Breaking News
Home / ANDHRAPRADESH / ‘కిక్‌ బాబు- సేవ్‌ ఏపీ’.. ఇదే వైసీపీ నినాదం: విజయసాయిరెడ్డి

‘కిక్‌ బాబు- సేవ్‌ ఏపీ’.. ఇదే వైసీపీ నినాదం: విజయసాయిరెడ్డి

బీసీ, ఎస్సీ, ఎస్టీలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు పగ సాధిస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజసాయిరెడ్డి నిలదీశారు. అమరావతిలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘కిక్‌ బాబు- సేవ్‌ ఏపీ’ నినాదంతో తమ పార్టీ ముందుకెళ్తోందని చెప్పారు. వంచన అనే తండ్రికి, వెన్నుపోటు అనే తల్లికి పుట్టిన ఉన్మాది చంద్రబాబు అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబును తరిమికొడితేనే ఏపీకి మంచిరోజులు వస్తాయని చెప్పారు. జగన్‌ పాలనలో బడుగు, బలహీనవర్గాలు సంతోషంగా ఉన్నాయన్నారు.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum