Home / SLIDER / ముంబాయికి కష్టాలు తప్పవా..?

ముంబాయికి కష్టాలు తప్పవా..?

ఐపీఎల్ -2022 సీజన్ లో వరుసగా 5 ఓటములు చవిచూసిన ముంబై ఇండియన్స్ కు  ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. ఇంకా 9 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. అందులో కచ్చితంగా 8 గెలిస్తేనే ముంబై ప్లే  ఆప్స్ కు వెళ్తుంది.

2014లో కూడా ముంబై వరుసగా 5 మ్యాచ్లు ఓడింది. కానీ అప్పుడు ప్లే ఆఫ్స్క వెళ్లింది. ఇప్పుడు బుమ్రా కాకుండా మిగతా బౌలర్లు రాణించట్లేదు కాబట్టి ప్లే ఆఫ్స్క వెళ్లాలంటే రోహిత్ సేన అసాధారణంగా రాణించాల్సిందే.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum