Home / Tag Archives: kollywood (page 3)

Tag Archives: kollywood

36ఏళ్ల ముద్దుగుమ్మ పంట పండింది..!

త్రిష..ఈ బ్లాక్ బ్యూటీకి అక్షరాల ముప్పై ఆరేళ్లు ఉంటాయి. కెరీర్ మొదట్లో ఈ బ్యూటీ వరుస సినిమాలతో.. వరుస విజయాలతో ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ మరోవైపు అప్పుడప్పుడూ బాలీవుడ్లో ఒకటి రెండు సినిమాలతో ఒక ఊపు ఊపింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ మొత్తం మీద ఒకటి రెండు సినిమాలతో అప్పుడప్పుడు ప్రేక్షకులను ఆలరిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఈ బ్లాక్ బ్యూటీ నటించిన ఒకే ఒక్క మూవీ …

Read More »

తెలుగు హీరోపై మనస్సు పారేసుకున్న జాన్వీ కపూర్

జాన్వీ కపూర్ అలనాటి అందాల తార దివంగత సీనియర్ నటి శ్రీదేవి కపూర్ తనయగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత తన అందంతో.. నటనతో ప్రేక్షకుల మదిని కొల్లగొట్టి చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యంగ్ హీరో విజయ్ దేవరకొండపై మనస్సు పారేసుకుంది ఈ ముద్దుగుమ్మ.ఈ సందర్భంగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ” విజయ్ దేవరకొండ తన ఆల్ …

Read More »

ఫిల్మ్‌ఫెస్టివల్‌కు ఎంపికైన జార్జ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ఉస్మానీయా విశ్వ విద్యాలయంలో చదువుతూ.. అప్పట్లో జరుగుతున్న విద్యార్థి ఉద్యమాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన జార్జ్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించి సందీప్ మాధ‌వ్ ముఖ్య పాత్రలో నటించగా .. ఇటీవల తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ జార్జ్ రెడ్డి. నవంబర్ ఇరవై రెండో తారీఖున విడుదలైన ఈ మూవీ అందర్నీ ఆకట్టుకుంది. …

Read More »

ఆ హీరోకి చెల్లెలిగా కీర్తి సురేష్

కీర్తి సురేష్ ఒక సూపర్ స్టార్ హీరోకి చెల్లెలిగా నటించబోతుంది.సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న దర్బార్ త్వరలోనే విడుదల కానున్నది. ఈ మూవీ తర్వాత రజనీ శివ దర్శకత్వంలో చేయనున్నాడు అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ మూవీలో సీనియర్ నటీమణులు కుష్భూ,మీనాలు రజనీ కాంత్ సరసన హీరోయిన్లుగా నటించనున్నారు. అయితే ఈ మూవీలో కీర్తి సురేష్ రజనీకాంత్ చెల్లెలి పాత్రలో నటించనున్నారు అని సమాచారం. ఈ …

Read More »

రౌండప్ -2019 :మార్చిలో సినిమా విశేషాలు

మార్చి 1న అజిత్ విశ్వాసం ,కళ్యాణ్ రామ్ 118,క్రేజీ క్రేజీ ఫీలింగ్ చిత్రాలు విడుదల మార్చి 8న జీవీ ప్రకాష్ కుమార్ సర్వం తాళమయం మార్చి 21న చీకట్లో చితక్కొటుడు మార్చి28న నయనతార ఐరా మార్చి 29న నిహారిక సూర్యకాంతం చిత్రాలు విడుదల

Read More »

దబాంగ్‌-3 కలెక్షన్ల వర్షం

బాలీవుడ్ కండల వీరుడు.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా.. నృత్యకళాకారుడు ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ సెక్సీ భామ హాట్ బ్యూటీ సోనాక్షి సిన్హ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దబాంగ్-3. ఇటీవల భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నిత్యం నిరసనలు.. బంద్ లు చోటు చేసుకున్న కానీ కలెక్షన్ల సునామీని కురిపిస్తుంది. దబాంగ్‌ 3 శుక్రవారం విడుదలై ఆ రోజు రూ.24కోట్లు రాబట్టగా …

Read More »

తూచ్ మేము ప్రేమికులం కాదు.. స్నేహితులం..!

అంజలి ఒకప్పుడు చిన్న సినిమా.. పెద్ద సినిమా అని చూడకుండా వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోయిన తెలుగు అమ్మాయి. ఆ తర్వాత సినిమాలు హిట్లు అవ్వడం.. వరుస అవకాశాలు రావడం ఏమో కానీ అమ్మడుకు కాస్త తలకెక్కింది గర్వం. అంతే తనతో రెండు మూడు సినిమాల్లో నటించిన కోలీవుడ్ హీరో జై తో ప్రేమలో పడ్డారు. పీకల్లోతు మునిగిన ఈ జంట పెళ్ళి కూడా …

Read More »

ఆ కోరికను తీర్చుకున్న కాజల్ అగర్వాల్

అప్పుడేప్పుడో పన్నెండేళ్ల కిందట విడుదలైన చందమామ మూవీతో మొదటి విజయాన్ని అందుకుని .. తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టి.. ఆ తర్వాత వరుస విజయాలతో.. వరుస చిత్రాల్లో ఒక పక్క అందాన్ని ఆరబోస్తూనే.. మరోపక్క చక్కని అభినయాన్ని ప్రదర్శించి అందర్నీ ఆకట్టుకుని. ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కు చేరుకున్న అందాల రాక్షసి.. మిల్క్ బ్యూటీ కాజల్ అగర్వాల్. తాజాగా ఈ ముద్దుగుమ్మ విశ్వవిఖ్యాత నటుడు కమల్ హాసన్ సరసన …

Read More »

సీనియర్ హీరోతో త్రిష రోమాన్స్

త్రిష చూడటానికి బక్కగా.. మత్తెక్కించే సోయగం.. చిన్న పొరగాడి దగ్గర నుండి పండు ముసలి వరకు అందర్నీ ఆకట్టుకునే అభినయం. ఇవన్నీ ఆమె సొంతం. కెరీర్ మొదట్లో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ ముద్దుగుమ్మ కొరటాల శివ సీనియర్ స్టార్ హీరో మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రానున్న మూవీలో నటించనున్నారు అని సమాచారం. ఇదే …

Read More »

కాజల్ సాక్షిగా బికినీలో రెచ్చిపోయిన ముద్దుగుమ్మ ఎవరు..?

అప్పుడు ఎప్పుడో సరిగ్గా ఏడేళ్ల కిందట అంటే 2012లో విడుదలైన ఒక డాక్యుమెంటరీ ద్వారా కలర్ ప్రపంచానికి పరిచయమైన ముద్దుగుమ్మ రుహి సింగ్. అప్పటి నుండి వరుస సినిమాల్లేకపోయిన కానీ ఏడాదికి ఒక మూవీ చొప్పున నటిస్తూ తన సినీ కెరీర్ ను సాగిస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోస్ తో ఫేమస్ అయింది. తాజాగా తెలుగు సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన.. …

Read More »