Breaking News
Home / Tag Archives: slider (page 80)

Tag Archives: slider

తెలంగాణ,ఏపీ సీఎంల భేటీ అందుకేనా.?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్,నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ మహానగరంలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న గోదావరి జలాలను తరలింపు విషయంపై చర్చించనున్నారు. శ్రీశైలానికి గోదావరి నీళ్లు తరలిస్తే అక్కడ నుంచి రాయలసీమకు పంపించే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. మరోవైపు కృష్ణా గోదావరి జలాలు …

Read More »

ఇంటర్ విద్యతో ప్రభుత్వ ఉద్యోగాలు

ఇంటర్మీడియట్ పూర్తిచేసుకున్నవారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల జాతర మొదలైంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్ సీ)స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ & డీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి ఇంటర్మీడియట్ పూర్తైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18-30ఏళ్ల మధ్యలో ఉండాలి. ఆన్ లైన్ పరీక్ష,స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుందని ఎస్ఎస్ సీ తెలిపింది. ఈ ఉద్యోగాలకు ఆర్హత ఉన్నవారు వచ్చే నెల …

Read More »

కాంగ్రెస్ ,బీజేపీలు ఏ రోటికాడ ఆ పాట

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్,బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఫైర్ అయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్ర బీజేపీ,కాంగ్రెస్ నేతల తీరు ఏ రోటికాడ ఆ పాట అన్నట్లుగా వ్యవహారిస్తున్నారు. గత ఐదేండ్లుగా తమ ప్రభుత్వం చేస్తోన్న పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్శితులై కాంగ్రెస్ పార్టీకి చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు వారంతటా వారే వచ్చి మా పార్టీలో చేరారు. మేము …

Read More »

బీజేపీ పై మంత్రి హారీష్ రావు ఫైర్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో మంత్రి హారీశ్ రావు మాట్లాడుతూ” తెలంగాణలో యూనివర్సీటీల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా బీజేపీ నేతలు కోర్టులల్లో కేసులు వేసి .. అడ్డుకుంటున్నారు అని విమర్శించారు. ఒక వైపు గత ఆరేండ్లుగా జరిగిన రాష్ట్ర అభివృద్ధిపై ప్రధాని నుంచి ఆయా రాష్ట్రాల బీజేపీ సీఎంలు.. మంత్రులు.. ఎంపీలు ..కేంద్రమంత్రులు ప్రశంసిస్తుంటే …

Read More »

అలా చేస్తే మూడేండ్లు జైలే..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మున్సిపల్ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా కొత్త మున్సిపల్ చట్టంపై అందరూ అవగాహాన పెంచుకోవాలి అని ఐటీ,పరిశ్రమల ,మున్సిపల్ & పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” 75గజాల్లోపు ఇంటి నిర్మాణానికి ఎలాంటి అనుమతులు అవసరంలేదు. కానీ 76-600గజాల్లోపు కట్టుకునే ప్రతి ఇంటి నిర్మాణానికి అనమతులు తప్పనిసరి”అని అన్నారు. మంత్రి కేటీఆర్ సభ్యులు …

Read More »

చంద్రబాబు పరువు పాయే

ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి విదితమే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ స్థానాలను గెలుపొందిన కానీ వైసీపీ నుండి ముగ్గురు ఎంపీలను,ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని మరి అప్పట్లో మంత్రి పదవులను కూడా ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అయితే నిన్న ఆదివారం తెలంగాణ బడ్జెట్ …

Read More »

తెలంగాణ కోసం ఎన్నో పదవులు త్యాగాలు చేసినం.

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” తెలంగాణ కోసం ఎన్నో పదవులు త్యాగాలు చేసినం. లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను గందరగోళ పరచొద్దు. అభివృద్ధి కోసమే అప్పులు చేసినం… అవసరమైతే ఇంకా తెస్తాం. …. 40 ఏండ్లలో ఎస్‌ఎల్‌బీసీ ఇంకా పూర్తి కాలేదు. మేము వచ్చి కాళేశ్వరం కట్టి చూపించినం. 45 లక్షల ఎకరాలను నీళ్లిచ్చిస్తాం. …

Read More »

టీఆర్‌ఎస్ పాలన అద్భుతం

తెలంగాణ రాష్ట్ర బఢ్జెట్ సమావేశాల్లో భాగంగా జరుగుతున్న ద్రవ్య వినిమయ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ఎన్‌ఆర్‌సీపై ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. త్వరలోనే ఓల్డ్‌సిటీలో కూడా మెట్రో రైలు విస్తరిస్తామని తెలిపారు. మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లపై …

Read More »

అభివృద్ధి కోసమే అప్పులు

తెలంగాణ కోసం ఎన్నో పదవులు త్యాగాలు చేసినం. లేనిపోని ఆరోపణలు చేసి ప్రజలను గందరగోళ పరచొద్దు. అభివృద్ధి కోసమే అప్పులు చేసినం… అవసరమైతే ఇంకా తెస్తాం. 40 ఏండ్లలో ఎస్‌ఎల్‌బీసీ ఇంకా పూర్తి కాలేదు. మేము వచ్చి కాళేశ్వరం కట్టి చూపించినం. 45 లక్షల ఎకరాలను నీళ్లిచ్చి తీరుతం. ఒక పంటతో కాళేశ్వరంపై ఖర్చు తీరుతుంది. దేశంలో ఆర్థిక మాంద్యం ఉంది. వాస్తవంగా మేము పెట్టిన బడ్జెట్ లక్షా 36వేల …

Read More »

జున్ను తింటే లాభాలేంటో..?

జున్ను తినడం వలన శరీరంలోని రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు అని తాజాగా నిర్వహించిన ఆధ్యయనమ్లో తేలింది. జున్నులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వలన ఈ లాభాలు కలుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. రక్తపోటు లేని పలువురిపై అధ్యయనం చేసి ఈ సంగతిని కనిపెట్టారు. దాదాపు ఎనిమిది రోజుల పాటు కొందరికి ఒకే సమయానికి ఆహారం అందించారు. ఆ తర్వాత రక్తపోటును పరీక్షించారు. ఆహారంలో జున్ను లేకుండా సోడియం ఎక్కువగా తిన్నవారిలో రక్తనాళాలు …

Read More »