Home / Tag Archives: slider (page 198)

Tag Archives: slider

“యువ”తెలంగాణ

తెలంగాణ రాష్ట్రంలో యువశక్తి ఉరకలేస్తోంది. మొత్తం రాష్ట్ర జనాభాలో నాలుగో వంతుకు పైగా యువత ఉంది. 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా 11,16సంవత్సరాల మధ్య వయస్సున్న వారు కోటి మందికిపైగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఏడాదికి వీరంతా 17-22ఏళ్ల మధ్య వయస్సులో ఉంటారు. అయితే దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఇంతగా యువత లేకపోవడం గమనార్హం. ఈ యువశక్తిని సక్రమంగా వాడుకుంటే వచ్చే …

Read More »

కరెంటు స్తంభమెక్కిన వైసీపీ ఎమ్మెల్యే..!

వినడానికి నమ్మశక్యంగా లేకపోయిన ఇదే నిజం.. నవ్యాంధ్ర అధికార పార్టీ వైసీపీకి చెందిన గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా విద్యుత్ స్తంభం ఎక్కారు. జిల్లా కేంద్రంలో విద్యుత్ భవన్లో గ్రామ,సచివాలయాల్లో జూనియర్ లైన్మెన్ గ్రేడ్-2 పోస్టులకు అభ్యర్థులను ఎంపికలో భాగంగా నిన్న మంగళవారం స్క్రీనింగ్ టెస్ట్ జరిగింది. ఈ టెస్టులో భాగంగా అభ్యర్థులు విద్యుత్ స్థంభాలు ఎక్కాలి. అయితే స్తంభాలు ఎక్కేక్రమంలో తీవ్ర ఒత్తీడికి లోనయ్యారు …

Read More »

సీఎం జగన్ సంచలన నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఉద్దాన కిడ్నీ సమస్యను పరిష్కరించడానికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో వైసీపీ సర్కారు ఉద్దాన కిడ్నీ సమస్యను పరిష్కరించడానికి శ్రీకాకుళం జిల్లాలో పలాసలో రెండు వందల పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించనున్నట్లు ప్రకటించింది. దీనికి అనుబంధంగా కిడ్నీ రీసెర్చ్ సెంటర్,డయాలిసిస్ యూనిట్ను కూడా ఏర్పాటు చేయాలని వైసీపీ సర్కారు ఆదేశాలను జారీచేసింది. ఈ మేరకు రూ …

Read More »

మున్సిపల్ ఎన్నికల్లో గెలుపేవరిదో తేల్చేసిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి విధితమే..ఈ క్రమంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు మాదే అంటూ.. సర్కారుపై తీవ్ర వ్యతిరేకత నెలకొన్నదని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ నేతలు అంటున్న సంగతి విధితమే. అయితే తాజాగా రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు ఎవరిదో తేల్చేశారు అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం వీస్తుందని. …

Read More »

నష్టాల్లో మార్కెట్లు..!

దేశీయ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 769 పాయింట్ల నష్టంతో 36,562వద్ద ముగిసింది. నిప్టీ 225పాయింట్ల నష్టంతో 10,797వద్ద ముగిసింది. అయితే కేంద్ర సర్కారు ప్రకటించిన ప్రభుత్వ బ్యాంకుల విలీన నిర్ణయం ,అమెరికా చైనా వాణిజ్య యుద్ధం ముదరడం మార్కెట్లను భయపెట్టాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా పలు బ్యాంకుల షేర్లు పతనం అయ్యాయి.

Read More »

పోలిటికల్ ఎంట్రీపై గవర్నర్ క్లారిటీ..!

ఈఎస్ఎల్ నరసింహాన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది ఉమ్మడి ఏపీ నుండి ఇప్పటి నవ్యాంధ్ర,తెలంగాణ వరకు అత్యధిక కాలం గవర్నర్ గా పదవీ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి అని. అయితే ఆయన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ క్రమంలో నరసింహాన్ రాజకీయాల్లోకి వెళ్తారు. లేదు ఆయన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమ రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తనపై …

Read More »

మిథాలీ రాజ్ గురించి మీకు తెలియని టాప్ టెన్ విషయాలు

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు సీనియర్ క్రీడాకారిణి,ట్వంట్వీ 20 మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమె ట్వంట్వీ-20కి గుడ్ బై చెబుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ క్రమంలో ఆమె గురించి తెలియని టాప్ టెన్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం… *ప్రపంచ మహిళా క్రికెట్లోనే అత్యధిక పరుగులు చేసింది మిథాలీ రాజ్ *చాలా ఎక్కువ కాలం టీమిండియాకు ప్రాతినిథ్యం వహించింది. *ఇప్పటివరకు ఆడిన ట్వంట్వీ-20 …

Read More »

ఏపీకి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర పథకం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న పలు సంక్షేమాభివృద్ధి పథకాలు దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్న సంగతి విధితమే. ఈ క్రమంలో తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటివెలుగు కార్యక్రమం త్వరలోనే నవ్యాంధ్రలో అమలు కానున్నది. ఇందులో భాగంగా అక్టోబర్ పదోతారీఖు నుంచి వైఎస్సార్ కంటివెలుగు పేరిట రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కంటి పరీక్షలు,అవసరమైతే ఆపరేషన్లు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కారు …

Read More »

ఆడపిల్లల రక్షణలోనూ తెలంగాణ టాప్

తెలంగాణలో మాతా  గర్భిణిగా ఉన్నప్పుడు పౌష్టికాహారం.. పురిటి నొప్పులు వస్తున్నప్పుడు అంబులెన్స్ సౌకర్యం.. సర్కారు దవాఖానల్లో కోతల్లేని ప్రసవం.. తల్లీబిడ్డల క్షేమంకోసం కేసీఆర్ కిట్లు.. ఆడపిల్లపుడితే అదనపుప్రయోజనం.. దవాఖాన నుంచి సురక్షితంగా ఇంటికి పయ నం.. కడుపులో ప్రాణం పోసుకుంటున్న దగ్గరనుంచి బయటిప్రపంచంలో శిశువు కండ్లు తెరిచేవరకు తల్లీబిడ్డల క్షేమంకోసం తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు దేశవ్యాప్తంగా భేష్ అనిపిస్తున్నాయి. ప్రభు త్వం చేపడుతున్న చర్యలతో స్వరాష్ట్రంలో గర్భస్థశిశు మరణాల సంఖ్య …

Read More »

ఖైరతాబాద్ గణేష్ తెలంగాణకు ప్రత్యేకం

తెలంగాణకి ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకమని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. ఖైరతాబాద్ శ్రీ ద్వాదశాదిత్యుడి తొలిపూజలో గవర్నర్ నరసింహన్ దంపతులు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితితో పాటు మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం గవర్నర్ దంపతులను శాలువాతో సత్కరించి సన్మానించారు. అనంతరం గవర్నర్ నరసింహన్ …

Read More »