Home / Tag Archives: wife

Tag Archives: wife

అభినందన్ భార్య కూడా వాయుసేన పైలటే..

దేశరక్షణ విధుల్లో భాగంగా మిగ్ విమానంలో పాకిస్తాన్‌లోకి దూసుకెళ్లి అక్కడి ఆర్మీకి చిక్కిన భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ సురక్షితంగా తిరిగి రావాలని భారతీయులు కోరుతున్నారు. శత్రువుకు చిక్కినా నిబ్బరంగా అతడు సమాధానాలు ఇవ్వడం చూసి గర్విస్తున్నారు. అభినందన్ నేపథ్యం గురించి వెతుకుతున్నారు. అభినందన్‌ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపణవూరు. చెన్నైలోని తాంబరం ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఆయన కుటుంబం నివసిస్తోంది. ఆయన తండ్రి కూడా ఎయిర్‌ …

Read More »

భార్యతో నగ్నంగా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కుర్ర హీరో

ఈ మద్య సెలబ్రిటీలు వ్యక్తిగత జీవితాలను కూడా పబ్లిక్ చేసేస్తున్నారు. కొందరు కావాలని పబ్లిసిటీ కోసం చేస్తోన్న పనులు నెటిజన్లను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఇంకా కొంతమంది అయితే బెడ్ రూమ్ ఫోటోలు, భార్యతో లిప్ లాక్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఓ కుర్ర హీరో మాత్రం బాగా పాపులర్ కావాలనుకున్నాడో ఏమో.. ఏకంగా భార్యతో అర్థనగ్నంగా సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. …

Read More »

భర్తకు తెలియకుండా ప్రియుడితో … ప్రియుడికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం

ఏపీలో నేరాలు బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాల కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. వీటి వల్ల హత్యలు…ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఒక పక్క పరువు హత్యలతో అలజడి రేగుతుంటే … మరో పక్క అక్రమ సంబంధాలతో పచ్చని కాపురాల్లో చిచ్చు రగులుతోంది. అన్యోన్యంగా ఉండాల్సిన భార్యభర్తలు అక్రమ సంబంధాలతో హత్యలకు గురౌతున్నారు. భర్త కు తెలియకుండా ప్రియుడితో … ప్రియుడికి తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహారాష్ట్ర యువతి ఉదంతం …

Read More »

రాత్రి డాడీ నిద్రపోతుండగా గడ్డం అంకుల్‌ ఇంటికి వచ్చాడు…అమ్మ చెప్పొద్దంది..!

అక్రమసంబంధాలలోనే అత్యంత దారుణమైన సంఘటన జరగింది. అనుమానిస్తున్నాడని ఓ మహిళ తన భర్తను దారుణంగా హత్య చేసిన సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. అయితే హత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భర్తను తానే చంపానంటూ నిందితురాలు పేర్కొంటుండగా అర్ధరాత్రి ఓ వ్యక్తి ఇంట్లోకి వచ్చాడని ఆమె కుమారుడు పోలీసులకు చెప్పడంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం, గారకుంటతండాకు చెందిన …

Read More »

పవన్ కళ్యాణ్ ప్రస్తుత పెళ్లాం.. ఆత్మహత్యయత్యం..పక్కా ఆధారాలు

జ‌న‌సేన అధినేత‌, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌త్తిమ‌హేష్ వివాదంలో పూన‌మ్ కౌర్ ఎంట‌ర్ అవ్వ‌డం. మ‌హేష్ పై కామెంట్స్ చేస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మ‌ద్ద‌తిస్తూ ట్వీట్ చేయ‌డం. అందుకు ప్ర‌తిస్పంద‌న‌గా మ‌హేష్ స‌వాల్ విసరడం అప్పట్లో పెద్ద సంచలనం. ఎక్కడ చూసిన దీనిపై పెద్ద…చిన్న టీవీ చానెళ్లలో అబ్బో లైవ్ డిబెట్ లో నిర్వ‌హించారు. ఏం జరిగింది..ఎక్కడ జరిగింది .ఎవరు ఎవరు ఉన్నారు అని తెగ …

Read More »

