Home / Tag Archives: money (page 5)

Tag Archives: money

టీడీపీ మహానాడుకి..కోట్ల రూపాయల ఖర్చు…ఆ డబ్బు ఎవరిదో..ఎవరికి తెలియని నిజం

ఏపీ రాజధాని విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మూడు రోజుల పండగ అయిపోయింది. తెలుగు తమ్ముళ్లు ఒక పండగలా భావించే మహానాడు మే29న పూర్తయింది. మే27 వ తేదీ నుండి మొదలుకొని 29 వ తేదీ వరకు విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో మహానాడును నిర్వాహకులు నిర్వహించారు. ఇంత ఎండలలో ప్రాంగణ వేదిక దగ్గర నుండి ప్రేక్షకుల గ్యాలరీ వరకు చల్లగా ఉంచడం, పదుల సంఖ్యలో వంటకాలను తయారుచేయించడం, …

Read More »

ఒక లక్ష నలబై వేలను దొంగతనం చేసిన కోతి ..!

వినడానికి వింతగా ఉన్న ..ఇదే నిజం ..ఇది ఎక్కడో జరగలేదు సాక్షాత్తు ఆగ్రాలో చోటుచేసుకున్న సంఘటన .ఆగ్రాలో నాయికీ మండికీ కి చెందిన బన్సాల్ అనే వ్యక్తీ ఐఓబీ బ్యాంకు లో ఉన్న తన ఖాతాలో రెండు లక్షల రూపాయలను డిపాజిట్ చేయడానికి బయలుదేరాడు . బ్యాంకు లోపలకి వెళ్తుండగా ఒక కోతి ఒక్కసారిగా అతడి మీదకు దూకి డబ్బుల సంచిని అందుకొని అక్కడ సమీపంలో ఉన్న భవనం మీదకు …

Read More »

మరో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు..?

వచ్చే నెలలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారీగా సొమ్ము పట్టబడటం కర్ణాటకలో కలకలం రేపింది. మంగళవారం ఉదయం బెంగళూరు-అనంతపురం రహదారిపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చిక్‌ బల్లాపూర్‌.. తిప్పగానిపల్లి వద్ద వెంకటేశ్వర ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు నుంచి నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 100 కోట్లపైగానే సొమ్ము ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులు.. నగదును ఎక్కడికి, ఎందుకు …

Read More »

కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాసిన ఎంపీ వినోద్

కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ ఇవాళ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు.తెలంగాణ వ్యాప్తంగా తీవ్రమైన నగదు కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.రాష్ట్రంలో అనేకచోట్ల ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు పెడుతున్నారని తెలిపారు . నగదు కొరత వల్ల వేతన జీవులు, పెన్షనర్లు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ వినోద్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ లో …

Read More »

భారీగా క్రికెట్‌ బెట్టింగ్‌…నలుగురు టీడీపీ నేతలు అరెస్టు

ఏపీలో అత్యాంత దారుణమై నేరాలు టీడీపీ నేతల కనుసన్నల్లో జరుగుతుంది. అదికారంలో ఉన్నామనే ధీమాతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీ నేతల క్రికెట్‌ బెట్టింగ్‌ వ్యవహారం బయటపడింది. భారీగా క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బాచుపల్లిలో జరుగుతున్న ఈ బెట్టింగ్‌ స్థావరాలపై సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కీలక నిందితుడు రెంటచింతల టీడీపీ …

Read More »

చిరంజీవిపై సెక్స్ వర్కర్ ..30 వేల నగదు ఎత్తుకెళ్లిన

నేరాలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఏపీలో జరుగుతున్నాయి. నెల్లూరులో రోడ్డుపై నిరీక్షిస్తున్న యువకుడిపై ఓ సెక్స్ వర్కర్ వల విసిరింది. అతన్ని సమీపంలోని ఖాళీ స్థలం వద్దకు తీసుకెళ్లి తన సహచరుడితో కలిసి దాడి చేసింది. యువకుడి వద్ద ఉన్న నగదు దోచుకెళ్లింది. పోలీసుల సమాచారం మేరకు.. నగరంలోని గుప్తాపార్కు నారాయణరావుపేటకు చెందిన ఎన్‌.చిరంజీవి ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ సంస్థలో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. అక్టోబర్‌ 29వ …

Read More »

ధర్మం చేయమని కాలు పట్టుకుని..!

తెలంగాణలోని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగడ మండలం తిరుమలగిరి బుగులోని వెంకటేశ‍్వర స్వామి జాతర.. అక్కడ భిక్షాటన చేసే వ్యక్తి జాతర​కు వచ్చిన వారిని ధర్మం చేయమని కాలు పట్టుకుని వదలకుండా చెమటలు పట్టించాడు. జాతరకు వచ్చిన ఓ యువకుడి కాలు పట్టుకుని వదలకుండా డబ్బులు ఇవ్వమని పట్టుబట్టాడు. సదరు యువకుడు డబ్బులు ఇచ్చేవరకు వదలలేదు. ప్రశాంతంగా దైవ దర్శనం కోసం వస్తే.. ఈ భిక్షగాళ్ల గోల భరించలేకపోతున్నామని భక్తులు …

Read More »