Home / Tag Archives: railway station

Tag Archives: railway station

రైల్వేలో భారీ నియామకాలు

కరోనా సంక్షోభంలోనూ భారీ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు రైల్వే శాఖ తెలిపింది. అసిస్టెంట్‌ లోకో పైలట్స్‌ (ఏఎల్‌పీ) విభాగంలో 26,968, టెక్నీషియన్స్‌ విభాగంలో 28,410 చొప్పున మొత్తం 55,378 నియామకాలు చేపట్టినట్లు పేర్కొంది. 10123 మంది ఏఎల్‌పీలకు 17 వారాలపాటు, 8997 మంది టెక్నీషియన్లకు ఆరునెలలపాటు త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది.

Read More »

రైల్వేలో తెలంగాణది ఘన చరిత్ర

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన సీనియర్ నేత .. కేంద్ర హోం శాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి “రైల్వే అంటే తెలంగాణ ప్రజలకు తెల్వదు. ఎర్రబస్సు తప్ప నో రైల్వేస్‌ ఇన్‌ తెలంగాణ ఏరియా. కేవలం ఎర్రబస్సు మాత్రమే ఎక్కే అలవాటుండేది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వచ్చాకే అనేక కొత్త రైళ్లను ప్రారంభించారు’ అని మంగళవారం చర్లపల్లిలో శాటిలైట్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణపనుల అనంతరం వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. …

Read More »

మరికొద్దిసేపట్లో మూడో నంబర్ ప్లాట్‌ఫాం మీదకు వస్తుందని అనౌన్స్..ఇంతలో ఆ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్టు అనౌన్స్‌మెంట్‌

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ధర్నాకు దిగారు. యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళ్ళవలసిన అంగా ఎక్స్‌ప్రెస్‌ రైలును అధికారులు చెప్పపెట్టకుండా రద్దు చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. మరికొద్దిసేపట్లో అంగా ఎక్స్‌ప్రెస్‌ మూడో నంబర్ ప్లాట్‌ఫాం మీదకు వస్తుందని అనౌన్స్ చేయడంతో ప్రయాణికులంతా ఫ్లాట్‌ఫాం మీదకు వచ్చి రైలు కోసం వేచిచూశారు. చాలాసేపు వేచిచూసినా రైలు రాకపోవడంతో వారు ఆందోళన చెందారు. ఇంతలో అంగా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్టు అనౌన్స్‌మెంట్‌ …

Read More »

బ్రేకింగ్ న్యూస్..కాచిగూడ స్టేషన్‌లో రెండు రైళ్లు ఢీ..వీడియో వైరల్

కాచిగూడ స్టేషన్‌లో రెండు రైళ్లు ఢీ కోట్టుకున్నాయి. కాచిగూడ వద్ద ఇంటర్‌సిటీ, ఎంఎంటీఎస్‌ రైళ్లు ఢీకొన్న ఘటనలో పది మందికిపైగా గాయాలపాలయ్యారు. ఆగివున్న ఉన్న ఇంటర్‌సిటీ ట్రైన్‌ ట్రాక్‌పైకి ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ వచ్చి ఢీకొట్టింది. సిగ్నల్‌ చూసుకోకపోవడంతోనే రెండు ట్రైన్‌లు ఒకే ట్రాక్‌పైకొచ్చినట్టు తెలుస్తోంది. టెక్నికల్‌ లోపం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. స్టేషన్‌ కావడంతో రైలు వేగం తక్కువగా ఉందని, లేదంటే పెను ప్రమాదం సంభవించేదని …

Read More »

మెట్రో ప్రయాణికులకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ ప్రయాణికులకు శుభవార్త. ప్రయాణికుల కోసం తొలిసారిగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద అద్దెకు కార్లు,బైకులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా డ్రైవజీ ఇండియా ట్రావెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చినట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ కాంట్రాక్టు ఏడాది పాటు ఉంటుందని అధికారులు వివరించారు. న్యూ ఇన్నోవేటివ్ నాన్ ఫేర్ రెవిన్యూ స్కీమ్ …

