Home / Tag Archives: ipl (page 3)

Tag Archives: ipl

చెన్నై టార్గెట్ 128..!

ఐపీల్ సీజన్లో బ్యాటింగ్ కు పెట్టిన పేరు రాయల్ ఛాలెంజర్స్ అఫ్ బెంగుళూరు అని సంగతి క్రికెట్ ప్రేమికులకు తెల్సిందే .అయితే ఈ రోజు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో వంద పరుగులు చేయడమే గగనం అనుకుంటున్న తరుణంలో చివరి వరస బ్యాట్స్ మెన్స్ రాణించడంతో నూరు పరుగులను దాటడమే కాకుండా ఏకంగా నూట ఇరవై ఎనిమిది పరుగుల లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది బెంగుళూర్ …

Read More »

వెంటవెంటనే 8 వికెట్లను కోల్పోయిన బెంగుళూరు ..!

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో ఎప్పుడు ఎలా ఆడుతుందో అర్ధం కానీ పరిస్థితి రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగుళూరు.ఒక మ్యాచ్ లో బాగా ఆడితే మరో మ్యాచ్ లో చేతులు ఎత్తేస్తుంది.తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బెంగుళూరు బ్యాట్స్ మెన్ చేతులు ఎత్తేశారు . మొత్తం పద్దెనిమిది ఓవర్లు ముగిసేవరకు బెంగుళూరు ఎనిమిది వికెట్లను కోల్పోయి నూట ఎనిమిది పరుగులను సాధించింది .మెక్ కల్లమ్ …

Read More »

ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ..చరిత్ర సృష్టించిన ధోని ..!

టీం ఇండియా మాజీ కెప్టెన్ ,సీనియర్ మాజీ ఆటగాడు ,ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు సారథిగా వ్యవహరిస్తున్న మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు .ఐపీఎల్ చరిత్రలో ఎవరు సొంతం చేసుకోలేని ఘనతను ధోనీ సొంతం చేసుకున్నాడు . ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నూట యాభై మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించిన ఆటగాడిగా రికార్డును తన సొంతం చేసుకున్నాడు .2008 నుండి …

Read More »

ఎంఎస్ ధోనీకి రూ .150కోట్లు ఏకనామం పెట్టిన ఆమ్రపాలి ..!

టీం ఇండియా మాజీ కెప్టెన్ ,సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఆమ్రపాలి పై న్యాయపోరాటానికి దిగారు .ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ఆమ్రపాలి గ్రూపుపై ఎంఎస్ ధోని పిర్యాదు చేశారు .అందులో భాగంగా ఆమ్రపాలి సంస్థ తనకు మొత్తం నూట యాభై  కోట్లు ఇవ్వాలని ఆరోపిస్తూ దావా దాఖలు చేశారు .ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఎంఎస్ ధోనీకి ఇప్పటివరకు ఎలాంటి చెల్లింపులు …

Read More »

ఐపీఎల్ లో వరసగా మూడో విజయాన్ని సొంతం చేసుకున్న హైదరాబాద్..!

ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తమ విజయాల పరంపరం కొససాగిస్తునే ఉంది .అందులో భాగంగా శనివారం కలకత్తాలోని ఈడెన్ మైదానం లో కేకే ఆర్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది హైదరాబాద్ .మొదట టాస్ గెలిచి హైదరాబాద్ కేకే ఆర్ కు బ్యాటింగ్ ను అప్పగించింది. దీంతో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన కేకే ఆర్ మొత్తం …

Read More »

ఐపీఎల్ చరిత్రలోనే ముంబాయి తొలిసారిగా …!

ఐపీఎల్ సీజన్లో ముంబాయి ఇండియన్స్ కి ఈ రోజు శనివారం ప్రారంభమైన మొదటి మ్యాచ్ లో అదిరే ఆరంభం దక్కింది .ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబాయి ఇండియన్స్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు .ఆ జట్టు ఓపెనర్లు సూర్య కుమార్ యాదవ్ కేవలం ఇరవై బంతుల్లో ఏడు ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో నలబై ఒక్క పరుగులను సాధించాడు. మరో ఓపెనర్ లూయిస్ పదహారు బంతుల్లోనే …

Read More »

విరాట్‌ కోహ్లికి ఫ్లయింగ్‌ కిస్సెస్‌ విసిరిన అనుష్క..!

 బెంగళూరు రాయల్‌ చాలెంజర్స్‌ జట్టును బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ఉత్సాహ పరిచారు. శుక్రవారం జరిగిన చిన్నస్వామి స్డేడియంలో బెంగళూరు-పంజాబ్‌ మ్యాచ్‌కు అనుష్క హాజరయ్యారు. ఈ సందర్భంగా అనుష్క ఎంతో ఉత్సాహంగా కనిపించారు. మ్యాచ్‌ ఆసాంతం ఆమె తన భర్త, బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ఉత్సాహపరుస్తూ కనిపించారు. ఒక దశలో మైదానంలో ఉన్న కోహ్లి కోసం ఫ్లయింగ్‌ కిస్సెస్‌ పంపించారు. దీంతో గ్రౌండ్‌లో వాతావరణం ఒకింత ప్రేమభరితంగా మారిపోయింది. …

Read More »

చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్….!

ఐపీఎల్ సీజన్ లో కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించాడు .ఈ సీజన్ లో ఆడిన మొదటి మ్యాచ్ లోనే అద్భుతమైన చరిత్రను తన సొంతం చేసుకున్నాడు .ఈ రోజు ఆదివారం బింద్రా స్టేడియం వేదికగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో ప్రారంభమైన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణిత ఓవర్లలో 7వికెట్లను కోల్పోయి 166పరుగులను సాధించింది .లక్ష్య సాధనలో భాగంగా బరిలోకి దిగిన పంజాబ్ జట్టు ఓపెనర్ …

Read More »

ఐపీఎల్ పై సూపర్ స్టార్ రజనీ షాకింగ్ కామెంట్స్ .

దేశ వ్యాప్తంగా నిన్న శనివారం ప్రముఖ వాణిజ్య నగరమైన ముంబయి లో ఐపీఎల్ సీజన్ ఎంతో ఘనంగా ప్రారంభమైంది. శనివారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యర్థి జట్టు అయిన ముంబై ఇండియన్స్ మీద ఒక వికెట్ తేడాతో గెలుపొందింది .అయితే తాజాగా సూపర్ స్టార్ రజనీ కాంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు .కావేరీ వాటర్ బోర్డు మేనేజిమెంట్ ఏర్పాటు గురించి ఆయన మాట్లాడుతూ ప్రజల బాధలను …

Read More »

తమన్నాకు పది నిమిషాలకు అన్ని లక్షలా ..!

తమన్నా ఇటివల విడుదలైన బాహుబలి మూవీలో తన అందాలను ఆరబోసి కుర్రకారుకు నిద్ర లేకుండా చేసిన ముద్దుగుమ్మ ..ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వరస అవకాశాలతో టాప్ రేంజ్ కు దూసుకుపోయింది.ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు లేకపోయిన కానీ రెండు మూడు ఐటెం సాంగ్స్ లో నటించి ఇంకా తనలో సత్తా చావలేదు. అందాలూ తగ్గలేదని నిరూపించుకుంది ముద్దుగుమ్మ.తాజాగా ఆమె ఈరోజు శనివారం నుండి మొదలు కానున్న ఐపీఎల్-11సీజన్లో మెరవనున్నది.అందులో భాగంగా …

Read More »