Home / Tag Archives: Rajamouli

Tag Archives: Rajamouli

ఈసారి మహేష్, ప్రభాస్ పై కన్నేసిన జక్కన్న..ఇదే నిజమైతే బొమ్మ అదుర్స్ !

టాలీవుడ్ సెన్సేషన్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెలుగు సినీ ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచానికే చాటిచెప్పారు. అలాంటి దర్శకుడు ఎన్టీఆర్, రాంచరణ్ తో మల్టీస్టారర్ సినిమా తీస్తున్నాడు. దీనికి ఆర్ఆర్ఆర్ అని టైటిల్ పెట్టారు.ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. మమోలుగా జక్కన్న సినిమా అంటే ఎవరికైనా ఊపు వస్తుంది. అదీ ఇద్దరు టాప్ హీరోస్ తో అంటే టాలీవుడ్ మొత్తం దిమ్మతిరిగిపోతుంది. ఇక ఇదంతా పక్కనపెడితే మరో విషయం …

Read More »

ఏందయ్యా ఎన్టీఆర్ రోజురోజికి బొత్తిగా భయంలేకుండా పోతుంది..!

తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఎస్ఎస్ రాజమౌళిదే. ఎన్నో సినిమాలను చరిత్రలో నిలిచిపోయేలా చిత్రీకరించారు. అయితే తాజాగా ఇద్దరు పెద్ద హీరోలతో మల్టీస్టారర్ మూవీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. అదే ఆర్ఆర్ఆర్..ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న చిత్రం. దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ జూనియర్ …

Read More »

జక్కన్నను పట్టేసిన దిల్ రాజు..ఇక కాసుల వర్షమే !

టాలీవుడ్ సెన్సేషనల్ మరియు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి సినిమాతో రికార్డులు సృష్టించాడు. ఇప్పుడు అదే ఊపుతో రాంచరణ్, ఎన్టీఆర్ హీరోలాగా పెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నాడు. ప్రస్తుతం చిత్ర యూనిట్ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంది. అంతేకాకుండా వచ్చే ఏడాది జనవరి 8న చిత్రం విడుదల కానుంది అని చెప్పడం కూడా జరిగింది. దాంతో దిల్ రాజుతో సహా …

Read More »

జక్కన్నా జర జాగ్రత్త..అందుకే టైట్ సెక్యూరిటీ !

ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. అయితే ఈ చిత్రం విషయంలో జక్కన్న బయపడుతున్నారట. దాంతో షూటింగ్ దగ్గర మరియు ఎడిటింగ్ రూమ్ దగ్గర టైట్ సెక్యూరిటీ పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించి ఏదోక రూపంలో చిన్న చిన్న సీన్స్ లీక్ అవుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించి ఒకటి బయటకు రావడంతో ఆయన ఇంకా బయపడుతున్నారు. ఇంతకు ముందు మగధీర, ఈగ సినిమా సమయంలో …

Read More »

RRR సినిమా లీక్…ఎన్టీఆర్‌తో అడవిలో జరిగే వీడియో ఫ్యాన్స్ చూస్తే

దర్శకుడు రాజమౌళి సినిమాల షూటింగ్‌లన్నీ గోప్యంగానే జరుగుతాయి. చివరి వరకు సినిమాలో ముఖ్య అంశాలు వెలుగులోకి రాకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విషయంలోనే ఇదే పంథాను అనుసరించారు. అయితే పాడేరు ప్రాంతంలో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కొమరం భీమ్‌గా జూనియర్‌ ఎన్టీఆర్‌ లుక్‌ ఇప్పుడు బయటకు రావడంతో అభిమానులు …

Read More »

ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటన

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ మూవీ ఆర్‌ఆర్‌ఆర్‌లో ఎన్టీఆర్‌ సరసన ‌ఎవరు నటిస్తున్నారే సస్పెన్స్‌కు తెరదించింది చిత్ర బృందం. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ‘ఒలివియా మోరిస్’ నటిస్తున్నట్లు చిత్ర బృందం బుధవారం ప్రకటించింది. 7 ట్రైల్స్ ఇన్ 7 డేస్ అనే టీవి సీరిస్ లో ఈ భామ నటించింది. ఇక ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటించబోతున్నారనే విషయాన్ని కూడా చిత్ర బృందం …

Read More »

కోర్టు మెట్లు ఎక్కుతున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. కోర్టులోకి వెళ్లి బోనులో నిలబడి జడ్జి గారికి తన వాదనలు వినిపిస్తున్నారు. ఇదంతా నిజజీవితంలో అనుకుంటున్నారా కాదు ఇదంతా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ సినిమాలోని సన్నివేశం ఎన్టీఆర్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ కథలో భాగంగా …

Read More »

రాజమౌళి ఆర్ఆర్ఆర్ టైటిల్ ప్రకటన..ఫ్యాన్స్ తెగ ఖుషి

రాజ‌మౌళి ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. రామ్ చర‌ణ్‌, ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. సినిమాకు సంబధించిన వర్కింగ్ టైటిల్ ఫోటో తప్పించి ఇప్పటి వరకు ఎలాంటి పోస్టర్ రిలీజ్ కాలేదు. వినాయక చవితికి వస్తుదేనేమో అనుకున్నారు.. రాలేదు.. దసరా వరకు వెయిట్ చేశారు.. రాలేదు.. పోనీలే దీపావళికి వస్తుందేమో అనుకున్నా అప్పుడు కూడా నిరాశనే కలిగించింది. షూటింగ్‌ …

Read More »

వారిద్దరిలో రాజమౌళి మద్దతు ఎవరికీ…?

ఇప్పటివరకు తాను తీసిన ఒక్క చిత్రం కూడా ఫ్లాప్ అవ్వని దర్శకుడు ఎవ్వరైనా ఉన్నాడు అంటే అది రాజమౌళి అనే చెప్పాలి.టాలీవుడ్ కీర్తిని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పాడు. బాహుబలి చిత్రంతో రికార్డులు బ్రేక్ చేసాడు. ఇప్పుడు అదే రీతిలో సుమారు 300కోట్లు భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్నాడు. ఇందులో టాప్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే మామోలు విషయం కాదనే …

Read More »

జక్కన్నకు సూపర్ స్టార్ విషెస్…అతడిపై కన్ను పడిందంటారా..?

తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచానికి పరిచయం చేసిన డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి. బాహుబలితో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీ ప్రఖ్యాతీని పెంచేసాడు. ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ చిత్రం చేస్తున్నాడు. అయితే ఇక సాలు విషయానికి వస్తే ఈరోజు జక్కన్న పుట్టినరోజు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కి బర్త్ డే విషెస్ తెలియజేసారు. “హ్యాపీ బర్త్ డే రాజమౌళి …

Read More »