Breaking News
Home / Tag Archives: tollywood

Tag Archives: tollywood

స్టార్ హీరోతో రష్మిక మంధాన రోమాన్స్

సరిలేరు నీకెవ్వరు మూవీతో మంచి జోష్ లో ఉన్న భామ రష్మిక మంధాన. ఈ మూవీలో ఒక పక్క చక్కని అభినయంతో కామెడీని పంచుతూనే మరోవైపు తన అందాలను ఆరబోసింది. అయితే ఈ మూవీ తర్వాత రష్మిక జూనియర్ ఎన్టీఆర్ తో రోమాన్స్ చేయనున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ పేరును ఖరారు చేసినట్లు వార్తలు తెలుగు …

Read More »

మహేష్ కు ఆపరేషన్

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు మూవీ జోష్ లో ఉన్న సంగతి విదితమే. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు దగ్గర పలు రికార్డ్లను బద్దలు కొడుతూ కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. అయితే ప్రస్తుతం తన కుటుంబంతో అమెరికాలో ఉన్న మహేష్ బాబుకు ఆపరేషన్ చేయించాలని వైద్యులు సూచించారని సమాచారం. గతంలో మహేష్ నటించిన ఆగడు మూవీ షూటింగ్ సమయంలో మోకలుకు దెబ్బ …

Read More »

హీరో నితిన్ నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న అమ్మాయినే పెళ్లి..ఎక్కడో తెలుసా

టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ లిస్ట్‌లో నితిన్‌ ఉంటారు. ప్రస్తుతం ‘భీష్మ: ది బ్యాచిలర్‌’ అనే సినిమా చేస్తున్నారు. ఇక తన బ్యాచిలర్‌ స్టేటస్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టి ఓ ఇంటివాడు కాబోతున్నారని తెలిసింది. నితిన్ కార్యక్రమానికి వెళ్లినా, ఇంటర్వ్యూలు ఇచ్చినా ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు’ అనే కామన్ క్వశ్చన్ ఆయన ముందు ఉంటుంది. అయితే, ఎట్టకేలకు నితిన్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు సమచారం. మే నెలలో నితిన్‌ పెళ్లి ఫిక్స్ …

Read More »

ఎన్టీఆర్ తర్వాత మూవీ పేరు ఇదే..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దర్శకుడు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నేతృత్వంలో యంగ్ టైగర్ ,స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే సరికొత్త మూవీకి పేరు ఫిక్స్ అయిందని సోషల్ మీడియా,ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ ,జూనియర్ కాంబినేషన్లో గతంలో విడుదలైన అరవింద సమేత మంచి విజయం సాధించడంతో తాజా ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ ,జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీ …

Read More »

ఎన్టీఆర్ తర్వాత సినిమా ఖరారు

టాలీవుడ్ మాటల మాంత్రికుడు ,సీనియర్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నేతృత్వంలో ప్రస్తుతం వచ్చిన అల వైకుంఠపురములో మంచి హిట్ టాక్ ను తెచ్చుకుని కాసుల పంటను కురిపిస్తుంది. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ మూవీ టాలీవుడ్ యంగ్ టైగర్ ,స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో తీయనున్నాడు అని సమాచారం. సరిగ్గా రెండేళ్ల కిందట అంటే 2018లో ఎన్టీఆర్‌తో తీసిన అర‌వింద స‌మేత చిత్రం హిట్ కాకపోయిన అబౌవ్ …

Read More »

హిందీలో డియర్ కామ్రేడ్ ప్రభంజనం

విజయ్ దేవరకొండ,రష్మిక మంధాన హీరో హీరోయిన్లుగా నటించగా టాలీవుడ్లో విడుదలై మంచి కలెక్షన్లతో హిట్ టాక్ తెచ్చుకున్న మూవీ డియర్ కామ్రేడ్. ఈ మూవీ హిందీలో కూడా రీమేకైంది. యూట్యూబ్ లో హిందీ వెర్షన్ లో విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ జనాలను ఆకట్టుకుంది. అంతే కాకుండా బాలీవుడ్ సినీ విమర్శకులు సైతం ఈ మూవీపై ప్రశంసలం వర్షం కురిపిస్తున్నారు. బీజీఎం,స్టోరీ,రష్మిక – విజయ్ నటన సినిమాకు హైలెట్ గా …

Read More »

డిస్కో రాజా హిట్టా..? ఫట్టా..?

టైటిల్‌: డిస్కో రాజా నటీనటులు: రవితేజ, నభా నటేష్‌, పాయల్‌ రాజ్‌పుత్‌, తాన్యా హోప్‌, బాబీ సింహా, వెన్నెల కిశోర్‌, సునీల్‌, సత్య సంగీతం: తమన్‌ దర్శకత్వం: వీఐ ఆనంద్‌ నిర్మాత: రజని తాళ్లూరి, రామ్‌ తాళ్లూరి నిడివి: 149.08 నిమిషాలు మాస్‌ మహారాజా రవితేజ ఖాతాలో సరైన హిట్టు పడక చాలా కాలమే అయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చాడో లేక వచ్చిందో తెలియదు గానీ గతేడాది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. అయితే …

Read More »

దుమ్ముదులుపుతున్న జార్జిరెడ్డి డిలీటెడ్‌ సాంగ్

యువదర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ మాధవ్ హీరోగా పీడీఎస్యూ నాయకుడు జార్జిరెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం జార్జిరెడ్డి. విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్లను సాధించి హిట్ ను అందుకుంది. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం ఈ మూవీకి మంచి ప్లస్. తాజాగా ఈ చిత్రం నుండి డిలీట్ చేసిన ఒక పాట వైరల్ అవుతుంది. తెలంగాణ సాహిత్యంతో రూపొందించిన ‘మసక మసక మబ్బులెంత జాజి మొగులాలి’ …

Read More »

మహేష్ నెక్ట్స్ మూవీ ఫిక్స్

సరిలేరు నీకెవ్వరు భారీ హిట్ తో మంచి ఊపులో ఉన్న స్టార్ హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తర్వాత నటించబోయే మూవీ కూడా ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాత గాఅందాల రాక్షసి రష్మిక మంధాన హీరోయిన్ గా సీనియర్ నటులు విజయశాంతి,ప్రకాష్ రాజ్ ,రాజేంద్రప్రసాద్,సంగీత తదితరులు ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ మూవీ బంపర్ హిట్ తో పాటుగా కలెక్షన్ల …

Read More »

పవన్ అభిమానులకు శుభవార్త

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాజీ స్టార్ హీరో .. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. తాజాగా పవన్ కళ్యాణ్ పింక్ మూవీ రీమేక్ లో నటిస్తున్న సంగతి విదితమే. అయితే మరోవైపు పవన్ కళ్యాణ్ ,దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో రానున్న మూవీ గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ నెల ఇరవై ఏడో తారీఖున లాంఛనంగా ప్రారంభం కానున్న వీరిద్దరి …

Read More »