Home / Tag Archives: Meeting (page 5)

Tag Archives: Meeting

ప్రారంభమైన బ్రిక్స్ సదస్సు..ప్రధాన అంశాలు ఇవే..!

నేడు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానుంది. ‘ఉగ్రవాద నిర్మూలనే ప్రధాన అంశంగా బ్రిక్స్ సదస్సు’ అనే ఇతివృత్తంతో జరగనున్న ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా ఆయా దేశాల అగ్రనేతలు పాల్గొననున్నారు. బ్రిక్స్ దేశాలు డిజిటల్ ఎకానమీ, శాస్త్ర, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించనున్నాయని మంగళవారం బ్రెజిల్​కు బయల్దేరి వెళ్లేముందు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఉగ్రవాద నిర్మూలన విషయంలో …

Read More »

రాపాక ను పదే పదే అవమానిస్తున్న పవన్..ఇది కరెక్టేనా.?

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆ పార్టీ లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ను సరిగ్గా గౌరవించడం లేదని కనీసం పట్టించుకోవడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో విశాఖలో ఏర్పాటు చేసిన సభ అనంతరం పలు జిల్లాలకు సంబంధించి ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పవన్ గౌరవించుట ఆయనకు సరైన స్థానం కల్పించలేదు. తాజాగా కూడా ఇసుక సంబంధించి గవర్నర్ బిశ్వభూషణ్ కు వినతిపత్రం …

Read More »

చిరు, జగన్ భేటీపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేసిన పవన్ కల్యాణ్..!

సైరా మూవీ రిలీజ్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటికి సతీసమేతంగా వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. చిరుకు స్వయంగా వైయస్ జగన్ దంపతులు స్వాగతం పలికి…శాలువాతో సత్కరించారు. లంచ్ సందర్భంగా చిరు, జగన్‌ల మధ్య సినీ ఇండస్ట్రీ గురించి, నంది అవార్డుల గురించి చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే చిరు సైరా కలెక్షన్లు పెంచుకునేందుకే జగన్‌తో భేటీ అయినట్లు అప్పుడు వార్తలు వచ్చాయి. …

Read More »

చంద్రబాబు కష్టాలు పగోడికి కూడా రావొద్దు…వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

40 ఏళ్ళు రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు జగన్ దెబ్బకు చక్కేరులు కొడుతున్నారు. వేసిన ప్రతీ ప్లాన్ బెడిసికొడుతుంది. రంగంలోకి హేమాహేమీలను దింపినా సరే పనికావడం లేదు. చివరికి తన దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ ని పంపినప్పటికీ పని కాలేదు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి. “పాపం చంద్రబాబు కష్టాలు పగోడికి కూడా రావొద్దు. పేమెంటు తనే ఇవ్వాలి. పచ్చ మీడియా …

Read More »

ఇసుకను గమేలాతో మోస్తారనే విషయం తెలియని పవన్ కు కార్మికుల కష్టాలు ఏం తెలుసు.?

ఇసుక పై తన నిరసన చేయడానికి విశాఖపట్నంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేపట్టిన లాంగ్ మార్చ్ వివాదాస్పదమవుతోంది. లాంగ్ మార్చ్ అని చెప్పి కారులో నిలబడి రెండున్నర కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పవన్ కళ్యాణ్ చేసిన పలు చేష్టలు విమర్శలకు తావిస్తోంది. తనకు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు తెలుసుకుని వారి సమస్యల కోసం తాను ఎంతవరకైనా పోరాడతామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన …

Read More »

ఆరెస్సెస్ అధినేత మోహన్‌భగవత్‌తో చంద్రబాబు భేటీ..?

టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ మోదీ పంచన చేరేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారా..అందుకే ఆరెస్సెస్ అధినేతతో భేటీ అయ్యారా..కమలం గూటికి చేరేందుకు ఆరెస్సెస్ ద్వారా రాయబారం నడుపుతున్నారా అంటే..ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. తాజాగా నాగపూర్‌లో చంద్రబాబు ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్‌తో భేటీ అయ్యారు. ఇది వ్యక్తిగత పర్యటన అని టీడీపీ నేతలు పైకి చెబుతున్నా..మళ్లీ బీజేపీతో సత్సంబంధాలు కోసమే బాబు భగవత్‌‌ను కలిసినట్లు సమాచారం. …

Read More »

20 నిముషాల నడకకు బాబుగారి పార్టనర్ పవన్ పెట్టిన పేరు లాం……..గ్  మార్చ్?

మద్దెల పాలెం (తెలుగు తల్లి విగ్రహం) నుండి, GVMC గాంధీ విగ్రహం వరకు ఉన్న దూరం 2.5కీ.మీ. 20 నిముషాల నడకకు బాబుగారి పార్టనర్ పవన్ కళ్యాణ్ గారు దీనికి పెట్టిన పేరు లాం……..గ్  మార్చ్.అంటే లాంగ్ మార్చ్ @ 2.50కీ.మీ. ఇంతోటి దూరమున్న ఈ లాంగ్ మార్చ్ ఎక్కడ ఫెయిల్ అవుతుందోనని ఆదివారం నాడు ప్లాన్ చేశారు! సెలవు రోజు కాబట్టి పిల్లపిత్రేల హాజరుతో గట్టెక్కి,గ్రాండ్ సక్సెస్ అని పచ్చగొట్టాలు,కరపత్రాల్లో …

Read More »

వ్యవసాయశాఖ పై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్..!

వైసీపీ అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ లో ప్రతీ ఇంట, అందరి కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. నిరుద్యోగులు, ఆటో డ్రైవర్స్, వృద్ధులు ఇలా చెప్పుకుపోతే మరెన్నో ఉన్నాయి. రైతులు విషయానికి వస్తే వారి ఆనందాలకు అవధులు లేవని చెప్పాలి. అప్పటి ప్రభుత్వంలో ఆత్మహత్యాలు సైతం చేసుకున్నారు. జగన్ వచ్చాక నిర్విరామంగా రాష్ట్రం బాగుకోసమే పనిచేస్తున్నారు.అయితే ఈ రోజు సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ పై సమీక్ష నిర్వహించారు. భూసార పరీక్షా …

Read More »

ధోని ని నాకు వదిలేయండి నేను చూసుకుంటా…దాదా సంచలన వ్యాఖ్యలు

ఎట్టకేలకు నూతన బీసీసీఐ ప్రెసిడెంట్ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మహేంద్రసింగ్ సింగ్ ధోని పై స్పందించాడు. ప్రపంచకప్ తరువాత ధోని క్రికెట్ కు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ధోని పై చాలా మంది తమకు నచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నారు. ధోని క్రికెట్ లో అడుగుపెడతారా లేదా అని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కొందరు మాజీలు సైతం దీనిపై స్పందించారు. ఇక బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ మాత్రం …

Read More »

మెగాస్టార్‌కు సీఎం జగన్ దంపతుల సాదర స్వాగతం..ఇంతకీ చెర్రీ ఎక్కడా..!

ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవిల మధ్య విందు సమావేశం జరిగింది. ఈ సమావేశం గత వారమే జరగాల్సి ఉండగా.. జగన్ ఢిల్లీ పర్యటన నేపధ్యంలో అది కాన్సిల్ అయ్యింది. జగన్ కలవడానికి భార్య సురేఖాతో పాటు మెగాస్టార్ అమరావతికి వెళ్లారు. సీఎం జగన్, ఆయన భార్య భారతి చిరంజీవికి ఆత్మీయ స్వాగతం పలికారు.ఆంధ్రప్రదేశ్‌లో రోజూ ఆరు షోలను ప్రదర్శించడానికి ‘సైరా’ కి అనుమతి ఇచ్చినందుకు …

Read More »