Breaking News
Home / Tag Archives: kollywood (page 4)

Tag Archives: kollywood

KGF2 అభిమానులకు గుడ్ న్యూస్

KGF ఛాప్టర్ 1 సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టిన సంగతి విదితమే. విడుదలైన మొదటి రోజునే హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ మూవీ.రాకింగ్ స్టార్‌ య‌శ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ‘కె.జి.యఫ్‌ – చాప్టర్ 1’ ప్రశాంత్ నీల్ ద‌ర్శక‌త్వంలో హోంబ‌లే ఫిలింస్ సంస్థ అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు రూ. 250 …

Read More »

చిరు దెబ్బకు ప్రభాస్,మహేష్ ఔట్

ఒకరేమో సీనియర్ మోస్ట్ స్టార్ హీరో.. ఇంకో ఇద్దరేమో యంగ్ అండ్ డైనమిక్ స్టార్ హీరోలు. అయితేనేమి సీనియర్ హీరో దెబ్బకు ఆ ఇద్దరు ఔట్ అయ్యారు. మెగా స్టార్ చిరంజీవి తాజాగా నటించి.. ఇటీవల విడుదలై.. బంఫర్ హిట్ సాధించిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమాను చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మించగా.. సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. తమిళంలో బుల్లితెరపై యంగ్ …

Read More »

రెండో మూవీకి ఒకే చెప్పిన దొరసాని

ఇటీవల విడుదలైన దొరసాని మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన భామ సీనియర్ హీరో జీవితా రాజశేఖర్ తనయ అయిన శివాత్మిక. ఈ మూవీలో శివాత్మిక తనదైన శైలీలో నేచురల్ గా నటించి.. అందరి మన్నలను పొందుకుంది. అంతేకాకుండా మూవీలో అక్కడక్కడ అవసరమైనప్పుడల్లా అందాలను ఆరబోసి కుర్రకారు మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఈ నేచురల్ బ్యూటీ మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు …

Read More »

హీరో ట్రైలర్

కోలీవుడ్ కు చెందిన హీరో శివకార్తికేయన్ నటిస్తున్న తాజా మూవీ హీరో.. తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు పిఎస్ మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా, ఈ మూవీని కేజీఎన్ స్టూడియోస్ నిర్మిస్తుంది. అర్జున్ స‌ర్జా, అభయ్ డియోల్‌, ఇవానా ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరో సినిమాతో త‌మిళ సినిమా పరిశ్ర‌మ‌కి ప‌రిచ‌యం అవుతుంది. ఇటీవ‌ల‌ చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు.తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ …

Read More »

నువ్వా…?. నేనా ..?అంటున్న అనుష్క-నాగ శౌర్య

ఒకరేమో సీనియర్ స్టార్ హీరోయిన్. ఒక పక్క అందంతో.. మరో పక్క చక్కని అభినయంతో కుర్రకారు మదిని కొల్లగొట్టడమే కాకుండా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న అందాల రాక్షసి. మరోకరేమో ఇప్పుడిప్పుడే వరుస విజయాలతో.. మూవీలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్డమ్ ను తెచ్చుకుంటున్న యువహీరో.. ఇప్పుడు వీరిద్దరూ నువ్వా.. నేనా అంటూ పోటి పడుతున్నారు. యువహీరో నాగశౌర్య హీరోగా నటించిన అశ్వథ్థామ వచ్చే ఏడాది జనవరి ముప్పై …

Read More »

ముగ్గురు భామలతో రజనీ

సూపర్ స్టార్ రజనీకాంత్ తన లేటెస్ట్ మూవీగా 168వ సినిమా నిన్న బుధవారం తమిళ నాడు రాజధాని మహానగరం చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. రజనీ ఈ మూవీలో మూడు పాత్రల్లో నటించనున్నారని చిత్రం యూనిట్ తెలిపింది. ఈ మూడు పాత్రల్లో నటించేందుకు ముగ్గురు భామలను చిత్రం యూనిట్ ఎంపిక చేసినట్లు కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్తలు. ఈ లేటెస్ట్ మూవీలో మూడు పాత్రల్లో మహానటి నేచూరల్ బ్యూటీ అయిన కీర్తి …

Read More »

దిశ నిందితుల ఎన్కౌంటర్ పై హీరో ఉపేంద్ర వివాదస్పద ట్వీట్

తెలంగాణతో పాటుగా యావత్తు దేశమంతా పెనుసంచలనం సృష్టించిన దిశ అత్యాచార,హత్య కేసులో నిందితులైన ఆరిఫ్,శివ,చెన్నకేశవులు,నవీన్ లు దిశను కాల్చిన ప్రదేశంలోనే ఎన్కౌంటర్లో మృతి చెందిన సంగతి విదితమే. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ప్ర్తముఖులు హార్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది దీన్ని వ్యతిరేకిస్తోన్నారు. దీనిపై నటుడు ఉపేంద్ర వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ” దిశ నిందితులైన నలుగురు ఆమెను హత్యాచారం చేసి కాల్చివేశారో లేదో ..?. …

Read More »

భార్యను చితకొట్టిన నటుడు

పంచభూతాల సాక్షిగా..బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రాలతో మూడు ముళ్ల బంధంతో తాళి కట్టిన తన భార్యను బుల్లితెర నటుడు చితకొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో చెన్నై మహానగరంలో స్థానిక తురువాన్మయార్,ఎల్బీ రోడ్డులో నటుడు ఐశ్వర్ రఘునాథన్ ఉంటున్నారు. రఘునాథన్ భార్య అయిన జయశ్రీ వృత్తి రిత్యా డాన్స్ మాస్టర్. అయితే ఐశ్వర్ తన భార్యకు చెందిన ఆస్తుల డాక్యుమెంట్స్ ను కుదవపెట్టి డబ్బు తీసుకున్నాడని అక్కడ వినిపిస్తోన్న వార్తలు. …

Read More »

నా ఊపిరి ఆగిపోయినా.. ఐలవ్ యూ అంటున్న బన్నీ

అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన మూవీ ఆర్య. ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెర‌కెక్కించిన ఆర్య‌ తో స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ల‌వ‌ర్ బోయ్‌గా మారాడు.ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో క‌ట్టిప‌డేసింది.ఈ మూవీ విడుదలై మే 7,2019 నాటికి 15 సంవత్స‌రాలు పూర్తి చేసుకుంది. ఆ రోజు బన్నీ త‌న ఇన్‌స్టాగ్రాములో పోస్ట్‌ పెట్టారు. …

Read More »

హాన్సిక డ్రీమ్ అదేనంటా..!

హాన్సిక ఒక పక్క కైపెక్కించే అందం.. నవ్వితే సొట్టలు పడే బుగ్గలు..చూడగానే కుర్రకారుకు మతి పోయే సోయగం.. ఒక పక్క ఇన్ని అందాలున్న మరోపక్క చక్కని అభినయంతో తెలుగు,తమిళ సినిమా ప్రేక్షకుల మదిని చురగొన్న అందాల బబ్లీ రాక్షసి. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఈ హాట్ బ్యూటీ తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ ఒక ప్రముఖ …

Read More »