Home / Tag Archives: political

Tag Archives: political

రజనీ రాజకీయ పార్టీకి ముహుర్తం ఖరారు

సూపర్ స్టార్ తలైవా రజనీ కాంత్ ఎప్పటి నుంచో రాజకీయ పార్టీను పెట్టబోతున్నారని వార్తలు మనం వింటూనే ఉన్నాము. ఇందులో భాగంగానే సూపర్ స్టార్ రజనీ కాంత్ తన అభిమానులను,మద్ధతుదారులను చెన్నైలో కలుస్తూ ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు కూడా. తాజాగా రజనీ కాంత్ రాజకీయ పార్టీ ఎప్పుడు పెడతారో క్లారీటీ వచ్చిందని తమిళ నాట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో భాగంగా …

Read More »

రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీపై సంచలనం

సూపర్ స్టార్ ,స్టార్ హీరో రజనీ కాంత్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని వార్తలు పుఖార్లై వినిపిస్తున్న సంగతి విదితమే. ఆ మధ్య రజనీ కాంత్ పార్టీ పెడతారని.. అందుకే అభిమానులను,ప్రజలను కలుస్తున్నారని కూడా వార్తలను మనం చూశాము. తాజాగా డీఎంకే మాజీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడైన మాజీ కేంద్ర మంత్రి అళగిరి రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మదురై నుంచి విమానంలో …

Read More »

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం

ఇటీవల విడుదలైన మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ సాధించలేకపోయిన సంగతి విదితమే. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ కోశ్యారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ(105)ని ఆహ్వానించారు. అయితే ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి,బీజీఎల్పీ నేత అయిన పడ్నవీస్ మాకు అంత మెజారిటీ లేదని వెనక్కి తగ్గారు. ఆ తర్వాత అతి పెద్ద పార్టీగా అవతరించిన శివసేన(56)ను …

Read More »

రాజకీయ పార్టీలకు షాకిస్తూ ట్విట్టర్ సంచలన నిర్ణయం

పలు రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగే షాకిస్తూ సోషల మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్లో అన్ని రాజకీయ పార్టీల ప్రకటనలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై వచ్చే నెల ఇరవై రెండో తారీఖు నుండి నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ నిషేధం గురించి విధివిధానాలను నవంబర్ పదిహేనో తారీఖున వెల్లడిస్తామని ట్విట్టర్ సీఈఓ జాక్ ప్రాటిక్ డోర్సే తెలిపారు. రాజకీయ …

Read More »

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా.. దర్శకులు రెడీ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  మొదటిసారి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తన అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరపున ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అనంతరం తానే సొంతం గా 2014 మార్చ్ 14న జనసేన పార్టీ స్థాపించి మరోసారి రాజకీయాల్లో అడుగు పెట్టాడు. 2014 ఎన్నికల్లో పవన్ బీజీపీ,టీడీపీ కి మద్దతు ఇచ్చాడు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో సొంతంగా పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే ఒక …

Read More »

యువతలో సత్తా లేదు-కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్

కేంద్ర కార్మిక ,ఉపాధి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ దేశంలో యువత గురించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాయబరేలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ” దేశ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలున్నాయి. యువతకు సరిపడినన్నీ ఉద్యోగాలు కూడా ఉన్నాయి.కానీ దేశంలో ముఖ్యంగా ఉత్తారాది ప్రజల్లో ,యువతలో వాటికి అవసరమైన సత్తా,నైపుణ్యాలు లేవు. ఉత్తర భారతదేశాన్ని సందర్శించిన ఉద్యోగులను నియమించుకునేవారు ఇదే అంశం చెబుతున్నారు అని ” వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా …

Read More »

పోలిటికల్ ఎంట్రీపై గవర్నర్ క్లారిటీ..!

ఈఎస్ఎల్ నరసింహాన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది ఉమ్మడి ఏపీ నుండి ఇప్పటి నవ్యాంధ్ర,తెలంగాణ వరకు అత్యధిక కాలం గవర్నర్ గా పదవీ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి అని. అయితే ఆయన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ క్రమంలో నరసింహాన్ రాజకీయాల్లోకి వెళ్తారు. లేదు ఆయన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమ రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తనపై …

Read More »

బ్యాలెట్ ద్వారా మున్సిపల్ ఎన్నికలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం 131 మున్సిపాలిటీల కమిషనర్లు, సీడీఎంఏ అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ తో పాటు పలు కార్పొరేషన్లలోఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించినా..వచ్చే మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్  పద్దతిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈవీఎంలు సరిపడా లేకపోవడం, సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో బ్యాలెట్ …

Read More »

ఆదివారం ఆరో విడత పోలింగ్

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రేపు ఆదివారం ఆరో విడత పోలింగ్ జరగనున్నది. అందులో భాగంగా మొత్త ఏడు రాష్ట్రాల్లోని యాబై నాలుగు పార్లమెంట్ స్థానాల్లో ఆదివారం పోలింగ్ జరగనున్నది. బీహార్ లో ఐదు,జమ్మూకశ్మీర్లో రెండు,జార్ఖండ్ లో నాలుగు,మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు,రాజస్థాన్ రాష్ట్రంలో పన్నెండు,యూపీలో పద్నాలుగు,పశ్చిమ బెంగాల్ లో ఏడు స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనున్నది. ఆరో విడతలో జరగనున్న ఈ ఎన్నికల్లో మొత్తం తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది …

Read More »

వీహెచ్ పై దాడి..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ సీనియర్ రాజ్యసభ సభ్యులు వి హన్మంత్ రావుపై దాడి జరిగింది. రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించిన అఖిలపక్షాల నిరసన దీక్షలో వి హన్మంత్ రావు హాజరయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇంచార్జ్ కుంతీయ రాకముందే స్టేజీపైకి వచ్చారని కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ కార్యదర్శి నగేశ్ ను స్తేజీపై నుండి దిగిపోవాలని …

Read More »