Home / Tag Archives: slider (page 139)

Tag Archives: slider

చలనం లేని చలసాని ..!

ప్రస్తుతం ఏపీ సోషల్ మీడియాలో ఆంధ్ర మేధావి నువ్వా నేనా అనే పోటీ రసవత్తరంగా సాగుతోంది.. ఎవరికి వారు స్వయం ప్రకటిత మేధావిగా ప్రకటించుకుని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు..అందుకు గాను నెటిజన్లు చలసాని శ్రీనివాస్ గారి మీద విరుచుకు పడుతూ ఉన్నారు!!ఇతను స్వయం ప్రకటిత మేధావిగా గుర్తింపు తెచ్చుకుని కేవలం ఆంధ్ర రాష్ట్రం లో డబ్బుల సంపాదనే ధ్యేయంగా ,,ఒక కమ్మ సామాజిక వర్గానికి మేలు చేకూర్చే విధంగా వ్యవహరించాడు …

Read More »

బాబు గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోన్న “కేశినేని”..!

ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి ఇంటిపోరు తప్పేలా ఇప్పట్లో లేదు. ఒకపక్క ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఘోరపరాజయంతో తీవ్ర ఆందోళనలో ఉన్న బాబుకు ఎన్నికల ఫలితాల తర్వాత నుండి విజయవాడం పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని పెద్ద తలనొప్పిగా మారారు. ఈ క్రమంలో ఇటీవల పార్లమెంట్ పదవుల్లో తనకు అన్యాయం అవమానం జరిగిందని ఆవేదనను వ్యక్తం చేశారు కేశినేని.. దాంతో ఆయన బీజేపీలో చేరనున్నారు.. …

Read More »

ఆధార్ కార్డున్నవారికి రూ.2,00,000

మీకు ఆధార్ కార్డుందా.. ?. అయితే మీ ఖాతాలో రెండు లక్షల రూపాయలు పడ్డట్లే.. ఆగండి ఆగండి అప్పుడే రెండు లక్షలు మావే అని సంకలు గుద్దుకోకండి. అసలు విషయం ఏమిటంటే వేదాంత లిమిటేడ్ అధినేత అనిల్ అగర్వాల్ ఇటీవల కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారుకు కొన్ని కీలక సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన “ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాగి ఉన్న …

Read More »

మీకు ఆ “పవర్”కావాలా అయితే టమాటా తినండి..!

టమాటా పేరు వింటేనే నోరు ఊరుతుంది కదా.. పచ్చి టమాటా దగ్గర నుండి పండు టమాటా వరకు దేన్ని వదలకుండా మనం తింటాం. టమాటా చెట్నీ .. టమాటా కరీ.. టమాటా చారు ఇలా పలు రకాల వంటలతో విందుభోజనం చేస్తాం. ఇంట్లో వంట అయిన పెండ్లిలో విందుభోజనం అయిన కానీ టమాటా లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదేమో.. అంతగా టమాటాను మనం వంటల్లో వినియోగిస్తాం. అయితే టమాటా వలన …

Read More »

తనకు మంత్రి పదవీ రాకపోవడానికి అసలు కారణం చెప్పిన రోజా

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వైసీపీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల ఇరవై ఐదు మందితో మంత్రి వర్గ విస్తరణ చేసిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో నూట యాబై ఒక్క స్థానాలతో ఘనవిజయం సాధించిన తర్వాత వైసీపీ తరపున మహిళా కోటాలో నగరి ఎమ్మెల్యే,ఏపీ ఫైర్ బ్రాండ్ ,ఆ పార్టీ మహిళా విభాగ అధ్యక్షురాలు అయిన ఆర్కే రోజాకు ఖచ్చితంగా మంత్రి పదవీ వస్తుందని …

Read More »

టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ..!

ప్రపంచ కప్ రెండో మ్యాచ్లో ఆసీస్ పై గెలుపొంది మంచి ఊపు మీదున్న టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ తో జరిగిన మ్యాచ్లో 117పరుగులతో రాణించిన టీమ్ ఇండియా ఓపెనర్ శిఖర్ దావన్ ఆ మ్యాచ్లో ఆసీస్ బౌలర్ కౌల్టర్ నైల్ వేసిన షార్ట్ పిచ్ బంతి బొటన వేలికి బలంగా తాకడంతో గాయపడిన సంగతి విదితమే. గాయం అయిన కానీ ప్రాథమిక చికిత్స తర్వాత బ్యాటింగ్ …

Read More »

దివ్యాంగుడికి కేటీఆర్ భరోసా..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన సంబర బోయిన శివ (20) వికలాంగుడు. ఏదైనా ఉద్యోగం చేసుకుందామనుకుంటే ప్రయాణం ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి వాట్సప్ లో మేసెజ్ పెట్టారు. తనకు ఒక వాహనం ఇప్పించాలని కోరారు. కేటీఆర్ స్ధానిక ఎమ్మెల్సీ శబీపూర్ రాజుకి వాహనం ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. ఈమేరకు హొండా యాక్టివా వాహానాన్ని తన నిధులతో …

Read More »

కేటీఆర్ ను కల్సిన తిరుపతి రెడ్డి..

ప్రపంచంలో అతి ఎత్తయిన పర్వత శిఖరమైన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన  వికారాబాద్ జిల్లా జిల్లా నవాబు పేట ఎల్లకొండ గ్రామానికి చెందిన  తిరుపతి రెడ్డి మంగళవారు నాడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ని కలిసి పుష్ప ఉత్సవాన్ని వేశారు.టిఆర్ఎస్ యుజన విభాగం జిల్లా ఉపాధ్యక్షులు వీ నందు ఆధ్వర్యంలో తిరుపతిరెడ్డి కేటీఆర్ ను కలవడం జరిగింది. స్థానికులైన దాతలతో పాటు నందు 3.0 లక్షల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించడంతో మరియు శంకర్పల్లి …

Read More »

యావత్తు దేశమంతా తెలంగాణవైపు చూసేలా నిర్ణయం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి యావత్తు దేశమంతా తెలంగాణ వైపు చూసేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకోసం గురుకులాలు ప్రారంభిస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం నూట పంతొమ్మిది బీసీ గురుకులాలను ఈ విద్యాసంవత్సరం నుండి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యావ్యవస్థపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో తెలిపారు. గురుకులాలను జిల్లాల వారీగా ఈ …

Read More »

తనకు తానే సాటి అని నిరూపించుకున్న కేటీఆర్..

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఫేస్బుక్ మొదలు ట్విట్టర్ వరకు.. ఆఫ్ నెట్ కాల్ నుండి వాట్సాప్ కాల్ వరకు మాధ్యమం ఏదైన కానీ నాకు సమస్య ఉందంటే చాలు క్షణాల్లో స్పందించి.. ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తుంటారు కేటీఆర్. తాజాగా రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తంగళపల్లి నివాసి ,చేనేత కార్మికుడైన మామిడాల కిరణ్ కుమార్ …

Read More »