Home / Tag Archives: Meeting

Tag Archives: Meeting

లక్ష మందితో సీఎం కేసీఆర్ సభ

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదిహేడో తారీఖున జరగనున్న నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఈ నెల 14న సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నెల 14న హాలియాలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడనుండగా.. లక్ష మందితో సభను నిర్వహించేందుకు TRS శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. కేసీఆర్ సభను సక్సెస్ చేయడం ద్వారా పోలింగ్ నాటికి టీఆర్ఎస్ పై నియోజకవర్గంలో ఒక సానుకూల వాతావరణం ఏర్పడుతుందని టీఆర్ఎస్ …

Read More »

రేపే ఖమ్మంలో వైఎస్ షర్మిల సభ..?

తెలంగాణలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కానుంది ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ లో రేపు జరిగే బహిరంగ సభలో వైఎస్   షర్మిల తన పార్టీ పేరు, జెండా, అజెండా, పార్టీ లక్ష్యాలను ప్రకటించనున్నారు. సంకల్ప సభ పేరుతో నిర్వహించే ఈ సభకు కేవలం 6 వేల మందికే పోలీసులు అనుమతి ఇచ్చారు. రేపు ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న షర్మిల.. సాయంత్రం ఐదు నుంచి రాత్రి 9 …

Read More »

దుబ్బాక ఉపఎన్నిక‌పై ఎన్ఆర్ఐల‌తో మంత్రి హ‌రీశ్ వీడియో కాన్ఫ‌రెన్స్‌

టీఆర్ఎస్ ఎన్ఆర్ఐల‌తో మంత్రి హ‌రీశ్‌రావు వీడియోకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. దుబ్బాక ఉపఎన్నిక‌పై ఎన్ఆర్ఐల‌కు వివించారు. దుబ్బాకలో ఎన్నిక‌ల ప్ర‌చార స‌ర‌ళిని వారికి వివ‌రించారు. ఈఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐల పాత్ర‌పై దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగా రెడ్డి మ‌ర‌ణంతో దుబ్బాక‌లో ఉపఎన్నిక‌లు అనివార్య‌మ‌య్యాయి. దీంతో రామ‌లింగా రెడ్డి భార్య సుజాత‌ను టీఆర్ఎస్ పార్టీ త‌న అభ్య‌ర్థిగా బ‌రిలోకి దించింది. మంత్రి హ‌రీశ్‌రావు ముమ్మ‌రంగా ప్రచారం నిర్వ‌హిస్తున్నారు. ఉపఎన్నిక‌లు వ‌చ్చేనెల 3న జ‌ర‌గున్నాయి. …

Read More »

జలవనరుల శాఖపై సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, తర్వాత పరిస్థితిలో ఎంతో మార్పు వచ్చిందని సాగునీటి వసతులు పెరిగాయని సీఎం అన్నారు. ప్రాజెక్టులు, కాల్వలు, రిజర్వాయర్లు, పంపు హౌజులు, ఆయకట్టు పెరిగినందున పనిభారం కూడా పెరిగిందని సీఎం అన్నారు. మారిన పరిస్థితికి అనుగుణంగా జల …

Read More »

బ్రేకింగ్ న్యూస్..మరో ప్రసంగానికి మోదీ రెడీ…ఇక రోజు కర్ఫ్యూ నేనా ?

ప్రపంచవ్యాప్తంగా రోజురోజికి కరోనా వైరస్ ప్రబావం పెరిగిపోతుంది. ఇండియాలో కుడా భారీగా ఈ వైరస్ ప్రభావం కనిపించడంతో ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మరోసారి ఈరోజు అనగా మంగళవారం రాత్రి 8గంటలకు వైరస్ కోసం కొన్ని సూచనలు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆదివారం జనతా కర్ఫ్యూ విధించగా విశేష స్పందన లభించడంతో సోమవారం కొన్ని జిల్లలను లాక్ డౌన్ గా ప్రకటించడం జరిగింది. ఇక ఇప్పుడు జరగబోయే ప్రసంగంలో …

Read More »

బిగ్ బ్రేకింగ్…త్వరలో సీఎం జగన్‌తో ఆదానీ భేటీ.. 70 వేల కోట్లతో అతి పెద్ద డేటా హబ్ ఏర్పాటు..!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలంటూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రతిపక్ష టీడీపీ ఈ నిర్ణయాన్ని తప్పుపట్టింది. అలా అయితే ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి ఎవరూ ముందుకు రారంటూ చంద్రబాబు, టీడీపీ నేతలు గగ్గోలు పెట్టారు. అంతే కాదు చంద్రబాబు హయాంలో ఇష్టానుసారంగా చేసిన విద్యుత్ పీపీఏల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకించింది. …

Read More »

కరోనా వైరస్ నియంత్రణకు జగన్ సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఇండియాలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దేశవ్యాప్తంగా 180 కుపైగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు భారతీయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణలో 13 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏపీలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదెంది. దీంతో జగన్ సర్కార్ కూడా అప్రమత్తమైంది. కరోనావైరస్‌(కోవిడ్‌-19)నివారణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరిన్ని కీలక …

Read More »

బ్రేకింగ్ న్యూస్..ఐపీఎల్ రద్దు..ఏప్రిల్ 15న ప్రారంభమయ్యే అవకాశం !

యావత్ క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేని వార్త బయటకు వచ్చింది. మార్చి 29 నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ వర్గీయులు నుంచి సమాచారం వెలువడింది. ఈ మేరకు ఏప్రిల్ 15నుంచి తిరిగి ప్రారంభం కానుందని అది కూడా కొత్త ఫార్మటు కొత్త రూల్స్ ఉండొచ్చని అంటున్నారు. ఇది ఇలా ఉండగా మరోపక్క అప్పటికి స్టేడియంలు తెరిచిలేకపోయినా మ్యాచ్ మాత్రం కొత్త ఫార్మాట్లో జరిగే అవకాసం …

Read More »

ఐపీఎల్ ముంగిట రెండే దారులు..ఒకటి ఆపేయడం..లేదా తలుపులు మూసి ఆడుకోవడం !

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ కరోనా దెబ్బకు ఎటూ కాకుండా పోయేలా ఉంది. ఎందుకంటే కేంద్రం తీసుకున్న వీసా ఆంక్షలు పరంగా చూసుకుంటే విదేశీ ఆటగాళ్ళు ఏప్రిల్ 15వరకు రావడానికి కుదరదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బీసీసీఐ కట్టుబడి ఉండాల్సిందే. అయితే ఈ శనివారం ముంబై లో బీసీసీ నిర్వహిస్తున్న మీటింగ్ కు అన్ని జట్ల యాజమాన్యాలను రావాలని చెప్పింది. అయితే ప్రస్తుతం వీరిదగ్గర రెండే రెండు …

Read More »

టాలీవుడ్ పెద్దల అత్యవసర సమావేశం.. కొన్నిరోజులు సినిమా హాల్స్ మూత !

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని రోజుల పాటు సినిమా థియేటర్లను మూసివేయాలని టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ చాంబర్ కార్యాలయంలో సినీ పెద్దలు సాయంత్రం 4 గంటలకు అత్యవసర సమావేశంకానున్నారు. ఈ మీటింగ్ కు హాజరు కావాలని పలువురు సీనియర్లకు నిన్న సాయంత్రమే మెసేజ్ వెళ్లింది. కరోనా ప్రభావంతో విదేశీ షూటింగ్ లను వాయిదా వేసుకోవడం, కేసుల …

Read More »