Breaking News
Home / Tag Archives: meet

Tag Archives: meet

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన రాజధాని రైతులు

రాజధాని ప్రాంత రైతులు మంగళవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అసెంబ్లీ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన రైతులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి ప్రాంత రైతన్నలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. గత సర్కారు హయాంలో రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాల రైతుల నుంచి భూములను సేకరించినప్పుడు ఇచ్చిన రాయితీలు, పరిహారం కంటే అధిక ప్రయోజనాలు కల్పిస్తామని వైసీపీ …

Read More »

ఈ సీన్ చూస్తే చంద్రబాబుకు చిర్రెత్తిపోవడం ఖాయం..!

 కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ఓ సీన్ చూస్తే చంద్రబాబుకు చిర్రెత్తి పోవడం ఖాయం..సీఎం రమేష్ గుర్తున్నారుగా…ఒకప్పుడు బాబుగారికి అత్యంత ఆప్తుడు…ప్రధాన ఆర్థిక వనరు అయిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఇప్పుడు బీజేపీలో చేరారులెండి.. ఏపీలో ఘోర పరాజయం తర్వాత కేసుల భయంతో బెంబేలెత్తిన చంద్రబాబు మోదీకి మళ్లీ దగ్గర అయ్యేందుకు తన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపించాడని టాక్..ఆ విషయం …

Read More »

అసెంబ్లీలో సీఎం జగన్, అచ్చెన్నాయుడుల మధ్య వెల్లివిరిసిన ఆప్యాయత..!

ఏపీ రాజకీయాల్లో వైసీపీ అధినేత, సీఎం జగన్, మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మధ్య ఉన్న రాజకీయ వైరం అంతా ఇంతా కాదు. సభలో 11 సీబీఐ కేసులు, లక్ష కోట్ల అవినీతి అంటూ అచ్చెన్నాయుడు పెద్ద నోరు వేసుకుని రంకెలు వేస్తుంటే..అచ్చెం కూర్చో కూర్చో అంటూ ఆంబోతులా పర్సనాలిటీ పెంచడం కాదు..కాస్త బుద్ది ఉండాలని అంతే ఘాటుగా జగన్ కూడా రియాక్ట్ అవుతుంటారు. తాజాగా నిప్పు, ఉప్పులా ఉన్న …

Read More »

పవన్‌ను కలిసిన టీడీపీ నేతలు..చంద్రబాబు ఇసుక దీక్షకు జనసేన మద్దతు..!

ఏపీలో ఇసుక కొరత అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ‌్‌లు జగన్ సర్కార్‌‌పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇసుక కొరతపై నారావారిపుత్రరత్నం లోకేష్ నాలుగుగంటల నిరాహారదీక్ష చేయగా..పవన్ కల్యాణ్ వైజాగ్‌లో లాంగ్ మార్చ్ పేరుతో రెండున్నర కిలో మీటర్ల షార్ట్ మార్చ్ చేశాడు. ఇప్పుడు బాబుగారు కూడా రంగంలోకి దిగాడు..ఈ నెల 14 న విజయవాడలో 12 గంటల ఇసుక దీక్షకు రెడీ …

Read More »

గవర్నర్ కలసిన దరువు చానెల్ ఎండి కరణ్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను టీటీడీ తెలంగాణ ఎల్ఏసి వైస్ ప్రెసిడెంట్, దరువు ఎండి కరణ్ రెడ్డి కలిశారు. దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలపడంతో పాటు స్వామి వారి పుట్టిన రోజు వేడుకలకు హాజరుకావాలని కరణ్ రెడ్డి గవర్నర్ ను కోరారు. కరణ్ రెడ్డి తో గవర్నర్ కొద్దిసేపు ముచ్చటించారు. దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 31 వతేదిన వైజాగ్ లోని విశాఖ శారదాపీఠం స్వామివారు స్వరూపానందేంద్ర సరస్వతి …

Read More »

చంద్రబాబుకు భారీ షాక్ ఇచ్చిన జమ్మలమడుగు నేతలు..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ నేతలు వరుసగా షాక్‌ల మీద షాక్‌‌లు ఇస్తున్నారు. ఇప్పటికే బాబు తీరుపట్ల అసంతృప్తిగా ఉన్న నేతలు..ఒక్కొక్కరిగా బీజేపీ, వైసీపీలలో చేరుతున్నారు. ఇటీవల తోట త్రిమూర్తులు, జూపూడి వంటి కీలక నేతలు వైసీపీలో చేరగా, మరికొందరు నేతలు పార్టీ జంప్‌కు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కడప జిల్లాలో కీలక నేత, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి ఇవాళ బీజేపీలో చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ …

Read More »

టీడీపీలో సీటు సాధించలేకపోయిన సాధినేని.. త్వరలో బీజేపీలోకి.. వివాదాలకు కేంద్ర బిందువుగా

ఏపీ ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు భారీగా జోరందుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు త్వరలో కమలం గూటికి చేరొచ్చని అర్ధమవుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తన వాయిస్‌ను బలంగా వినిపించిన సాదినేని యామిని త్వరలోనే బీజేపీలో చేరే అవకాశం ఉందట.. కొంతకాలంగా ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో యామిని …

Read More »

లోటస్ పాండ్ లోని జగన్ కలిసిని అక్కినేని నాగార్జున…అక్కడి నుండి పోటీకి సై

ఏపీ రాజకీయాల్లో మరో హాట్ టాపిక్… గత వారం నుండి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీలోకి వలసలు రావడంతో పెద్ద సంచలనంగా మారింది. టీడీపీ నేతలు ఇంకా ఎవరు పార్టీ మారుతారో అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా మరో సంచలనం జరిగింది. వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సినీనటుడు అక్కినేని నాగార్జున కలిశారు. లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో అక్కినేని …

Read More »

అమిత్‌షాతో రామోజీ భేటీ..!

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌య్యే ప‌రిణామం చోటుచేసుకుంది. ఇటీవ‌లి కాలంలో కేంద్రంపై ఆరోప‌ణ‌లు చేస్తున్న చంద్ర‌బాబు షాక్ అయ్యేలా ఆయ‌న‌కు మ‌ద్ద‌తిస్తున్న మీడియా పెద్ద వ్య‌వ‌హ‌రించారు. దీంతో బాబు టీంలో గంద‌ర‌గోళం మొద‌లైందని టాక్‌. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షాతో మీడియా మొఘ‌ల్ రామోజీ రావు స‌మావేశం అవ‌డం. బీజేపీ తెలంగాణ రోజురోజుకు బ‌ల‌హీనప‌డుతున్న అంశం గురించి చ‌ర్చించేందుకు, …

Read More »

ఈ సారి కలెక్టర్‌ ఆమ్రపాలి ఏం చేసిందో తెలుసా..!

వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి… ఎనర్జిటిక్, డైనమిక్ కలెక్టర్… వరంగల్ యువతకు ఒక ఐకన్‌లాగా మంచి పేరు సంపాదించుకుంది… ఓ సంప్రదాయిక కలెక్టర్‌లాగా గాకుండా… ఆమె జనంలో కలిసిపోతుంది… ఆలోచనల్లోనూ చురుకుదనం… వేగం … మంచి యాక్టివ్ కలెక్టర్ ..కాని అప్పుడప్పుడు కలెక్టర్ ఆమ్రపాలి చేసిన పనులు కూడ అంతే యాక్టివ్ గా పాపులర్ అయితాయి. తాజాగా పాఠ్యపుస్తకాలతో పాటు ఇతర పుస్తకాలనూ చదవడం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు ఆమ్రపాలి …

Read More »