Home / SLIDER / టాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం

టాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం

 టాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌  మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 82. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.

ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు చంద్రమోహన్‌ మృతికి సంతాపం తెలుపుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఆయన అంత్యక్రియలు సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat