Home / SLIDER / కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన శిఖర్ దావన్

కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన శిఖర్ దావన్

ఆదివారం హైదరాబాద్ లో జరిగిన సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ తో మాచ్ లో  అద్భుతంగా ఆడి 99* రన్స్ చేసిన పంజాబ్ ప్లేయర్ ..టీమిండియా సీనియర్ ఆటగాడు శిఖర్ ధావన్ ఐపీఎల్ లో టీమిండియా మాజీ కెప్టెన్.. ఆర్సీపీ కెప్టెన్ రన్ గన్ విరాట్ కోహ్లి రికార్డును బ్రేక్ చేశారు.

కోహ్లి ఇప్పటివరకు 217 ఇన్నింగ్సుల్లో 50 సార్లు 50+ స్కోర్ చేయగా, ధావన్ 208 ఇన్నింగ్సుల్లోనే 51 సార్లు 50+ స్కోర్ సాధించారు. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ (165 ఇన్నింగ్సుల్లో 61 సార్లు 50+) అగ్రస్థానంలో ఉన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat