Home / Tag Archives: Meeting (page 2)

Tag Archives: Meeting

బ్రేకింగ్..అమిత్‌షా దెబ్బకు షాకైన టీడీపీ ఎమ్మెల్సీలు…!

ఏపీ శాసనమండలి రద్దుపై హస్తిన వేదికగా రాజకీయాలు షురూ అయ్యాయి. రీసెంట్‌గా సీఎం జగన్ ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌లతో భేటీ అయి..శాసనమండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటుపై సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. జగన్‌తో చర్చలు జరిగిన అనంతరం మోదీసహా కేంద్రమంత్రులు మండలి రద్దు, మూడు రాజధానుల ఏర్పాటుకు దాదాపుగా అంగీకరించినట్లు తెలుస్తోంది.. మార్చిలో జరిగే రెండో విడత …

Read More »

బ్రేకింగ్..బాబు బ్యాచ్‌కు షాక్..మండలి రద్దు, మూడు రాజధానులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..?

ఏపీకి మూడు రాజధానుల ఏర్పాటు బిల్లును ప్రతిపక్ష టీడీపీ శాసనమండలిలో కుట్రపూరితంగా అడ్డుకుని సెలెక్ట్ కమిటీకి పంపించింది. దీంతో ఆగ్రహించిన జగన్ సర్కార్..ఏకంగా శాసనమండలిని రద్దు చేస్తూ…అసెంబ్లీలో తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపించింది. అయితే మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని..అమరావతి నుంచి రాజధానిని తరలించడాన్ని మోదీ సర్కార్ ఒప్పుకోదని..అదిగో ఏపీ బీజేపీ కూడా అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని తీర్మానం చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ …

Read More »

గూడెం నుంచే పోటీ చేస్తానంటున్న పవన్.. మళ్లీ మాట తప్పాడుగా !

అవసరమైతే తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ నియోజకవర్గ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చారు. అమరావతిలో  తాడేపల్లిగూడెం ఇన్‌చార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌ నేతృత్వంలో ఆదివారం పవన్‌ కల్యాణ్‌ నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ కేడర్‌కు అధికార పార్టీ నుంచి వస్తున్న వేధింపులను బొలిశెట్టి ఈ సందర్భంగా తమ అధినేత దృష్టికి తీసుకెళ్లారు. అప్రజాస్వామికంగా వార్డుల విభజన, ఏకపక్షంగా పట్టణంలో గ్రామాల విలీనాన్ని పవన్‌ …

Read More »

మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డితో టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి భేటీ …!

టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తిరుమల తిరుపతిలో విప్లవాత్మక సంస్కరణకు శ్రీకారం చుట్టారు…వైవి సుబ్బారెడ్డి. ఇప్పటికే కొండపై వీఐపీ ఎల్‌ 1,ఎల్‌2 విఐపీ పాసుల విషయంలో కాని, లడ్డూల విషయంలో కాని, వృద్ధులకు, బాలింతలకు త్వరతిగతిన దర్శనాల విషయంలో కాని, తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం విషయంలో కాని వైవి సుబ్బారెడ్డి తీసుకున్న చర్యలపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా వై వి సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ మరో ముందడుగు …

Read More »

 ఢిల్లీలో ఫుల్లు బిజీగా సీఎం జగన్..!

ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. కేంద్రం పెద్దలతో సమావేశాలు జరుపుతూ రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సీఎం జగన్ ఇప్పటికే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. తాజాగా మరికొందరు కేంద్రమంత్రులను కలిసేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తనకు లభించిన కాస్త విరామంలో ఢిల్లీలోని తన నివాసం నెం.1, జన్ పథ్ లో వైసీపీ ఎంపీలతో …

Read More »

నేడు ఢిల్లీకి జగన్‌..రాష్ట్రానికి ఇది ఎంతో కీలకం !

హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశం, మండలి రద్దు, 3 రాజధానులే ఎజెండాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం వెళ్లి ప్రధాని మోదీనిన ఆయన.. శుక్రవారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి షాతో సమావేశం కానున్నారు. శాసనమండలి రద్దు, పాలన వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటే ఎజెండా అని చెబుతున్నారు. కాగా.. ప్రధానిని కలిసినప్పుడు ఆయన ఈ రెండింటినీ ప్రస్తావించారు. ప్రత్యేక హోదా, పోలవరం, ఇతర …

Read More »

ఈరోజంతా జగన్ బిజీ.. క్యాబినెట్ భేటీ.. మోడీతో భేటీ.. ఇదే అజెండాగా !

ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం సమావేశం జరగనుంది.. అనంతరం సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ సమావేశ సమయంలో మార్పులు చేశారు. ఉదయం 10 గంటలకే కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్‌లో కీలక ప్రతిపాదనలు చేయనున్నారు.. 1నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కింద స్కూల్‌ బ్యాగ్‌ ఇవ్వాలని ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. మూడు జతల యూనిఫాంలు, రెండు జతల …

Read More »

 ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తెలిస్తే హ్యాట్సాఫ్ జగన్ అనాల్సిందే..!

దిశా పథకం అమలుకు 47 కోట్ల 93 లక్షల నిధులను ఖర్చు చేసేందుకు ఏపీ ప్రభుత్వం పాలనా అనుమతి ఇచ్చింది. ఈ దిశా చట్టంపై రాష్ట్రపతి నుంచి ఆమోదం రానందున ప్రస్తుతానికి దిశ పథకంగా దీన్ని పేర్కోని ఈ పథకం కింద నిర్మించాల్సిన పోలీసు స్టేషన్లు, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు తదితర అంశాలకు ఈ నిధుల్ని హోంశాఖ ఖర్చు చేయనుంది. మరోవైపు ప్రభుత్వ విభాగాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు …

Read More »

బ్రేకింగ్.. ఏపీ నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. ఇక వరుస నోటిఫికేషన్లు..ఏఏ ఉద్యోగాలంటే..!

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే లక్షన్నర గ్రామ సచివాలయ, వాలంటీర్ల ఉద్యోగాలు భర్తీ చేసిన జగన్ సర్కార్ తాజాగా ఏపీపీఎస్సీ కింద ఖాళీగా ఉన్న 63 వేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. గతంలో చెప్పినట్లు ప్రతి ఏటా ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించిన సీఎం జగన్ ఈ మేరకు క్యాంపు కార్యాలయంలో …

Read More »

నాడు మ‌హానేత నేడు జ‌న‌నేత‌.. ఇద్ద‌రిదీ ఒక‌టే మాట‌ ఒక‌టే బాట‌ !

అచ్చం మ‌హానేత లాగా..నాడు మ‌హానేత.. నేడు జ‌న‌నేత‌. ఇద్ద‌రిదీ ఒక‌టే మాట‌.. ఒక‌టే బాట‌. వారి ల‌క్ష్యం.. ప్ర‌జా సంక్షేమమే. అందుకే జ‌నం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఆ మహానేత డాక్టర్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ని ప్రజల పాలిట దేవుడ్డయ్యాడు ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు అలాంటివి. దాంతో ప్రజలు మెచ్చిన నాయకుడయ్యాడు. ఇప్పుడు అదే తీరులో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా జరిగిన …

Read More »