Home / Tag Archives: ntr (page 3)

Tag Archives: ntr

రాంచరణ్ ను దూరం పెట్టిన టాప్ హీరోలు..ఎందుకంటే ?

రాంచరణ్, ఉపాసన జరుపుకున్న పార్టీ చాలా వైభవంగా జరిగింది. ఈ పార్టీకి టాలీవుడ్ సూపర్ స్టార్  మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, అఖిల్, రానా దగ్గుబాటి, శృతిహాసన్, సమంత మరియు తదితరులు పాల్గున్నారు. అయినప్పటికీ ఇక్కడ ఒక విషయం టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. అదేమిటంటే ఈ ఫంక్షన్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాలేదు. ఎన్టీఆర్, రాంచరణ్ మధ్య మంచి …

Read More »

దర్శకుడు రాజమౌళి సంచలన నిర్ణయం

తెలుగు సినిమా ఇండస్ట్రీ జక్కన్న.. ప్రముఖ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కిరవాణి చిన్న తనయుడైన అయిన శ్రీసింహా హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మత్తు వదలరా . ప్రముఖ దర్శకుడు రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరవాణి పెద్ద కుమారుడు కాలబైరవ సంగీతమందిస్తున్నాడు. ఈ మూవీకి చెందిన థియేట్రికల్ ట్రైలర్ కు ప్రశంసలతో పాటు …

Read More »

వ్యక్తిగా మొదలై.. శక్తిగా మారి వ్యవస్థను రూపొందించిన జగన్..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తిగా మొదలై కాంగ్రెస్ పార్టీని ఎదురించినందుకు అనేక అక్రమ కేసులూ, నిర్బంధాలు ఎదుర్కొని అన్నిటినీ చిరునవ్వుతో ఎదుర్కుని గత పదేళ్ళుగా పోరాడి ఒకశక్తిగా ఎదిగారు. ఒక వ్యవస్థను రూపొందించారు. ఈ ఘటనపై తాజాగా అసెంబ్లీలొ మరోసారి మంత్రి కొడాలి విమర్శించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ నిన్న చంద్రబాబు అసెంబ్లీలో అంటాడు.. ఈనాడు పేపర్‌ 1978లో పెట్టారు.. 1983లో మేము టీడీపీని స్థాపించామని. …

Read More »

వైరల్ అవుతున్న ఆర్ఆర్ఆర్ న్యూ లుక్స్ ..!

రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉంటున్నాడు. ఈ చిత్ర షెడ్యూల్ ఓ అడవిలో వేగంగా జరుగుతున్న సందర్బంలో చాలా సెక్యూరిటీ మధ్య రాజమౌళి అక్కడ కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ సీన్స్ కొన్ని లీక్ అయ్యాయి. దీనిపై అప్రమత్తంగా ఉండాలంటూ చిత్రయూనిట్‌ను మందలించాడట రాజమౌళి. ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కోసం బయల్దేరాడు. …

Read More »

ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ రెడీ..తారక్ కు టైట్ సెక్యూరిటీ !

టాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి తరువాత జక్కన్న తీస్తున్న చిత్రం ఇది. దాంతో మరింత ఎక్కువ అంచనాలు పెట్టుకున్నారు ఫ్యాన్స్. దానికి తోడు ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాంచరణ్ మరియు కొమరం భీమ్ పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. అయితే కొంచెం గ్యాప్ తరువాత ఇప్పుడు రాజమౌళి క్లైమాక్స్ సీన్స్ ప్లాన్ చేసాడు. ఈ క్లైమాక్స్ వైజాగ్ ప్రాతంలో …

Read More »

ఇప్పటినుండే బిగ్ బాస్ ప్లాన్స్.. సీజన్ 4 కు హోస్ట్ విషయంలో అతడిపైనే కన్ను !

బిగ్ బాస్ ఇది ఒక వరల్డ్స్ మోస్ట్ పాపులర్ రియాలిటీ షో అని చెప్పాలి. ఇప్పటికే తెలుగులో వైభవంగా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పుడు నాలుగో సీజన్ కు సంబంధించి వచ్చే ఏడాది మొదటినుండి కసరత్తులు ప్రారంభించనున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన షోలలో ఏ షో బాగుంది అనే విషయానికి వస్తే కొందరు సీజన్ 1 మొదటిది కాబట్టి అదే బాగుందని, మరికొందరు పెద్ద పెద్ద గొడవలు …

Read More »

మేకప్ వేసుకోనున్న లక్ష్మీ పార్వతి

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,దివంగత మాజీ సీఎం ,ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీ పార్వతి ప్రస్తుతం వైసీపీ పార్టీ తరపున రాజకీయాల్లో ఉన్న సంగతి విదితమే. అయితే లక్ష్మీ పార్వతి త్వరలోనే వెండితెరపై కన్పించనున్నారా..?. ఇప్పటివరకు రాజకీయంలో ఉన్న లక్ష్మీ పార్వతి త్వరలోనే ముఖానికి రంగు వేసుకోనున్నారా..?. అంటే అవును అనే అంటున్నారు `ఢ‌మ‌రుకం` శ్రీనివాస‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `రాగ‌ల …

Read More »

ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటన

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్‌ సరసన ‌ఎవరు నటిస్తున్నారే సస్పెన్స్‌కు తెరదించింది చిత్ర బృందం. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ‘ఒలివియా మోరిస్’ నటిస్తున్నట్లు చిత్ర బృందం బుధవారం ప్రకటించింది. 7 ట్రైల్స్ ఇన్ 7 డేస్ అనే టీవి సీరిస్ లో ఈ భామ నటించింది. ఇక ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటించబోతున్నారనే విషయాన్ని కూడా చిత్ర బృందం …

Read More »

బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తూన్న మూవీ ఆర్ఆర్ఆర్ . దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా మరో హీరో రోల్ లో నటిస్తున్నాడు. తాజాగా జూనియర్ మరో క్రేజీ ప్రాజెక్టులో నటించబోతున్నాడని సమాచారం. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ,అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పై బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి విదితమే. ఈ …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతున్న రాజకీయం..!

ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ కృష్ణాజిల్లా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ పలు వ్యాఖ్యలు చేశారో..  ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి. వంశీ మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మునిగిపోయే నావ అని, ధర్మారెడ్డి సత్యం కూడా ఆ నావను పైకి తీసుకురాలేడు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో ఎన్టీఆర్ మనవడు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే తెలుగుదేశం పార్టీని కాపాడుకోగలడని, ఎన్టీఆర్ …

Read More »