Breaking News
Home / Tag Archives: slider (page 119)

Tag Archives: slider

పంచాయతీలకు నిధులు విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు అక్టోబర్ నెల కు సంబంధించిన నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో భాగంగా మొత్తం రూ.339 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. పద్నాలుగువ ఆర్థిక సంఘం నిధులు రూ.203 కోట్లతో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ గ్రాంటు రూ. 136 కోట్లు కలిపి మొత్తం నెలకు రూ.339 కోట్లను విడుదల చేసింది. అంతకుముందు పల్లె ప్రగతి కార్యాచరణ ప్రణాళిక అమల్లో భాగంగా …

Read More »

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీకి ఏమి చేసింది అంటే..?

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ ఆర్టీసీ సిబ్బంది సమ్మె. గత పద్నాలుగు రోజులుగా ఆర్టీసీ సిబ్బంది విధులను బహిష్కరించి ధర్నాలు.. సమ్మెలు చేస్తున్నారు. అయితే తెలంగాణ సమాజానికి ఎంతో ప్రధానమైన దసరా,బతుకమ్మ పండుగల గురించి ఆలోచించకుండా సమ్మెకు దిగడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం గరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ …

Read More »

రైతులు అదనపు ఆదాయం పొందాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన

పాడి సంపద పెరగాలి.! రైతులు అదనపు ఆదాయం పొందాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన.! దేశంలోనే ఎక్కడ లేని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాడి పరిశ్రమ రైతులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండా భూదేవి గార్డెన్స్ లో గురువారం మధ్యాహ్నం పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో పాడి పశువుల పంపిణీ, గొర్రెల అభివృద్ధి …

Read More »

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఖరీఫ్ ప్రణాళికపై మంత్రుల సమీక్ష

ఉమ్మడి కరీంనగర్ జిల్లా హరీష్ ప్రణాళికపై మంత్రులు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు..   ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్. సివిల్ సప్లై కమిషనర్ అకున్ సబర్వాల్. జిల్లా అధికారులు హాజరయ్యారు. రైతులకు ఎలాంటి …

Read More »

కుంబ్లే పుట్టిన రోజు నేడు

టీమిండియా మాజీ లెగ్ స్పిన్నర్,లెజండ్రీ ఆటగాడు,మాజీ కెప్టెన్,మాజీ కోచ్ అనిల్ కుంబ్లే పుట్టిన రోజు నేడు. అక్టోబర్ 17,1970లో జన్మించిన అనిల్ కుంబ్లే ఈరోజుతో నలబై తొమ్మిదవ వసంతంలోకి అడుగెట్టాడు. జంబో టీమిండియాకు ఎన్నో చిరస్మనీయ విజయాలను అందించాడు. తన ఒంటి చేత్తో జట్టును ఎన్నో సార్లు విజయతీరాలకు చేర్చాడు. టీమిండియా తరపున మొత్తం 132టెస్టులు ఆడి 619 వికెట్లను సాధించాడు. 271 వన్డే మ్యాచుల్లో 337 వికెట్లను సాధించాడు. …

Read More »

హ్యాపీ బర్త్ డే మహానటి

మహానటితో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న కీర్తి సురేష్ పుట్టిన రోజు నేడు. ఆ ముద్దుగుమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఈ అందాల రాక్షసి గురించి తెలుసుకుందాం. * 1992 అక్టోబర్ 17న జన్మించింది * ప్రముఖ నిర్మాత సురేష్ కుమార్ ,నటి మేనకల కుమార్తె * పైలట్స్ మూవీతో 2000లో బాల్యనటిగా ఎంట్రీ * 2013లో గీతాంజలితో హీరోయిన్ గా పరిచయం * నేను శైలజ …

Read More »

సీఎం కేసీఆర్ తో కేకే భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆ పార్టీ సీనియర్ నేత, జనరల్ సెక్రటరీ, పార్లమెంటరీ నేత కే కేశవరావుతో భేటీ అయ్యారు. కేకేతో పాటు రాష్ట్ర హోమ్ మంత్రి మహమ్మద్ ఆలీ తదితరులు ఈ సమావేశానికి హాజరయయరు. ప్రస్తుతం పదమూడు రోజులగా చేస్తున్న ఆర్టీసీ సమ్మె,హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Read More »

ప్రజా సేవకులుగా.. ఉత్సాహంగా పని చేయాలి

రైతులకు సేవ చేయడం.. మనమెంతో అదృష్టంగా భావించాలి.! వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.! ఇందుకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం గొప్ప అడుగు వేసింది.! ఈ సమయంలోనే మీరు ఏఈఓలుగా ఈ కార్యక్రమంలో మీ భాగస్వామ్యులు కావడం మీ అదృష్టం.! మీరంతా యంగ్ స్టర్స్ వ్యవసాయ రంగంలో వచ్చే కొత్త కొత్త మార్పుల పై అవగాహన కలిగి ఉంటూ.., రైతుల్లో ఒక విశ్వాసాన్ని కలిగించాలి. సేంద్రీయ …

Read More »

రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం

దేశంలో రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వమని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు.హాసన్ పర్తి మండలం మల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన దండ్రి భద్రయ్య గారు ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు 5లక్షల రూపాయల రైతు భీమా చెక్కును ఎమ్మెల్యే అరూరి రమేష్ అందజేశారు.       ఈ సందర్బంగా ఎమ్మెల్యే అరూరి రమేష్ మాట్లాడుతూ రైతు బంధు, రైతు భీమా పథకాలతో …

Read More »

మహేష్ ను ఇబ్బంది పెడుతున్న అగ్ర దర్శకుడు

టాలీవుడ్ స్టార్ హీరో ,ప్రిన్స్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న మూవీ సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే వరుస విజయాలతో ఇండస్ట్రీలో టాప్ హీరో స్థాయికెదిగారు. ఒకవైపు విజయవంతమైన సినిమాలతో.. మరోవైపు సమాజానికి సందేశాలను ఇస్తూ చిత్రాల్లో నటిస్తూ వరుస చిత్రాలను చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ నటిస్తున్న చిత్రం రానున్న సంక్రాంతికి విడుదల కానున్నది. ఆ తర్వాత ఏ మూవీ సెట్ పైకి వస్తుందో ఆయన అభిమానులతో పాటు.. తెలుగు సినిమా …

Read More »