Breaking News
Home / Tag Archives: tanneeru harish rao

Tag Archives: tanneeru harish rao

కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది.రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటది

రేపటి జనతా కర్ఫ్యూను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపునిచ్చిన రీతిలో 24 గంటలు పాటించి…విజయవంతం చేద్దామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం లో ఎలా పాల్గొన్నామో అదే స్ఫూర్తితో కరోనాను ఎదుర్కొందామన్నారు. కరోనా పై ఈ యుద్దంలో విజయం సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దామని పిలుపునిచ్చారు. స్వీయ నియంత్రణతోనే కరోనా వైరస్ ను అడ్డుకోవచ్చని చెప్పారు. రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఎళ్లుండి ఆరు …

Read More »

సీఏఏను వ్యతిరేకిస్తే పాకిస్థాన్ ఏజెంట్లా- కేసీఆర్ ఫైర్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఈ రోజు సోమవారం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సీఏఏ ,ఎన్పీఆర్,ఎన్ఆర్సీ బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” సీఏఏ బిల్లును వ్యతిరేకిస్తే పాకిస్థాన్ ఏజెంట్లా.. సీఏఏ వలన దేశం పరువు పోతుందని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా మాట్లాడుతూ”సీఏఏ కి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పెడుతున్న 8వ రాష్ట్రంగా తెలంగాణ. ఈ బిల్లును వ్యతిరేకించాలని బిల్లుకు మధ్యప్రదేశ్ …

Read More »

తెలంగాణ శాసనసభలో ప్రభుత్వ బిల్లులపై చర్చ

తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ బిల్లులపై శాసనసభలో చర్చ జరుగుతోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పదేళ్లు పొడగిస్తూ చేసిన రాజ్యాంగ సవరణకు, అభయహస్తం పథకం బిల్లుకు, మహిళాసంఘాల కో కాంట్రిబ్యూటరీ పింఛను రద్దు బిల్లుకు, శాసనసభ ఆమోదం తెలిపింది. జీఎస్టీ చట్ట సవరణ బిల్లును శాసనసభ ఆమోదించింది. 29 కార్పోరేషన్‌ ఛైర్మన్‌ పదవులను లాభదాయక పదవుల నుంచి తొలగిస్తూ బిల్లు  ఆమోదించింది. తెలంగాణ లోకాయుక్త – …

Read More »

భట్టీకి పట్టపగలే చుక్కలు చూయించిన మంత్రి హారీశ్

తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత మల్లు విక్రమార్క భట్టీపై ఫైర్ అయ్యారు. ముందుగా భట్టీ మాట్లాడుతూ”ఉమ్మడి ఏపీలో వచ్చిన నీలం తుఫాన్ వలన నష్టపోయిన రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చింది అప్పటి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే తప్పా ఇప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు.. ప్రాజెక్టులు కట్టింది మేమే. టీఆర్ఎస్ …

Read More »

ఇంటింటికెళ్లి చెత్త ఎత్తి.. ఆదర్శంగా నిలిచిన మంత్రి హారీష్

స్వచ్ఛ సిద్దిపేటే మన లక్ష్యమని, పట్టణంలోని ప్రతి వార్డు శుభ్రంగా ఉంటేనే ఆరోగ్య సిద్దిపేట సాధ్యపడుతుందని, దీనిపై ప్రజల్లో మరింత మార్పు తెచ్చేందుకు తానే స్వయంగా వార్డుల్లో శుభ్రత కోసం అడుగులు వేస్తాపని మంత్రి తన్నీరు హరీశ్‌ రావు అన్నారు. సోమవారం తెల్లవారు జామునే పట్టణంలోని పలు వార్డుల్లో మార్నింగ్‌ వాక్‌ చేస్తూ చెత్త సేకరణ వాహనం వెంబడి తిరిగారు. మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు, వార్డు కమిటీ సభ్యులను ముందుండి …

Read More »

విప‌క్షాల‌కు మైండ్ బ్లాంక్ అయింది

“సిఎం కెసిఆర్ ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ చూసి విప‌క్షాల‌కు మైండ్ బ్లాంక్ అయింది. అందుకే పిచ్చి ప్రేలాప‌న‌లు చేస్తున్నాయి. అర్థం పర్థం లేని విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. వాటిని ఎవ‌రూ పట్టించుకోవ‌డంలేదు. నిజానికి సిఎం కెసిఆర్, వ్య‌వ‌సాయాన్ని పండుగ చేశారు. బ‌డ్జెట్ లో పేద రైతులకు పెద్ద పీట వేశారు. కెసిఆర్ లాంటి సీఎం నీ, ఇలాంటి బడ్జెట్ నీ, నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూడలేద”ని రాష్ట్ర పంచాయతీ …

Read More »

తెలంగాణలో 40.66లక్షల మంది రైతులకు రుణమాఫీ

తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ ఆర్థిక సంవత్సరానికి చెందిన రూ.1,82,914.42కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి విదితమే. ఈ సందర్భంగా రైతు రుణాల మాఫీకి సంబంధించి ఆరు వేల కోట్లకుపైగా కేటాయించింది. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ రూ ఇరవై ఐదు వేలలోపు ఉన్న రుణాలను ఈ నెల మార్చిలో మాఫీ చేస్తామని ప్రకటించారు. దీని వలన ఐదున్నర …

Read More »

హోలీ సంబురాల్లో మంత్రి హారీశ్

హోలీ పండుగను పురస్కరించుకుని సోమవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ప్రజా ప్రతినిధులతో కలిసి హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరు కలిసి జరుపుకునే పండుగ హోలీ అని చెప్పారు. కావున ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఏఏంసీ చైర్మన్ …

Read More »

మార్చి 20వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలను ఈ నెల ఇరవై తారీఖు వరకు నిర్వహించాలని సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) నిర్ణయించింది. ఇందులో భాగంగా శాసనసభలో పన్నెండు రోజులు.. శాసనమండలిలో ఎనిమిది రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ ఏజెండా ఖరారు చేసింది. రేపు ఆదివారం మార్చి ఎనిమిదో తారీఖున అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హారీష్ రావు ,శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి …

Read More »

రేపటి నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి మొదలు కానున్నాయి. దీంతో అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తోన్నారు. ఇటు ఆర్థిక శాఖ తయారు చేసిన బడ్జెట్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. దీంతో పాటుగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ను కలిశారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులను,అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ప్రసంగం కాపీని అందజేశారు. గవర్నర్ గా బాధ్యతలు …

Read More »