Home / SLIDER / RCB కొత్త కెప్టెన్ గా సౌతాఫ్రికా ఆటగాడు

RCB కొత్త కెప్టెన్ గా సౌతాఫ్రికా ఆటగాడు

ఈ నెల ఇరవై తారీఖున నుండి మొదలుకానున్న ఐపీల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కొత్త కెప్టెన్ గా సౌతాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్ ఎంపికయ్యాడు. బెంగళూరులో జరిగిన Unbox eventలో ఆర్సీబీ ఫ్రాంఛైజీ ఈ ప్రకటన చేసింది. డుప్లెసిస్  సౌతాఫ్రికాకు 115 మ్యాచ్ కెప్టెన్సీ వహించాడు. ఇందులో మొత్తం  81 మ్యాచ్ లు గెలిచింది. ఇది వరకు సారథిగా ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి తప్పుకోవడంతో కొత్త నాయకుడిని ఎన్నుకోవాల్సి వచ్చింది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - medyumlar