Home / Tag Archives: slider (page 296)

Tag Archives: slider

తమిళనాడులో సీఎం కేసీఆర్ బిజీ..బిజీ..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశమయ్యారు. చెన్నైలోని అళ్వార్‌పేటలోని స్టాలిన్ నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ను స్టాలిన్ సాధరంగా ఆహ్వానించారు. సమావేశంలో డీఎంకే సీనియర్ నాయకులు దురైమురుగన్, టీఆర్‌బాలు తదితరులు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చురుకుగా అడుగులు వేస్తున్నారు. ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పాటులో ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టేందుకు రాష్ర్టాల పర్యటనలు చేపడుతున్నారు. …

Read More »

శ్రీరంగనాథస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు తమిళనాడు పర్యటనలో ఉన్నారు. అందులో భాగంగా ప్రత్యేక విమానంలో ఎంపీలు వినోద్‌కుమార్‌, కేశవరావు, సంతోష్‌కుమార్‌తో కలిసి సీఎం కేసీఆర్‌ చెన్నైకి చేరుకున్నారు. ఈరోజు సోమవారం ఉదయం శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్‌ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read More »

టెన్త్ ఫలితాలు-జగిత్యాల ఫస్ట్.. హైదరాబాద్ లాస్ట్..!

తెలంగాణ రాష్ట్రంలో మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు జరిగిన పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ రోజు సోమవారం వెలువడ్డాయి.ఈ పరీక్షలకు 5 లక్షల 52 వేల 280 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 5 లక్షల 46 వేల 728 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలను రాష్ట్ర సచివాలయంలోని డీ బ్లాక్‌లో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి ప్రకటించారు.అయితే ఈ …

Read More »

టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళే..!

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో జరగనున్న స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది.అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర నేతలు జాతీయ అధిష్టానానికి పంపిన జాబితాకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉదయ మహన్‌రెడ్డి, నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మీరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అభ్యర్థిగా ఇనుగుల వెంకట్రామిరెడ్డిల పేర్లను ఖరారు …

Read More »

పబ్జీ ప్రేమికులకు చేదువార్త

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతోడు జియో సిమ్ వాడుతున్నాడు. వాడుతున్న ప్రతివాడు సోషల్ మీడియాకో,లేదా పబ్జీ లాంటి ఆన్ లైన్ గేమ్ లకు అలవాటు పడిపోతున్నారు. ఎంతగా అలవాటు పడుతున్నారంటే ఒకానోక సమయంలో పబ్జీ గేమ్ ఆడుతూ పిచ్చోళ్ళు అవుతున్నారు. మరోక సమయంలో తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ రకానికి చెందిన ఒక వ్యక్తి పిచ్చోడైన సంఘటన వెలుగులోకి …

Read More »

ధోనీ సంచలన వ్యాఖ్యలు

2019 ఐపీఎల్-12 ఫైనల్ మ్యాచ్లో ముంబాయి ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ పై ఒక పరుగుతో గెలుపొంది వరుసగా నాలుగుసార్లు కప్పును కైవసం చేసుకుంది. అయితే ముంబాయి జట్టు కప్పు గెలవడంపై చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ,టీమ్ ఇండియా సీనియర్ ఆటగాడు ఎంఎస్ ధోనీ స్పందించాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ట్రోఫిని ముంబై,చెన్నై ఒకరి నుంచి మరోకరం మార్చుకుంటున్నాం అంతే”అని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా …

Read More »

లాభాల్లో స్టాక్ మార్కెట్లు..!

వీక్లీ ప్రారంభరోజైన సోమవారం దేశీయ మార్కెట్లు ఉదయం నష్టాలతో మొదలయ్యాయి. అయితే ఉదయం సెన్సెక్స్ 55,నిఫ్టీ 30పాయింట్లతో నష్టాలతో ఉంది. తాజాగా సెన్సెక్స్ 79పాయిట్లతో లాభంతో 37,540పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది. నిఫ్టీ మాత్రం పదకొండు పాయింట్ల లాభంతో 11,290 పాయింట్ల దగ్గర ట్రేడవుతుంది. వోడాఫోన్,ఐడీయా,ఒబెరాయ్ రియాల్టీ,భారతీ ఇన్ ఫ్రా,టాటా స్టీల్స్,డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

Read More »

ధోనీ పోరపాటు చేసిండా..?

ఆదివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో జరిగిన 2019ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబాయి ఇండియన్స్ కేవలం ఒక్క పరుగుతోనే ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ముంబాయి చేతిలో చెన్నై ఓడిపోవడానికి చెన్నై జట్టు సారధి ఎంఎస్ ధోనీ చేసిన పోరపాటు కారణమని చెన్నై అభిమానులు చెబుతున్నారు. మ్యాచ్ చివర్లో రెండు బంతుల్లో నాలుగు పరుగులు అవసరమైన సమయంలో …

Read More »

అనారోగ్యంతో టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మృతి..!

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే అనారోగ్యంతో మృతి చెందారు. రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి నియోజకవర్గం నుండి గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున బరిలోకి దిగి గెలుపొందిన సి.కనకారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ నగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయితే మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి …

Read More »

భజ్జీ అరుదైన రికార్డు..!

టీమ్ ఇండియా సీనియర్ మాజీ ఆటగాడు,ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న వెటర్నర్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ అరుదైన ఘనత సాధించాడు.ఈ ఏడాది ఐపీల్ సీజన్ లో సీఎస్కే తరపున ఆడుతున్న సంగతి తెల్సిందే. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) చరిత్రలో 150 వికెట్లు తీసిన మూడో టీమ్ ఇండియా బౌలర్‌గా భజ్జీ నిలిచాడు.ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో భజ్జీ ఈ …

Read More »