో ముగియనుంది. అయితే ఇక అసలు విషయానికి …

Read More »

కోహ్లికి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి ట్రోఫీ పరిగెత్తుకుంటూ వస్తుంది..విజయ్ మాల్య !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఆర్సీబీ శుక్రవారం నాడు జట్టు కొత్త లోగోని ఆవిష్కరించింది. ఇందులో భాగంగా ఒకప్పటి ఓనర్ విజయ్ మాల్య ఆర్సీబీకి సలహా ఇచ్చాడు. ఐపీఎల్ లో ఇప్పుడు 13 ఎడిషన్ లో అడుగుపెట్టాం వారిని ఇప్పుడు సింహాల్లా వదిలితేనే టైటిల్ తెచ్చిపెడతారు అని అన్నారు. నిజానికి అతను కెప్టెన్ విరాట్ కోహ్లి గురించి మాట్లాడుతూ అతడికి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి ఆర్సీబీ ఫ్యాన్స్ ఎప్పటినుండో …

Read More »

క్రికెట్ అప్డేట్ : ఐపీఎల్ జట్లను ముందుండి నడిపించే రారాజులు వీళ్ళే !

యావత్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ మరికొద్ది రోజుల్లో మనముందుకు రానుంది. మార్చ్ 29న ముంబై వేదికగా ప్రారంభం కానుంది. దాంతో ఐపీఎల్ అభిమానులు అనందాల్లో మునిగిపోయారు. ఇక అసలు విషయానికి వస్తే ఐపీఎల్ జట్లకు సంబంధించిన జట్టు సారధుల వివరాలు ఇలా ఉన్నాయి. ముంబై ఇండియాన్స్ – రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ – మహేంద్రసింగ్ ధోని ఢిల్లీ కాపిటల్స్ – శ్రేయాస్ అయ్యర్ కింగ్స్ …

Read More »

ప్రపంచలోనే అతిపెద్ద స్టేడియం ఐపీఎల్ ఫైనల్ కువేదిక కానుందా..?

ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈవెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇది ఇండియాలో జరుతున్నప్పటికీ అన్ని దేశాల క్రికెట్ ప్రియులకు ఎంతో ఇష్టమని చెప్పాలి. అయితే ఇక 2020 ఐపీఎల్ మొదటి మ్యాచ్ కు ముంబై వేదిక అనే విషయం తెలిసిందే. ఇదివరకే ఉన్న సమాచారం ప్రకారం మార్చ్ 29 నుండి మే 24 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద …

Read More »

మీ ఓటు ఎవరికి..వచ్చే ఏడాది ప్లే ఆఫ్స్ కి చేరుకునే ఐపీఎల్ జట్లు..?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా ఈవెంట్ కు సమయం దగ్గర పడుతుంది. ఇప్పటికే ఆక్షన్ అయిపోవడంతో ఇక అందరికల్లు వాళ్ళ వాళ్ళ ఫేవరెట్ జట్లపైనే ఉంటాయి. ప్రపంచం మొత్తంలో ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ ఇంకే ఈవెంట్ కు ఉండదనే చెప్పాలి. ఈ ఈవెంట్ వచ్చిన తరువాతే అన్ని దేశాల వారు వారి వారి లీగ్స్ పెట్టడం జరిగింది. ఐపీఎల్ మొత్తం జట్లు వివరాల్లోకి వస్తే..! 1.సన్ రైజర్స్ హైదరాబాద్ …

Read More »