Breaking News
Home / Tag Archives: Pulivendula

Tag Archives: Pulivendula

సీఎం వైఎస్ జగన్ పులివెందుల, అనంత పర్యటనలు రద్దు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన గురువారం కూడా కొనసాగుతుండడంతో పులివెందుల, పెనుగొండ పర్యటనలు రద్దయ్యాయి. కియా కొత్త కారు విడుదలకు సీఎంకు బదులుగా పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చదివి వినిపిస్తారు. కియా ఎండీ సహా దక్షిణ కొరియా రాయబారి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చేయూతనందిస్తూ ‘నవరత్నాలు’ సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులకు ఉదారంగా సాయం …

Read More »

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక మలుపు..

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడైన  కసనూరు పరమేశ్వర్‌రెడ్డిని పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్ళి ప్రశ్నించారు. అయితే, పరమేశ్వర్‌రెడ్డికి నార్కో పరీక్ష జరిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేయడంతో పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో పరమేశ్వర్‌రెడ్డితోపాటు ఇప్పటికే కోర్టు అనుమతిచ్చిన రంగన్న, ఎర్ర గంగిరెడ్డిని నార్కో అనాలసిస్ పరీక్ష కోసం గుజరాత్‌కి తరలించారు. …

Read More »

వైఎస్ వివేకా హత్య కేసులో గంగిరెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్‌కు కోర్టు అనుమతి…

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎర్ర గంగిరెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్‌ నిర్వహించేందుకు పులివెందుల కోర్టు శుక్రవారం నాడు అనుమతిని ఇచ్చింది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డిని డిఎస్పీ వాసుదేవన్ విచారిస్తున్నారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారని గంగిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ టెస్ట్ నిర్వహించాలని పోలీసులు పులివెందుల కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ …

Read More »

వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కోణం..ముందు జాగ్రత్తగా చంపేసారా..?

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.ఆయన ఇంటి పరిసరాల్లో నిత్యం తిరుగుతూ ఉండే ఒక్క కుక్కను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు.ఆ కుక్క చుట్టుప్రక్కల కొత్తవారు ఎవరు కనిపించిన మొరుగుతుంది.అయితే హత్యకు ప్లానింగ్ లో ఉన్న దుండగులు ఆ శునకం వీళ్ళకు అడ్డుగా ఉంటుందని ముందుగానే ఊహించి దాని అడ్డు తొలిగించాలని హత్య చేసారు.అయితే ఇవ్వన్ని చూస్తుంటే దుండగులు పథకం ప్రకారమే వచ్చారని చాలా …

Read More »

వైఎస్ వివేకానందరెడ్డి భౌతికకాయానికి వైఎస్‌ జగన్‌ నివాళి

వైయ‌స్‌ జగన్ తన బాబాయ్ వైయ‌స్‌ వివేకానందరెడ్డి మరణవార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్‌ నుంచి పులివెందులకు బయలుదేరి కొద్ది సేప‌టి క్రిత‌మే చేరుకున్నారు.తండ్రి తరువాత తండ్రి లాంటి బాబాయ్ మరణంతో తీవ్రంగా కలత చెందిన ఆయన అభ్యర్థుల ఎంపిక కసరత్తును పక్కనపెట్టి పులివెందులకు వ‌చ్చారు.ఆయన పార్థీవ దేహాన్ని చూసి చ‌లించిపోయారు. నివాళుల‌ర్పించి, హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌ను అడిగి తెలుసుకున్నారు.జ‌గ‌న్ వెంట ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి, కుటుంబ స‌భ్యులు, ఎమ్మెల్యేలు,వైఎస్ అభిమానులు …

Read More »

వైసీపీ కార్యాలయం ముందు వందలాది మంది పోలీసులు …కానీ టీడీపీ కార్యాలయం వద్ద ఎందుకు పెట్టలేదో తెలుసా..?

కడప జిల్లా పులివెందుల అభివృద్ధిపై చర్చకైనా, రచ్చకైనా సిద్ధమని ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఆదివారం అన్నంత పనీ చేశారు. అధికార బలంతో రౌడీల్లా రెచ్చిపోయారు. పూల అంగళ్ల సర్కిల్‌ వద్ద వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు దిగారు. రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు.ఫిబ్రవరి 28న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. అయితే కడప ఎంపీ అవినాష్‌రెడ్డి స్పందించి ‘చర్చకు …

Read More »

ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిపై… సీఎం సభలో రౌడీషీటర్ హల్ చల్

పులివెందుల జన్మభూమి సభలో గండికోట, చిత్రవతి ఎత్తిపోతల పథకం ప్రారంభ సభలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ప్రసంగాన్ని టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డుకున్నారు. ఏకంగా సీఎం పాల్గొన్న సభలో ఓ రౌడీషీటర్ హల్ చల్ చేయడం ఆశ్చర్యంగా మారింది. అంతేగాకుండా అతడు ఏకంగా ఓ ఎంపీ మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయడం విస్మకరంగా మారింది. సభలో మాట్లాడుతున్న వైఎష్ అవినాష్ రెడ్డి పదే పదే వైఎస్ …

Read More »

చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని చుట్టుముట్టి ఏం చేశారో తెలుసా..?

ఏపీలో టీడీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జన్మభూమి కార్యక్రమంలో రాష్ర్ట ప్రజల మొత్తం అవీనితిని నిలదీస్తుంటే పక్కనే ఉన్న తెలుగు తమ్ముళ్లు అమర్యదాపూర్వకంగా ప్రవర్తిస్తున్నారు. అంతేగాక టీడీపీ నేతలే కాదు ముఖ్యమంత్రే ఇలా చేస్తుంటే ఏమి చేయాలో తెలుగు ప్రజలకు అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగిందంటే పులివెందుల జన్మభూమి సభలో గండికోట, చిత్రవతి ఎత్తిపోతల పథకం ప్రారంభ సభలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ప్రసంగాన్ని …

Read More »

దివంగత సీఎం మహానేత వైఎస్సార్ కు అవమానం ..

ఆయన ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పార్టీకి ముచ్చెమటలు పట్టించిన మహానేత ..పాదయాత్రతో బాబు సర్కారు నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన నేత ..అధికారమే అందని ద్రాక్షగా మిగిలిన కాంగ్రెస్ పార్టీకి చానా యేండ్ల తర్వాత అధికారం కారణమైన ప్రజానేత ..ఆయనే అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి . ఆయనకు నవ్యాంధ్ర రాష్ట్రంలో తీవ్ర అవమానం జరిగింది .రాష్ట్రంలో ఇటివల తూర్పు గోదావరి జిల్లాలో …

Read More »

షర్మిలకు ఎంపీ సీటును ఖరారు చేసిన జగన్ ..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి ..అప్పటి ఉమ్మడి రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు అయిన వైఎస్ షర్మిల రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటి చేయనున్నారా ..?.ఇప్పటికే షర్మిల కు లోక్ సభ స్థానాన్ని వైసీపీ అధినేత ఖరారు చేశారా ..?.సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే షర్మిల కు లోక్ సభ …

Read More »