Home / Tag Archives: ipl (page 4)

Tag Archives: ipl

డేవిడ్ వార్నర్ కు షాక్ ..!

ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ ను కుదిపేస్తున్న అంశం బాల్ ట్యాంపరింగ్ వివాదం.ఈ వివాదంలో ప్రధాన సూత్రధారిగా డేవిడ్ వార్నర్ మీద స్వయంగా బోర్డు అధికారులే వ్యాఖ్యలు చేయడం సన్ రైజర్స్ అఫ్ హైదరాబాద్ ఆలోచనలో పడింది.అనుకున్నది తడవుగా ఇప్పటివరకు కెప్టెన్ గా ఉన్న డేవిడ్ వార్నర్ ను ఆ బాధ్యతల నుండి తప్పిస్తున్నట్లు సన్ రైజర్స్ మేనేజ్మెంట్ ఈ రోజు బుధవారం ప్రకటించింది.త్వరలోనే కొత్త సారధిని నియమించి వివరాలు ప్రకటిస్తామని …

Read More »

నందమూరి అభిమానులకు శుభవార్త ..!

ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విజయాలతో తన అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో సరికొత్త పాత్రలో తన అభిమానులను కనువిందు చేయడానికి సిద్ధమయ్యారు.వచ్చే నెల ఏడో తారీఖు నుండి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న సంగతి విదితమే. గత ఐపీఎల్ సీజన్లు క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించడమే కాకుండా ఆయా ప్రాంచేజీలతో పాటుగా బీసీసీఐ కు కూడా కనకవర్షం కురిపించింది.ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ …

Read More »

సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ..మ్యాచ్ లు ఆడతాడా..లేదా..?

వచ్చ నెలలో జరిగే ఐపీయల్ మ్యాచ్ లకు హైదరాబాద్ సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఆడేది కాస్తా డౌట్‌గానే ఉంది. సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో బాల్‌ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా వేటు వేసింది. అయితే ఆ టెస్టులో ఆసీస్ టీమ్ వైస్‌కెప్టెన్‌గా ఉన్న డేవిడ్ వార్నర్‌పై మాత్రం ఇంకా క్రికెట్ ఆస్ట్రేలియా ఎటువంటి చర్యను ప్రకటించలేదు. టీమ్ అంతా కలిసి బాల్ ట్యాంపరింగ్ చేశామని …

Read More »

ఐపిల్ హాట్ టాపిక్.. జూదూ చేసిన‌ జాన్వీ పై క‌న్నేసిన బ‌డా బాబులు..!

ఐపిఎల్ వేలంపాట జరిగినప్పుడు గతంలో బాలీవుడ్ నటి ప్రీతిజింటా మాత్రమే అక్కడ సెంటారఫ్ అట్రాక్షన్‌గా ఉండేది. ఈ సొట్టబుగ్గల సుందరి చూపరుల కళ్లు తిప్పుకోనివ్వకుండా చేసేది. అయితే 2018 ఐపిఎల్ వేలంలో మాత్రం ఆమెకు పోటీగా మరో సుందరి అందరినీ ఆకట్టుకుంది. కోల్ కతా నైట్ రైడర్స్ తరపున వేలంలో పాల్గొని ఆటగాళ్ల గురించి డిస్కస్ చేస్తూ, కొంటూ, పోటీ పడుతూ చాలా బిజీబిజీగా కనిపించిన ఆ అమ్మాయిని చూసి, …

Read More »

ఐపీఎల్ వేలం ..గ్లెన్ మ్యాక్స్ వెల్ కు భారీ నజరానా..

కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు లో ఉదయం నుండి జరుగుతున్న ఐపీఎల్ 2018 వేలంలో స్టార్ స్టార్ ఆటగాళ్ళే అమ్ముడుపోకుండా మిగులుతున్నారు.తాజాగా రెండో రౌండ్ వేలంలో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ కు భారీ నజరానా దక్కింది .అందులో భాగంగా మొత్తం తొమ్మిది కోట్ల రూపాయలతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సొంతం చేసుకుంది . ఇక విండిస్ ఆటగాడు అయిన డ్వేయిన్ బ్రావోను చెన్నై మొత్తం 6.40 కోట్ల …

Read More »

ముంబయి ఇండియన్స్‌కు పాండ్య … వీడ్కోలు

టీమిండియా యువ ఆల్‌రౌండర్‌, హార్డ్‌హిట్టర్‌ హార్దిక్‌ పాండ్య ముంబయి ఇండియన్స్‌కు వీడ్కోలు పలకనున్నట్టు సమాచారం. ఐపీఎల్‌-2018 మెగా వేలంలో పాల్గొనేందుకు ఆయన సముఖత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఈ విషయాన్ని బీసీసీఐకి వెల్లడించాడని వార్తలు వస్తున్నాయి. 2018 ఏప్రిల్‌ 4న ఐపీఎల్‌-11 ప్రారంభానికి దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరిలో ఆటగాళ్ల వేలం ప్రక్రియ ఉంటుంది. కన్నేసిన బెంగళూరు గత సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ విజేతగా నిలవడంతో హార్దిక్‌ పాండ్య …

Read More »