Breaking News
Home / Tag Archives: megastar

Tag Archives: megastar

తీవ్ర విషాదంలో మెగా హీరోలు

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన మెగా హీరోలు తీవ్ర విషాదంలో ఉన్నారు. వీరితో పాటుగా మెగా అభిమానులందరూ కూడా ఈ రోజు తీవ్ర విషాదానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన గ్రేటర్ హైదరాబాద్ చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్ మహమ్మద్ చనిపోవడంతో మెగా హీరోలు.. మెగా అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మెగాస్టార్ చిరంజీవి,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ,అల్లు శిరిష్, సాయిధరమ్ తేజ్ నూర్ ఆత్మకు …

Read More »

బాలయ్య ఇకనైన అసలు నిజం చెప్తావా లేదా..?

80’s రీయూనియన్..దీనికోసం తెలియని వారు ఉండరు. 80’s, 90’s లోని నటీనటులు అంతా ఒక్కచోట కలిసి సరదాగా ఆ రోజంతా ఎంజాయ్ చేస్తారు. వారి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ముచట్లు చెప్పుకుంటారు. అలా ప్రతీ ఏడాది జరుపుకుంటారు. వారికి ఒకరు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తారు. ఇక తెలుగు నుండి అయితే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్ ఇలా అందరు ఉన్నారు. అయితే ఈసారి మాత్రం చిరంజీవి హోస్ట్ గా …

Read More »

మెగా అభిమానులకు నిహారిక దిమ్మతిరిగే షాక్

నిహారిక మెగా ఇమేజ్ ను అడ్డుపెట్టుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీచ్చిన ఏకైక మెగా హీరోయిన్ ఈ ముద్దుగుమ్మ. మత్తెక్కించే అందం.. చక్కని అభినయం ఉన్న కానీ అదృష్టం కలిసి రాక రెండంటే రెండే మూవీల్లో అమ్మడు నటించింది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ లాంటి చిత్రాల్లో నటించిన కానీ ఈ మెగా హీరోయిన్ కు లక్ కలిసి రాలేదు. అయిటే ఆ తర్వాత తను గెస్ట్ …

Read More »

సీనియర్ హీరోయిన్ తో చిందేయనున్న చిరు

టాలీవుడ్ మెగాస్టార్ ,సీనియర్ హీరో చిరంజీవి సైరా నరసింహా రెడ్డి హిట్ తో మంచి జోష్ లో ఉన్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా బిగ్ బి అమితాబ్,జగపతి బాబు,నయన తార ,తమన్నా,విజయ్ సేతుపతి తదితర నటులు నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల పంట కురిపించింది. తాజాగా చిరు కొరటాల శివ దర్శకత్వంలో మెగా …

Read More »

శ్రీముఖిపై సైరా టైటిల్ సాంగ్

బిగ్ బాస్ సీజ‌న్ 3 టైటిల్ హౌజ్‌లో ఉన్న ప్రస్తుతం టాప్ 5 కంటెస్టెంట్స్‌లో టైటిల్ రాహుల్‌కి లేదా శ్రీముఖి ద‌క్కుతుంద‌ని అందరూ అంటున్నారు.శ్రీముఖిని విజేత‌గా నిలిపేందుకు చిరంజీవి న‌టించిన సైరా టైటిల్ సాంగ్ వాడుకున్నారు. టైటిల్ సాంగ్‌ని రీమిక్స్ చేసి బిగ్‌బాస్‌ 3 టైటిల్‌ గెలిచేది శ్రీముఖే అంటూ పవర్‌ఫుల్‌ లైన్‌లతో హోరెత్తించారు. ‘నిన్ను గెలిపించుకుంటాం’ అంటూ ఆమెకు నీరాజనం పలికారు. హౌజ్‌లో ఆమె జ‌ర్నీని షార్ట్ అండ్ …

Read More »

సరికొత్తగా చిరు

టాలీవుడ్ సీనియర్ హీరో ,మెగా స్టార్ చిరంజీవి తన సినిమా కెరీర్లోనే ఇప్పటివరకు నటించని పాత్రలో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన సైరా నరసింహా రెడ్డి బిగ్ హిట్ తో మంచి ఊపులో ఉన్న చిరు తాజాగా సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ మూవీలో చిరంజీవి ఒక ఎపిసోడ్ …

Read More »

చిరుకు లేరు ఎవరు సాటి

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అగ్రదర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు విభాగాలుగా విడుదలైన బాహుబలి మూవీ సిరీస్ ఇటు తెలుగులోనే కాకుండా యావత్తు ప్రపంచ వ్యాప్తంగా ఎంతగా సంచలనం సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల పంట కురిపించిందో మనకు తెల్సిందే. ఈ చిత్రంతోనే ప్రభాస్ యూనివర్శల్ హీరోగా మారిపోయాడు. మరోవైపు తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా ఆర్ సురేందర్ రెడ్డి …

Read More »

బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ను ప్రకటించనున్న మెగాస్టార్

బిగ్ బాస్ 3 అనేక వివాదాలకు కేంద్రబిందువుగా మరి మరికొద్ది రోజుల్లో ముగియనున్నది. అయితే బిగ్ బాస్ 2 టైటిల్ ను కౌశల్ సొంతం చేసుకోగా విక్టరీ వెంకటేష్ ఈ టైటిల్ అందించారు. మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ ముగియనున్న నేపథ్యంలో బిగ్ బాస్ త్రీ టైటిల్ ఎవరు ఇవ్వనున్నారు అనే దానిపై ఇప్పటికే అనేక అంచనాలు మొదలయ్యాయి. బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పటికే ఈ ఈవెంట్ కోసం పెద్ద …

Read More »

చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకకు నలుగురు పిల్లలతో వచ్చిన పవన్ కళ్యాణ్

తాజాగా ముగిసిన దీపావళి పండుగ టాలివుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట మరింత కాంతివంతంగా జరిగింది. దీపావళి రోజు కేవలం చిరంజీవి కుటుంబమే కాకుండా మొత్తం కొణిదెల ఫ్యామిలీ అందరూ కలిసి సంబరాలు జరుపుకున్నారు. ఈ ఆదివారం రాత్రి చిరంజీవి ఇంట్లో జరిగిన దీపావళి వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, టవర్ స్టార్ నాగబాబు కుటుంబం కూడా పాల్గొన్నాయి. అన్నయ్యతో కలిసి ఈ ఇద్దరు మెగాబ్రదర్స్ దీపావళిని సెలబ్రేట్ …

Read More »

కొరటాల సినిమాలో పేరుకే హీరోయిన్..మరి మెగాస్టార్ కు అదే వర్తిస్తుందా..?

దర్శకుడు కొరటాల శివ భరత్ అనే నేను సినిమా తరువాత చిరంజీవితో తప్ప వేరే వాళ్ళతో తీయకూడదని ఫిక్స్ అయ్యాడు. అయితే మెగాస్టార్ సైరా చిత్రంతో బిజీ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ కాస్తా లేట్ అయ్యింది. అయితే ఇప్పుడు సైరా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ అందుకుంది. అంతేకాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసింది. దాంతో ఫ్రీ అయిన చిరు కొరటాల సినిమాకు సంబంధించి అప్పుడే …

Read More »