Read More »

మొబైల్ నుంచే ఇక జనరల్,ఫ్లాట్ ఫాం టికెట్లు

రైలులో ప్రయాణమంటే ముందు టికెట్ తీసుకోవాలి. రిజర్వేషన్ అయితే ఏ సమస్య ఉండదు. కానీ జనరల్ టికెట్లైన .. ఫ్లాట్ ఫాం టికెట్లైన సరే వాటి కోసం మినిమమ్ గంట నుండి ఆపై సమయం వరకు క్యూలో నిలబడి తీసుకోవాలి. ఈ టికెట్ తీసుకునేలోపు మనం ఎక్కాల్సిన ట్రైన్ వెళ్ళిపోతుంది ఒక్కోక్కసారి. అయితే ఇలాంటి సమస్యలు పునారవృత్తం కాకుండా సరికొత్త యాప్ ను తీసుకొచ్చింది . అదే యూటీఎస్ .సెంటర్ …

Read More »

రాజధాని రైల్వేస్టేషన్‌లో అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం 8లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ప్రయాణికులు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. కాగా స్టేషన్‌లో నిలిచి ఉన్న ఛండీఘడ్‌-కొచువెల్లి ఎక్స్‌ప్రెస్‌ బోగీల నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు ఫైర్‌ ఇంజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా అక్కడ నుంచి …

Read More »

రైలు బోగీలపై, లోపల ఉండే ఈ నంబర్లు, అక్షరాలకు అర్థం ఏమిటో

భారతీయ రైల్వే అంటే ఎంత పెద్ద ప్రజా రవాణా వ్యవస్థో అందరికీ తెలిసిందే. నిత్యం కొన్ని కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. దేశవ్యాప్తంగా అనేక ట్రెయిన్లు నిత్యం నడుస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తూ ఉంటాయి. అయితే. ఎప్పుడు ట్రెయిన్ ఎక్కినా మనం వెళ్లాల్సిన ట్రెయిన్ నంబర్‌, అది వచ్చే ప్లాట్‌ఫాం, మన దగ్గర టిక్కెట్ ఉందా, లేదా. ఇదిగో ఇవే విషయాలను మనం గమనిస్తాం. కానీ.. బాగా జాగ్రత్తగా పరిశీలిస్తే …

Read More »

తిరుపతి రైల్వే స్టేషన్‌ 24గంటలు రైల్వే పోలీసుల డేగకళ్లతో నిఘా..ఎందుకో తెలుసా

తిరుపతి రైల్వే స్టేషన్‌లో పోలీసుల నిఘా ఇటీవల పెంచారు. ప్రయాణికులకు సరైన భద్రత కల్పించడంతోపాటు ఎర్రచందనం స్మగ్లర్ల జాడను గుర్తించే దిశగా అడుగులు వేస్తున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ కేంద్రంలో పలు ప్రాంతాల నుంచి ఎర్రచందనం స్మగ్లర్లు చేరుకుంటున్నట్లు సమాచారం అందడంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న రైళ్లను నిశితంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు పలు బృందాలుగా వెళ్లి చేస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. …

Read More »

తూర్పుగోదావరి జిల్లాలో తప్పిన పెను ప్రమాదం..

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం రైల్వేస్టేషన్‌ వద్ద అగ్నిప్రమాదం సంభవించింది.యశ్వంత్‌పూర్‌-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో వంట చేసే బోగీ నుండి మంటలు ఎగసిపడ్డాయి.ఈ తెల్లవారుజామున ఘటన చోటుచేసుకుంది.అయితే ఆ బోగీ మధ్యలో ఉండడంతో పక్కబోగీలోని ప్రయాణికులు చైన్‌ లాగి రైల్‌ను ఆపేశారు.వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు బోగీలను తప్పించారు.వంటే చేసే బోగీ పూర్తిగా కాలిపోగా,పక్క బోగీ పాక్షికంగా కాలిపోయింది. ఈ ప్రమాదం నుండి ప్రయాణికులందరూ సురక్షితంగా బయటకురాగా …

Read More »