బిగ్ బాస్ హౌస్.. ఫోన్ లో భార్య ఆమాటగానే కన్నీళ్లు పెట్టుకున్నకౌశల్

ఆరు వారాలకు పైగా ఇంటికి దూరంగా ఉన్న హౌస్‌ మేట్స్‌కు బిగ్‌బాస్‌ ఓ మంచి అవకాశాన్ని అందించారు. వారి ఇంటి సభ్యులతో ముచ్చటించేందుకు ఓ ఫోన్‌ను ఇంట్లో అమర్చాడు. అయితే ఈ ఫోన్‌ను మొదటగా గీత లిఫ్ట్‌ చేసి.. అవతల వారు ఇచ్చే హింట్స్‌తో ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టి వారికి ఫోన్‌ ఇవ్వాలి. ఇలా ఫోన్‌ మాట్లాడిన వ్యక్తి తరువాతి కాల్‌ను లిఫ్ట్‌ చేసి.. వారిచ్చే హింట్స్‌ను …

Read More »

ఎమ్మెల్యే రాసలీలలు సాక్ష్యాలతో సహా..భార్య బట్టబయలు

భార్య ఉండగానే.. టీనేజీ యువతితో సంబంధం నెరిపిన బీజేపీ నేత బాగోతం హాట్‌ టాపిక్‌గా మారింది. జమ్ము కశ్మీర్‌ బీజేపీ ఎమ్మెల్యే గగన్‌ భగత్‌పై ఆయన భార్య మోనికా శర్మ సంచలన ఆరోపణలకు దిగారు . శ్రీనగర్‌ లోని ఆర్‌ఎస్‌ పుర నియోజకవర్గ ఎమ్మెల్యే గగన్‌.. ఆయన భార్య మోనికా శర్మ జమ్ము బీజేపీ మహిళా విభాగానికి కార్యదర్శి. గగన్‌ పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల ఓ యువతితో వివాహేతర …

Read More »

భర్తకు పీకలదాకా మద్యం తాగించి..ఆరుగురితో భార్య ఇంట్లోనే ..ఛీఛీ

కట్టుకున్న భర్త తాగుడుకు బానిసై తనకు లైంగిక సుఖం ఇవ్వడం లేదన్న కోపంతో ఒక భార్య ఎంత దిగజారిందో ఈ సంఘటన చదివితే అర్థమవుతుంది. పెళ్ళయి ఆరు నెలలవుతున్నా భర్త పట్టించుకోకపోవడం, మద్యానికి బానిసై ఇంటికొచ్చి రోజూ తనను కొడుతుండటం… ఇలా ప్రత్యక్ష నరకాన్ని అనుభవించిన భార్య అతడితో విసిగిపోయి పక్కదారి పట్టింది. వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని పారిశ్రామికవాడలో నివాసముంటున్న దిలీప్, రమ్యలకు ఆరు నెలల …

Read More »

భర్త అక్రమ సంబంధం…రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

భర్త అక్రమ సంబంధాలను భార్య బయటపెట్టారు. భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ వివరాలిలా.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో ఏఓగా పనిచేసిన హరిప్రసాద్ సస్పెండ్‌ అయ్యారు. హరిప్రసాద్‌కు నిర్మల అనే మహిళతో 2002లో వివాహం జరిగింది. అయితే గత రెండేళ్లుగా మయూరి అనే మహిళతో భర్త అక్రమ సంబంధం పెట్టుకుని తనను, తమ పిల్లలను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎన్ని సార్లు చెప్పినా పద్దతి మార్చుకోవడం …

Read More »

పెళ్లి కువైట్‌ లో.. దర్నాబద్వేలులో..ఎందుకో తెలుసా..!

కడప జిల్లా బద్వేలులో ఓ యువతి తన భర్త ఇంటిముందు ఆందోళనకు దిగారు. భర్త రెండో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వడంతో ఆమె న్యాయపోరాటం చేస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. బద్వేలుకు చెందిన షరీఫ్‌.. సాయి ప్రత్యూష ప్రేమించుకున్నారు. దీంతో సాయిప్రత్యూషను తనతోపాటు కువైట్‌కు తీసుకెళ్లిన షరీఫ్‌.. అక్కడే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు సాయిప్రత్యూషను కువైట్‌లో వదిలేసి.. షరీఫ్‌ స్వస్థలం తిరిగొచ్చాడు. see also:టీడీపీ ఎమ్మెల్యేకు పవన్ వార్నింగ్..నీ …

Read More »