Home / Tag Archives: ntr

Tag Archives: ntr

ఇప్పటినుండే బిగ్ బాస్ ప్లాన్స్.. సీజన్ 4 కు హోస్ట్ విషయంలో అతడిపైనే కన్ను !

బిగ్ బాస్ ఇది ఒక వరల్డ్స్ మోస్ట్ పాపులర్ రియాలిటీ షో అని చెప్పాలి. ఇప్పటికే తెలుగులో వైభవంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు నాలుగో సీజన్ కు సంబంధించి వచ్చే ఏడాది మొదటినుండి కసరత్తులు ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన షోలలో ఏ షో బాగుంది అనే విషయానికి వస్తే కొందరు సీజన్ 1 మొదటిది కాబట్టి అదే బాగుందని, మరికొందరు పెద్ద పెద్ద గొడవలు …

Read More »

మేకప్ వేసుకోనున్న లక్ష్మీ పార్వతి

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,దివంగత మాజీ సీఎం ,ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీ పార్వతి ప్రస్తుతం వైసీపీ పార్టీ తరపున రాజకీయాల్లో ఉన్న సంగతి విదితమే. అయితే లక్ష్మీ పార్వతి త్వరలోనే వెండితెరపై కన్పించనున్నారా..?. ఇప్పటివరకు రాజకీయంలో ఉన్న లక్ష్మీ పార్వతి త్వరలోనే ముఖానికి రంగు వేసుకోనున్నారా..?. అంటే అవును అనే అంటున్నారు `ఢ‌మ‌రుకం` శ్రీనివాస‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `రాగ‌ల …

Read More »

ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటన

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్‌ సరసన ‌ఎవరు నటిస్తున్నారే సస్పెన్స్‌కు తెరదించింది చిత్ర బృందం. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ‘ఒలివియా మోరిస్’ నటిస్తున్నట్లు చిత్ర బృందం బుధవారం ప్రకటించింది. 7 ట్రైల్స్ ఇన్ 7 డేస్ అనే టీవి సీరిస్ లో ఈ భామ నటించింది. ఇక ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటించబోతున్నారనే విషయాన్ని కూడా చిత్ర బృందం …

Read More »

బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తూన్న మూవీ ఆర్ఆర్ఆర్ . దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా మరో హీరో రోల్ లో నటిస్తున్నాడు. తాజాగా జూనియర్ మరో క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నాడని సమాచారం. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ,అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పై బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్న రాజకీయం..!

ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ కృష్ణాజిల్లా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ పలు వ్యాఖ్యలు చేశారో..  ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. వంశీ మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ అని, ధర్మారెడ్డి సత్యం కూడా ఆ నావను పైకి తీసుకురాలేడు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ మనవడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే తెలుగుదేశం పార్టీని కాపాడుకోగలడని, ఎన్టీఆర్ …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ కు సుమ సవాల్

తన యాంకరింగ్ తో తెలుగు టీవీ,సినిమా ప్రేక్షకులకు చేరువైన వారు ఒకరు. మరోవైపు తన నటనతో.. అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మెప్పును పొంది టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోలల్లో ఒకరిగా రాణిస్తున్నవారు. వీరే ఒకరు యాంకర్ సుమ.. మరోకరు జూనియర్ ఎన్టీఆర్. సుమ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు సవాల్ విసిరింది. తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ రాష్ట్రంలో …

Read More »

అగ్రనేతల రూట్ అంతా ఒక్కటే..మంచి టైమ్ చూసుకొని ఎన్టీఆర్ కూడా..?

ప్రస్తుతం టాలీవుడ్ అగ్రహీరోలంతా అటు హీరోగా ఇటు నిర్మాతలుగా కూడా పాలుపంచుకుంటున్నారు. మహష్, రామ్ చరణ్ నాని, విజయ దేవరకొండ ఇలా ఎవరికివారు బిజీగా ఉన్నారు. అయితే ఇంకా మహేష్ విషయానికి వస్తే సొంతంగా బ్యానర్ పెట్టుకొని తన సినిమాలకే నిర్మాణ పనుల్లో భాగస్వామ్యంగా ఉంటున్నారు. ప్రస్తుతం అదే రూట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా వస్తున్నాడని సమాచారం. తన సొంత నిర్మాణంలో తాను కూడా సినిమాలు తియ్యాలని …

Read More »

వారిద్దరిలో రాజమౌళి మద్దతు ఎవరికీ…?

ఇప్పటివరకు తాను తీసిన ఒక్క చిత్రం కూడా ఫ్లాప్ అవ్వని దర్శకుడు ఎవ్వరైనా ఉన్నాడు అంటే అది రాజమౌళి అనే చెప్పాలి.టాలీవుడ్ కీర్తిని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పాడు. బాహుబలి చిత్రంతో రికార్డులు బ్రేక్ చేసాడు. ఇప్పుడు అదే రీతిలో సుమారు 300కోట్లు భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్నాడు. ఇందులో టాప్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే మామోలు విషయం కాదనే …

Read More »

ఆ హీరోకి 20 కోట్ల రెమ్యూనేషన్

కేవలం 45 నిమిషాలకు రూ.20 కోట్ల రెమ్యూనేషన్ అంటే మాములు మాటలా..?. అదే ఇరవై కోట్లను ఇద్దరు టాప్ హీరోలను పెట్టి మూవీ కూడా తీసేయచ్చు. అయితే తాను అనుకుంటే మూవీ పర్పెక్షన్ కోసం ఎంతగా అయిన ముందుకెళ్లే ఎస్ఎస్ రాజమౌళి తాజాగా తాను దర్శకత్వం వహిస్తున్న మూవీ ఆర్ఆర్ఆర్ . ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో …

Read More »

కొమరం భీమ్.. రామరాజు.. ఇద్దరూ కలిస్తే ఎట్టుంటాదో తెలుసా..!

జక్కన్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ఇందులో కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. జక్కన్న తీస్తున్న ఈ చిత్రంలో పాత్రలు వేరువేరు ప్రాంతాలకు సంభంధించినవి. అల్లూరి ఆంధ్రాకి సంభందించిన వ్యక్తి కాగా కొమరం భీమ్ తెలంగాణ. వీరిద్దరూ ఎక్కడ పోరాటం చేసినప్పటికీ వీరిని కలుపుతూ రాజమౌళి సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఆ సన్నివేశం ఎలా ఉండబోతుంది అనే …

Read More »