Breaking News
Home / Tag Archives: vijayasai reddy

Tag Archives: vijayasai reddy

విజయ సాయిరెడ్డి కృషితో పాకిస్థాన్‌ జైల్లో ఉన్న తెలుగు మత్స్యకారుల విడుదల..!

20మంది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మత్స్యకారులను జనవరి 6న వాఘా సరిహద్దు వద్ద భారత్‌ అధికారులకు పాకిస్థాన్ అప్పగించనుంది. ఈ మేరకు తెలుగు మత్స్యకారుల జాబితాను భారత విదేశాంగ శాఖకు పాక్‌ ప్రభుత్వానికి పంపింది. ఈ విషయంపై వైఎస్ జగన్ దృష్టికి పార్టీనాయకులు, బాధితులు తీసుకొచ్చారు. తమవాళ్ళ విడుదలకు కృషిచేయాల్సిందిగా కోరడంతో అప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి జగన్ ఆదేశాలు జారీ చేశారు. అప్పటినుంచీ విదేశాంగ శాఖపై ఒత్తిడి తీసుకు …

Read More »

బీచ్ లో ఎగిసిపడే అలల్లా జనసంద్రంతో ఉప్పొంగిన విశాఖ వీధులు !

శీతాకాల సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ చివరిరోజు జగన్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఒక్కసారిగా టీడీపీ కి మాటలు లేవనే చెప్పాలి. ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి, వైజాగ్, కర్నూల్ ఇలా మూడు రాజధానులు పెట్టాలని చెప్పడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేసారు. మరోపక్క ఉత్తరాంధ్ర ప్రజలు అందరు జయహో జగన్ అంటున్నారు. ఇప్పటివరకు జగన్ కు వ్యతిరేకంగా ఉన్న అందరు జగన్ నిర్ణయానికి జై కొడుతున్నారు. దీనిపై స్పందించిన …

Read More »

వాహ్ పావలా… ఒక పక్క యజమాని సంతృప్తి పరుస్తూనే, మరోపక్క బీజేపీతో బేరసారాలు !

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. సినిమాల్లో రెండేసి, మూడేసి పాత్రలు పోషించినట్టు రాజకీయాల్లో కూడా అదే చేస్తున్నారని ఎద్దేవాచేసారు. తానూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం హాల్ చల్ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. పెద్ద పెద్ద నాయకులు సైతం ఆయన మాట్లాడిన మాటలపై మండిపడ్డారు. ఇక విజయసాయి రెడ్డి “ప్యాకేజీ స్టార్ విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. సినిమాల్లో డబుల్, …

Read More »

ఇలా అయితే చింతమనేనికి మీకు తేడా ఏముంది బాబూ..?

40ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకి దళితులపై ఎలాంటి మమకారం ఉందో ఇవాళ వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి బయటపెట్టేసాడు. తన వర్గానికి తప్పా మరో వర్గానికి ఎన్నడూ తాను సాయం చెయ్యలేదు. మరోపక్క ఆయన అండ చూసుకొని ఆ పార్టీ నాయకులు అందరు రెచ్చిపోయారు. దీనిపై ధీటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వారి పరువు తీసేసాడు. “దళితులకు రాజకీయలెందుకని బండ బూతులు తిట్టిన …

Read More »

‘నిత్య కళ్యాణం’…నువ్వు సీజన్లో వచ్చిపోయే డెంగ్యూ, చికెన్ గున్యా వ్యాప్తి చేసే దోమ లాంటోడివి !

వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. గత ప్రభుత్వ హయంలో చంద్రబాబుకు వత్తాసు పలికిన పవన్, ఇప్పుడు సొంతంగా పోటీచేసినప్పటికీ ఇంకా బాబు ముసుగులో నడుస్తునాడని వార్తలు వస్తూనే ఉన్నాయి. మొన్న లాంగ్ మార్చ్, నిన్న దీక్ష ఇలా ఏది చూసిన వారిద్దరూ ఒక్కటేనని తెలుస్తుంది. ఇంక పవన్ కళ్యాణ్ ను సోషల్ మీడియాలో ఏమనుకుంటున్నారో ఆయన వివరించారు.‘నిత్య …

Read More »

‘నిత్యకళ్యాణం’ కు సుప్రభాతం ఎందులో ఉంటుందో తెలియదనుకుంట..మీరైనా చెప్పండిరా బాబు!

గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అటు జగన్ ని నమ్ముకున్న ప్రజలు ఆయనను అఖండ మెజారిటీతో గెలిపించారు. ఇదంతా మనసులో పెట్టుకున్న చంద్రబాబు ఎలాగైనా ఏదోక రకంగా జగన్ ను వేదించాలని ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఒక్కోకరిని వరుసగా జగన్ పై వదులుతున్నాడు. అయినప్పటికీ ఎవరూ ఏం చెయ్యలేకపోతున్నారు. మొన్నటికీ మొన్న సొంత పుత్రుడు లోకేష, ఆ తరువాత దత్తపుత్రుడు పవన్ …

Read More »

కార్పోరేట్ స్కూళ్లు నష్ట పోతాయనేనా మీ అక్కసంతా?

గత ప్రభుత్వ హయంలో ప్రైవేట్ స్కూల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికి తెలిసిన విషయమే. ప్రభుత్వ స్కూల్స్ ను పక్కన పెట్టి ఇంగ్లీష్ మీడియం పేరుతో ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదని ప్రైవేట్ సంస్థలో చదివిస్తున్నారు. ఈపరంగా కూడా చంద్రబాబు అండ్ బ్యాచ్ లాభపడుతున్నారు. ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వం పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని సంచలన నిర్ణయం తీసుకుంటే దానిపై బురద జల్లుతున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ …

Read More »

చంద్రబాబు చేతకాని తనం ఎలా బయటపడిందో చూడండి..!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈయన 40ఏళ్ల రాజకీయ చరిత్ర ఇంతేనా అని అనిపిస్తుంది. గత పదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్న జగన్ ప్రజలకు కావాల్సిన వాటికోసమే పోరాడి అప్పటి ప్రతిపక్షాన్ని ప్రశ్నించాడు. కాని ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు మాత్రం తాను దారుణంగా ఓడిపోయడనే కోపం తో ప్రభుత్వంపై ఏదోక నింద వెయ్యాలని చూస్తున్నాడు. దీనిపై మండిపడ్డ విజయసాయి రెడ్డి …

Read More »

విజయసాయి రెడ్డిని విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కు ఉందా.?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా విశాఖ లాంగ్ మార్చ్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు, వైసీపీ సీనియర్ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. విజయసాయి రెడ్డిని విమర్శించిన పవన్ కళ్యాణ్ అసలు నీకు ఏ అర్హత ఉంది అని ప్రశ్నిస్తున్నారు. విజయసాయిరెడ్డి నీ నువ్వు కొడతావా దమ్ముంటే చేయి వేసి …

Read More »

చంద్రబాబూ ఇకనైన మానుకో..లేదంటే కర్రలు,చీపుర్లు తీసుకుని వెంట పడతారు..!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పినా ఇప్పటికీ మారలేదు. గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పెట్టిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. గత అధికారం గురించి పక్కనపెడితే 40 ఏళ్ల రాజకీయ జీవితంలో బాబు కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు. దీనిపై స్పందించిన  వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రజలకు దత్త పుత్రులు, చుట్టపు చూపుగా వచ్చే పుత్రులు అవసరం లేదు. …

Read More »