Breaking News
Home / Tag Archives: raja sekhar reddy

Tag Archives: raja sekhar reddy

తండ్రి ఆశయానికి నిలువెత్తు నిదర్శనం వైఎస్ జగన్ ..!

ఆశయం ఉన్నతమైంది అయితే ఎన్ని కష్టాలచ్చిన, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్న దాన్ని సాధించితీరాలి. ఎవరు సహాయం చేయట్లేదని, అందరు విమర్శిస్తున్నారని ప్రయాణాన్ని ఆపితే మొదలుపెట్టిన ప్రయాణానికి అర్థం ఉండదు. అలానే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్చి 11 2011 లో వైఎస్ఆర్ పార్టీతో రాజకీయాలలో ఒక పార్టీ ని స్థాపించి ముందడుగు వేశారు. తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత తనకు తోడుంటుందని నమ్మిన కాంగ్రెస్ …

Read More »

వైఎస్ కుటుంబ సన్నిహితుడు మృతి.. ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకున్న సీఎం జగన్..!

గత మూడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితునిగా, సలహాదారునిగా వ్యవహరించిన నారాయణ గత కొంతకాలంగా అనారోగ్య కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్లుసమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ముఖ్య  సహాయకుడు గాను సలహదారునిగాను  నారాయణ సేవలు అందించారు. దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంనుండి  వైఎస్ కుటుంబానికి సన్నిహితునిగా మెలిగాడు. నారాయణ మరణవార్త తెలుసుకున్న జగన్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ …

Read More »

ఇక నీ పని అయిపోయినట్టే..పరారీలో చిదంబరం !

మార్గదర్శి కేసులో రామోజీని తప్పించడంలో, సోనియా రామోజీ బాబుల కోరిక మేరకు జగన్ మీద కేసులు పెట్టడం లో ప్రధాన పాత్ర చిదంబరానిదే.2012 -13  మధ్య  ఒకసారి పార్లమెంటులో  ఆనాటి  టీడీపీ పార్లమెంట్ నాయకుడు,ఖమ్మం ఎంపీ  నామా చౌదరి రెచ్చి పోయి మాట్లాడుతుంటే నీవు  మీ నాయకుడు (బాబు)  నన్ను కలిసి ఏమి మాట్లాడారో చెప్పమంటావా అని ఆర్ధిక మంత్రి  చిదంబరం అనగానే ఒక మాట కూడా మాట్లాడకుండా టక్కున …

Read More »

దేశం మొత్తం వారసులు ఓడిపోతే.. జగన్ ను ఏకంగా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసేసారు.. ఎందుకంటే

దశాబ్దకాలంగా జగన్‌ను ఇలా చూడాలని తపించిన అభిమానులకు గురువారం పండగరోజు.. తమకోసం ఆలోచించే జగన్‌కు మంచి జరగాలని ప్రార్థించని పెదవులు లేవు.. ప్రజాసంకల్పం జయించిన జగన్ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నాను అనే ఈ మాటలకోసం సంవత్సరాలతరబడి ఆశగా ఎదురుచూసిన ప్రజల కోరిక నెరవేరింది. పాదయాత్ర దారెంబడి జగన్‌ ఎక్కడ కనిపించినా సీఎం, సీఎం అని నినదించిన ప్రజావాక్కు నిజమైంది. గతంలో వైఎస్ ను …

Read More »

వైఎస్ ను సీఎంగా చూడకుండానే చనిపోయిన రాజారెడ్డి.. జగన్ ఏం చేయబోతున్నారో చూడండి

యెడుగూరి సందింటి రాజారెడ్డి కడప జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త.. ముఖ్యంగా వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితానికి మూలకర్త. 1998 మే 23న దారుణ హత్యకు గురయ్యారు రాజారెడ్డి. మొదటినుంచీ చదువు విలుల తెలిసిన రాజారెడ్డి తన పిల్లలందరినీ బాగా చదివించారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని గుల్బర్గాలో ఎంబీబీఎస్ చదివించారు. చదువు పూర్తైన తర్వాత రాజశేఖరరెడ్డిలోని న్యాయకత్వ లక్షణాలను గుర్తించి ఆయనను రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దడంలో రాజారెడ్డి కీలకపాత్ర పోషించారు. అయితే …

Read More »

వైయస్‌ వివేకానందరెడ్డిది ముమ్మాటికీ హత్యే.. శత్రువు కూడా సాయం చేసే వ్యక్తి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వైయస్‌ వివేకానందరెడ్డిది ముమ్మాటికీ హత్యేనని ఆపార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. వివేకా తలకు పెద్ద పెద్ద గాయాలు, చేతివేళ్లకు కూడా గాయాలయ్యాయని, నిన్న ఎన్నికల ప్రచారం ముగించుకుని 11గంటలకు ఇంటికి చేరుకున్నారని, ఇంట్లో ఒక్కరే ఉంటున్నారన్నారు. మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా అతి ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయిందని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రజలకోసమే జీవితం అంకితం చేసిన మహానుభావుడు వివేకానందరెడ్డి …

Read More »

యాత్ర సినిమాకు ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది..

దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి జీవితంలో ముఖ్య ఘట్టం పాదయాత్ర ఆధారంగా రూపొందించిన సినిమాను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి చూసారు. సినిమా చూస్తున్నంతసేపు తీవ్ర భావోద్వేగంతో విజయమ్మ కంట‌త‌డి పెట్ట‌రు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని వదిలిపెట్టకుండా, ఆయన పిల్లలను అక్కున చేర్చుకున్న ప్రజలందరూ కూడా మహానేత చరిత్రతో వచ్చిన యాత్ర సినిమా చూస్తున్నారని, ప్ర‌తి ఒక్క‌రికీ …

Read More »

ఈరోజు వరకూ ఎవరికీ తెలియని విషయాల్ని బయటపెట్టిన యాత్ర

మహి వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర సినిమా తెలుగుప్రజలను మెప్పిస్తోంది. వైయస్ఆర్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి జీవించారనే చెప్పుకోవాలి. వైఎస్ పొలిటికల్ జర్నీలో కీలకమైన పాదయాత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమా మొత్తాన్నిఎమోషన్‌ను బేస్ చేసుకొని తెరకెక్కించారు.. ఆయా సన్నివేశాలకు ఆడియన్స్ కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.. ముఖ్యంగా కాంగ్రెస్ అధిష్టానంతో వైయస్ …

Read More »

తొణకలేదు.. చంద్రబాబులా శోకాలు పెట్టలేదు.. చరిత్ర సృష్టించబోతున్నాడు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర పూర్తిచేసి దేశ రాజకీయాల్లోనే ఓ చరిత్రను లిఖించారు. అంతులేని జనాభిమానం సంపాదించుకుని జయహో అనిపించుకున్నాడు. అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలను దాటారు.. ముఖ్యంగా జగన్ ఏడాదికాలంగా ప్రకటిస్తున్న హామీలను అచ్చుగుద్దినట్టు చంద్రబాబు కాపీ కొడుతున్నారు. అయినా జగన్ తొణకట్లేదు.. టీడీపీ వ్యతిరేక ఓట్లను మాయం చేసి, అనుకూల ఓట్లను రెండేసి సార్లు చేర్చుకుంటూ నీచరాజకీయం చేస్తున్నాజగన్ చంద్రబాబులా …

Read More »