Home / Tag Archives: money (page 2)

Tag Archives: money

జగన్ మాట ఇచ్చాడు.. నిలబెట్టుకున్నాడు..!

గతంలో పాదయాత్రలో నేను విన్నాను నేను ఉన్నాను అని మాట ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం… వారు మోసపోయిన మొత్తాలను ఇవాళ్టి నుంచి చెల్లించనుంది. గత పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు… బడ్జెట్‌లో రూ.1150కోట్లు కేటాయించారు. ఇందులో రూ.263.99 కోట్లు విడుదల చేస్తూ… గత నెల 18న ఉత్తర్వులు కూడా జారీచేశారు. దీంతో …

Read More »

లాంగ్ మార్చ్ కు వస్తే డబ్బులు ఇస్తామని మోసంచేసిన జనసేన నాయకులు

తాజాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ సపోర్టుతో విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి వాటికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ మీటింగ్ కు వస్తే 250 రూపాయలు ఇస్తామని చెప్పి జనసేన నాయకులు మోసం చేశారంటూ పలువురు మహిళలు వాపోతున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున భవన …

Read More »

దేవిపట్నం బోటు ప్రమాద మృతుల కుటుంబాలకు పది లక్షలు విడుదల చేసిన ప్రభుత్వం

తూర్పుగోదావరి జిల్లా ఖర్చులు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం కూడా జరిగింది. దాదాపుగా మూడు వందల అడుగుల లోతులో కూరుకుపోయిన ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత సత్యం బృందం వెలికి తీసింది. అది బ్రూట్ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు ప్రభుత్వం పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అప్పుడే ప్రకటించింది. అయితే సాధారణంగా ప్రభుత్వాలు ప్రకటించే ఎక్స్గ్రేషియా లకు ఇచ్చే సొమ్ముకు అవి జారీ చేసే …

Read More »

జగన్ వస్తే కప్పు కాఫీతో సరి..చంద్రబాబు, లోకేష్‌‌లు వస్తే విందులు, వినోదాలా…!

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో ఏడాది క్రితం నాటి ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై విఐపీ లాంజ్‌లో జరిగిన హత్యా ప్రయత్నం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఎయిర్‌పోర్ట్ అనేది కేంద్రం పరిధిలో ఉంటుంది. కానీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో బాబుగారి సామాజికవర్గానికే చెందిన కొందరు అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేవారు. ఎయిర్‌పోర్ట్ అధికారుల సహకారంతోనే నిందితుడు శ్రీనివాస్ కత్తితో జగన్‌పై దాడిచేయగలిగాడు అనడంలో సందేహం లేదు. ఎయిర్‌పోర్ట్ నిబంధనల మేరకు వీఐపీ లాంజ్‌లో …

Read More »

గూగుల్ పే తో సరికొత్త మోసం

గూగుల్ పే పేరుతో సరికొత్త మోసానికి పాల్పడిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్లో కొండాపూర్ కు చెందిన ఒక మహిళ ఫ్రిజ్ ను ఆన్ లైన్లో అమ్మకానికి పెట్టింది. ఆన్ లైన్లో ఈ ప్రకటనను చూసిన ఒకతను ఆమెకు కాల్ చేశాడు. ఫ్రిజ్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఫ్రిజ్ ను కొంటానని.. అడిగినంత సొమ్మును చెల్లిస్తానని “మాయ మాటలు చెప్పి సదరు …

Read More »

ఆటో డ్రైవర్లకు శుభవార్త..ఆన్ లైన్ దరఖాస్తుకు డేట్ ఫిక్స్ !

ఆటో డ్రైవర్లకు ఇది పెద్ద శుభవార్త అనే చెప్పాలి. సొంతంగా ఆటోలు నడుపుకునే వారికి ఏటా ఖర్చుల కింద 10వేల రూపాయలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బడ్జెట్ లో 400కోట్లు  కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రం మొత్తం మీద 4లక్షల మంది డ్రైవర్లు ఉన్నారని ప్రభుత్వం అంచనా వేసింది. వీరంతా ఈ నెల 10నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం …

Read More »

రూ.1500లతో కోటి రూపాయలు

మీరు నెలకు రూ.1500లు కట్టగలరా..?. అంత సామర్ధ్యం మీకుందా..?. అయితే కోటి రూపాయలు మీ సొంతం. అయితే ఒక్క పదిహేను వందలతో కాదు. అసలు ముచ్చట ఏమిటంటే ఎల్ఐసీ ఒక సరికొత్త పాలసీను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాలసీ పేరు టెక్ టర్మ్ ప్లాన్. ఇది లైఫ్ కవర్ పాలసీ అని ఎల్ఐసీ తెలిపింది. దీని ప్రకారం పాలసీదారుడు మరణిస్తే నామినీకి బీమా సొమ్ము మొత్తం లభిస్తుంది. కనీసం యాబై …

Read More »

పారదర్శకంగా ఉద్యోగాలిస్తాం.. హాల్‌ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపుకార్డు ఉండాలి.. జాగ్రత్తగా

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్రామ సచివాలయ పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తామని, అభ్యర్థులెవరూ ఉద్యోగాలకోసం దళారులను నమ్మొద్దని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. రాష్ట్రంలో మొత్తం 5114 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షకు వచ్చేవారు హాల్‌ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే పరీక్షా కేంద్రానికి అనుమతిస్తారని తెలిపారు. ఓఎంఆర్‌ షీట్లను జిల్లాలకు తరలిస్తామని, ప్రతీ జిల్లాలో స్ట్రాంగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్ష నిర్వహణ …

Read More »

మొత్తానికి జనసేన సినిమా బాగా వర్కౌట్ అయ్యింది..కత్తి మహేష్

­­­­­ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. అప్పటి అధికార పార్టీ టీడీపీ దారుణంగా ఓటమిపాలైంది. ఇక జనసేన విషయానికి వస్తే 2014 లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి మద్దతు పలికాడు. 2019లో స్వతహాగా పోటీ చేయడం జరిగింది.2019 ఎన్నికలు పవన్ కళ్యాణ్ తన జీవితాంతం మర్చిపోలేడు ఎందుకంటే అంత దారుణంగా ఓడిపోయాడు కాబట్టి. ఆ పార్టీ పోటీ …

Read More »

దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా బీజేపీ…మళ్లీ నీతులు చెబుతారు..!

పొద్దున లేస్తే  మా బీజేపీ ప్రభుత్వం.. అవినీతిమరక లేని ప్రభుత్వం..మా మోదీ సార్‌కు సంసార బాధలు లేవు..ఆయన ఎవరి కోసం సంపాదించే పని లేదు…దేశ ప్రజల సంపద పెంచడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు అని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటూనే  ఉంటారు. దేశ పౌరుల వ్యక్తిగత ఆదాయ ప్రమాణాలు ఆయన పెంచడం ఏమో కాని గత ఐదేళ్లలో బీజేపీని ధనిక పార్టీగా నిలిపారు..మోదీ సార్.  ఇండియాలో 2016 నుంచి …

Read More »