Breaking News
Home / Tag Archives: uno

Tag Archives: uno

రౌండప్ -2019:జూలై నెలలో జాతీయ విశేషాలు

మరి కొద్ది రోజుల్లో ఈ ఏడాదికి గుడ్ బై చెప్పి..కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాము.ఈ ఏడాదిలో నెరవేర్చుకోలేని ఎన్నో ఆశలను..కలలను వచ్చే ఏడాదిలో అయిన నెరవేర్చుకుందామని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నాము కదా.. అయితే ఈ ఏడాది జూలై నెలలో చోటు చేసుకున్న జాతీయ విశేషాలు ఏంటో తెలుసుకుందామా..? * అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల బిల్లును ఆమోదించిన లోక్ సభ * మోటారు వాహనాల బిల్లుకు ఆమోదం తెలిపిన రాజ్యసభ …

Read More »

పౌరసత్వ సవరణ చట్టం పై ఐరాస విశ్లేషణ..!

పౌరసత్వ సవరణ చట్టంపై వ్యక్తమవుతున్న ఆందోళనల గురించి  ఐరాస సెక్రటరీ జనరల్ ప్రతినిధి ఫర్హాన్ హక్ పెదవి విరిచారు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లులో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఐక్యరాజ్య సమితి నిశితంగా విశ్లేషిస్తోందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటానియో గుట్టెర్స్ అన్నారు. భారతదేశ చట్ట సభల్లో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందిన విషయం తమకు తెలుసని, అంతేకాదు, పౌరసత్వ సవరణ చట్టంపై వ్యక్తమవుతున్న ఆందోళనల …

Read More »

నేడు ప్రపంచ ఆహార దినోత్సవం..!

ఈరోజుల్లో అన్నం విలువ కొంతమందికే తెలుస్తుంది. ఎందుకంటే అన్నం తినేవాడికన్నా దానిని పండించేవారికే దాని యొక్క విలువ తెలుస్తుంది. ఆహరం పారేయడానికి ఒక్క నిమిషం చాలు, కాని ఆ ఆహారాన్ని పండించడానికి కనీసం మూడు నెలలు పడుతుంది. ఆ విషయం తెలియక చాలా మంది దానిని వృధా చేస్తారు. దీనికి సంభందించే అంటే ఆహార భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈరోజున ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటారు. 1945 …

Read More »

ఐరాసకు బకాయలు చెల్లించిన దేశాల్లో భారత్ కూడా..!

ఐరాసలో ఖజానా ఖాళీ అవ్వడంతో తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఐరాసకు మొత్తం 35దేశాలు బకాయిలు చెల్లించగా అందులో భారత్ కూడా ఉన్నట్టు భారత శాశ్వత రాయబారి సయీద్ అక్బరుద్దీన్ చెప్పారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ బకాయిలు మొత్తం కట్టేశామని, మొత్తం 193 దేశాల్లో 35 దేశాలు మాత్రమే బకాయిలు చెల్లించాయని అన్నారు. ఈ జాబితాలో అమెరికా, బ్రెజిల్, అర్జెంటైనా, మెక్సికో, ఇరాన్ …

Read More »

నేడు అంతర్జాతీయ బాలికల దినోత్సవం..!

“ఆడపిల్లను పుట్టనిద్దాం..బతకనిద్దాం..చదవనిద్దాం..ఎదగనిద్దాం”. ఆడపిల్ల దేశానికే గర్వకారణం. “స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. ఆడపిల్లను రక్షించుకుందాం సృష్టిని కాపాడుకుందాం”. అప్పట్లో ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి పుట్టిందని భావించేవారు. ఈరోజుల్లో ఆడపిల్ల పుట్టడమే భారమని భావిస్తున్నారు. కడుపులోనే ఆడపిల్లను చంపేస్తున్నారు. ఒకవేళ పుట్టినా నిమిషాల్లో అమ్మేస్తున్నారు. అది కూడా కాదు అనుకుంటే ఏ చేత్తకుప్పల్లోనో, పొదల్లోనో వదిలేస్తున్నారు. …

Read More »

భారత్ పై పాక్ స్కెచ్..అందుకే అజార్ రహస్య విడుదల !

ఆర్టికల్ 370 రద్దు చేసిన విషయమా అందరికి తెలిసిన విషయమే. దీనినే సాకుగా తీసుకున్న పాకిస్తాన్ భారత్ పై ఉగ్రదాడులకు స్కెచ్ వేస్తుందని. ఇప్పటికే దక్షణాది రాష్ట్రాలలోకి ఉగ్రవాదులను పంపిస్తుందని సమాచారం కూడా ఉంది. మరోపక్క కాశ్మీర్ లో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తుంది. మే నెలలో జరిగిన ఐఖ్యరాజ్య సమితి లో జేఈఎం నాయకుడు అజార్ అంతర్జాతీయ ఉగ్రవాది అని తేల్చి చెప్పించి. అయితే ప్రస్తుతం అతడిని పాక్ …

Read More »

ఎంపీ క‌విత సార‌థ్యంలో అంత‌ర్జాతీయ స‌ద‌స్సు…గ‌వ‌ర్న‌ర్ ఏం మాట్లాడ‌తారంటే..

హైద‌రాబాద్ వేదిక‌గా మ‌రో అంత‌ర్జాతీయ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆధ్వ‌ర్యంలోని తెలంగాణ జాగృతి ఈ నెల 18-20 వ‌ర‌కు అంత‌ర్జాతీయ యువ‌జ‌న నాయ‌క‌త్వ స‌ద‌స్సును నిర్వ‌హిస్తున్న‌ది. హైద‌రాబాద్ నోవాటెల్ హోట‌ల్‌లో ఈ స‌ద‌స్సు జ‌ర‌గ‌నుంది. 19వ తేదీన ప్రారంభ స‌మావేశానికి అన్నా హ‌జారే ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతారు. నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత కీనోట్ అడ్ర‌స్ చేస్తారు.20వ తేదీన సాయంత్రం జ‌రిగే ముగింపు …

Read More »